మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment - constipation

మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment - constipation

Updated: August 17, 2026. This article has been refreshed for clarity, practical usefulness and current general wellness guidance. Health information can change, so check with a qualified healthcare professional for advice specific to your situation.

This guide explains మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation in a clear, practical way, with key takeaways, everyday tips and answers to common questions. Use the information as general education, not as a substitute for individual medical advice.

Key Takeaways

Topicమలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation
Main focusHealthy eating, daily habits, prevention and practical wellness
Best useAs general educational information for everyday healthy living
Safety notePersistent, severe or unexplained symptoms should be assessed by a qualified healthcare professional

Detailed Guide

చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం - The problem plaguing many is constipation. 
Mala Baddakam Telugu lo treatment home healthy tips 
దీనికి ప్రధాన కారణం- 
మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- 
వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది.
మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation 
మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు.
ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన మరియు వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.
కారణాలు : 
మందుల దుష్ఫలితాలు: 
కొన్నిదగ్గుమందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్దకాన్ని కలిగించవచ్చును.. 
మాలాశయంలో పుండ్లు: 
క్షయ, అమీబియాసిస్ వంటి వ్యాధులలో పేగులలో పుండ్లు / ట్యూమర్లు తయారై మలబద్దకం రావచ్చు.
పెద్ద పేగులో ట్యూమర్లు:
పెద్దపేగులోకాన్సర్సంబంధించిన ట్యూమర్లు మల విసర్జనకు అడ్డు పడి మల బద్దకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య చాలా కాలంగా ఉంటున్నా, మలంతో పాటు రక్తపు జీర కనిపించినా దీని గురించి ఆలోచించాలి.
వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్దకంతో, మూత్ర నియంత్రణ కూడ కోల్పోతారు.చంటిపిల్లలలో నరాలకు సంబంధించిన న్యూరాన్లు లోపించడం వల్ల పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్దకం ప్రారంభమౌతుంది. 
ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవుట. కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం.
తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్ళకు గురికావడం వేళకు మలవిసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం. రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవటం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.
లక్షణాలు : 
  • తేన్పులుఎక్కువగా ఉండటం.మల విసర్జనకు వెళ్ళాలంటేనే భయంగా ఉండటం.
  • గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం.
  • కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడంమలవిసర్జన సరిగా పూర్తిగా కాదు.
  • తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
  • జీవన విధానం సక్రమంగా జరుగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

సలహాలు :
*. ద్రవ పదార్ధాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది.
*. పీచు పదార్ధాలుఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండు, జామకాయ మంచివి.
*. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. 
*. ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి. నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. 
*. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.
*. నీరు సరిపడినంతగా తాగాలి.
*. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి. ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు.
*. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.
*. మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. 
*. ఇందువలన అర్శమొలలుతయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి.
Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

మలబద్ధకంకోసంఇంటిచిట్కాలు| Constipation Home Remedies in Telugu

1. నీళ్ళుఎక్కువగాతాగండి

రోజుకికనీసం8-10 గ్లాసులనీళ్ళుతాగడంమలబద్ధకంతగ్గించడానికిచాలాముఖ్యం. నీటినితగినంతగాతాగకపోతేమలాలుసడలడంకష్టంఅవుతుంది.

2. ఫైబర్‌ఎక్కువగాతీసుకోండి

  • కందిపప్పు, బియ్యం, గోధుమ, ఆకుకూరగాయలు, మామిడిపండు, అరటిపండువంటిఆహారాలుఎక్కువగాతినండి.
  • ఫలాలు, గింజలు (చియాసీడ్స్, అల్సీడ్స్) కూడాసహాయపడతాయి.

3. గోరువెచ్చనినీటితోనిమ్మరసం

ఉదయాన్నేగోరువెచ్చనినీటిలో1-2 స్పూన్లునిమ్మరసంవేసితాగడంమలబద్ధకంకోసంసహాయకం.

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 

4. ఆలివ్ఆయిల్

రోజుకుఒకటేబుల్స్పూన్ఆలివ్ఆయిల్తీసుకోవడంకూడామలబద్ధకంతొలగించడంలోఉపయోగపడుతుంది.

5. గోధుమపిండితోరొట్టెలుతినండి

గోధుమరొట్టెలుమలబద్ధకంతొలగించడంలోసహాయంచేస్తాయి.

6. వ్యాయామంచేయండి

ప్రతిరోజూ30 నిమిషాలునడకలేదాయోగాచేయడంజీర్ణవ్యవస్థనుమెరుగుపరుస్తుంది.

7. అల్లంायలేదాపిప్పలికషాయం

అల్లంచాయలేదాపిప్పలికషాయంమలాశయాన్నిశుభ్రంచేసిసహజముగామలవిసర్జనకుసహాయపడుతుంది.

The Ultimate Beginner's Guide to Eating a Balanced Diet | 2026 https://homehealthytips.blogspot.com/2026/07/the-ultimate-beginners-guide-to-eating.html

8. బిల్వపండు

బిల్వపండునురోజుకు1-2 సార్లుతీసుకోవడంకూడాసహజమైనమలబద్ధకంనివారణ.

జాగ్రత్తలు:

  • మలబద్ధకంఎక్కువరోజులుకొనసాగితేడాక్టర్నిసంప్రదించండి.
  • మలబద్ధకంకోసంఎక్కువలాక్సేటివ్మందులుఎక్కువగాఉపయోగించవద్దు.
  • ఆహారం, నీరు, వ్యాయామంపైశ్రద్ధవహించండి.

 
మలబద్ధకం, మలబద్ధకంనివారణ, ఇంటిచిట్కాలు, సహజవైద్యము, జీర్ణసమస్యలు, నీరుతాగడం, ఫైబర్ఆహారం, యోగామలబద్ధకం

 
constipation, constipation treatment, home remedies constipation, fiber diet, water intake constipation, natural remedies, yoga for constipation, healthy digestion

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 

10 Simple Daily Habits That Can Improve Your Overall Health https://homehealthytips.blogspot.com/2026/07/10-simple-daily-habits-that-can-improve.html

Practical Tips

  • Prefer a balanced pattern of foods rather than relying on a single ingredient or home remedy.
  • Use portions, preparation methods, hydration, sleep and regular movement as part of the bigger picture.
  • If a health problem is persistent, worsening, painful or associated with warning signs, seek professional medical advice rather than delaying care.

Frequently Asked Questions

What is the main focus of this మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation guide?

It summarizes the main ideas in the original article and adds practical context, key takeaways and safety guidance.

Can these మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation tips replace medical treatment?

No. General wellness information cannot replace a diagnosis, prescription or personalized advice from a qualified healthcare professional.

When should I seek professional advice?

Seek medical care for severe, persistent or unexplained symptoms, or whenever you are unsure whether a symptom needs evaluation.

Related Home Healthy Tips

More useful resources: Indian in Q8 · Free SEO Tool · Kuwait Bus Route

Disclaimer: This article is for general information and education. Health needs vary from person to person. For diagnosis, medicines, pregnancy-related concerns, urgent symptoms or ongoing conditions, consult a qualified healthcare professional.

Post a Comment

Previous Post Next Post