BREAKING NEWS

Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo | మట్టి పాత్రలు గుర్తున్నాయా?

Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo | మట్టి పాత్రలు గుర్తున్నాయా?


మట్టి పాత్రలు గుర్తున్నాయా? Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo |  


అల్యుమినియం ( సిల్వర్, సత్తు, ) పాత్రలతో వంట చేయడం మానండి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి

లోహ పాత్రలో వంట మీకుటుంబ ఆరోగ్యానికి పెడుతుంది మంట.

మీకు తెలుసా బ్రిటీషు ప్రభుత్వం వారు భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయడానికి షుమారు వంద సం!! రాల క్రిందట ప్రప్రధమంగా జైళ్ళల్లో అల్యుమినియం పాత్రలను ప్రవేశ పెట్టారు. 

ఈ పాత్రలలో వంట చేసినా, వండినదానిని నిలువ చేసినా, వీటిలో భోజనం చేసినా ఆ పదార్థాలు విష తుల్యం అవుతాయి, క్రమంగా వారికి బి. పి షుగర్ కీళ్ళనొప్పులు కాలేయ సమస్యలు.

రకరకాల కాన్సర్ లు మొదలవుతాయి ఆవిధంగా స్వతంత్ర సమరయోధులను నిర్వీర్యం చేయడానికి బ్రిటీషు పాలకులు కుట్ర పూరితంగా అల్యుమీనియం పాత్రలను తొలిసారిగా జైళ్లలో ప్రవేశ పెట్టారు, స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటిషు వారు వెళ్ళిపోయారు కాని అల్యుమినియం జైళ్లలో నుంచి మన వంట గదులలోకి చేరింది. 

ఆ తరువాత కొన్ని సం!! రాలకే అంతవరకూ లేని కొత్త వ్యాదులు షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి దీనికి కారణం కేవలం అల్యుమినియం పాత్రలలో వంట చేయడమే అన్న నిజం చాలా పరిశోధనల లో వెల్లడైంది కనుక అందరు ఇప్పటికైనా మేల్కొనండి.


Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo | మట్టి పాత్రలు గుర్తున్నాయా?

మనం ఏం చేయగలం ??? మీకు మట్టి పాత్రలు గుర్తున్నాయా?


 ఒక్క నిమిషం ఆగండి – మట్టి పాత్రలో వంటచేస్తే చాల రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటాయి. 

కావాలంటే మీ అమ్మమ్మనో, నానమ్మనో అడగండి చెపుతారు. అసలు మట్టిపాత్రలో ఏముందో చూద్దాం పాత్రలు తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ ఫ్రా రెడ్ అనే కంటికికనిపించని కిరణాలు ( ఇన్ విజబుల్ రేస్ ) ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తి స్థాయిలో శుద్ధి చేయబడుతుంది, 


మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతోపుట్టినా, పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరం లో ( లైట్ కింద పెట్టారు అని అంటారు ) కొన్ని గంటలపాటు ఉంచుతారు.


 ఆ పరికరం లో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రా రెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు కేవలం కొద్ది గంటలలోనే పాపకు పూర్తి స్తాయిలో ఆరోగ్యాన్ని సరి చేయగల శక్తి ఈ కిరనణాలకే ఉంది. మరి మట్టి పాత్రలో రోజు వంట చేస్తే?


 పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్ధం లోని పోషక విలువలను ఏమాత్రం వృధా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు చురుకుదనం కలిగించి ఆహారాన్ని అమృతతుల్యంగా మారుస్తాయి అందుకే ఈ పాత్రలో చేసిన వంటకాలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిలువ సామర్థ్యం చేకూరుతాయి.

 ప్రకృతి వైద్యం లో బురద స్నానం ( MUD BATH ) గురించి మీకు తెలిసే వుంటుంది శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాది నుంచి విముక్తి లభిస్తుంది. మట్టి పాత్రలు వాడండి మీకుటుంబ ఆరోగ్యం కాపాడుకోండి.

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

 

 మట్టి పాత్రలు (Mud Pots) గురించి | Beauty & Home Health Tips in Telugu

1. మట్టి పాత్రల ఉపయోగాలు (Benefits of Mud Pots):

  • మట్టి పాత్రలు సహజమైనవి కావడంతో, వాటిలో వండిన ఆహారం సొగసైన రుచి, సువాసన కలిగిస్తుంది.
  • మట్టి పాత్రలు ఆహారంలోని విషమాలను తొలగించి, పోషకాల శాతం పెంచుతాయి.
  • పాత్రలు వేడి మరియు తగినంత తేమను నిల్వ చేయడంతో ఆరోగ్యానికి మంచివి.
  • ప్లాస్టిక్ లేదా మెటల్ పాత్రల కంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. మట్టి పాత్రల జాగ్రత్తలు (Care Tips for Mud Pots):

  • వాడే ముందు మట్టి పాత్రను నీటిలో కొన్ని గంటలు నానబెట్టాలి.
  • వండేటప్పుడు మట్టి పాత్రను ఒక్కసారిగా ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి చేయకండి, దెబ్బతినే అవకాశమే ఉంటుంది.
  • వాడిన తరువాత స్వచ్ఛంగా కడిగి, పూర్తిగా ఎండబెట్టి సరిగా ఉంచండి.

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/



3. మట్టి పాత్రల వల్ల అందానికి లాభాలు (Beauty Tips Related to Mud Pots):

  • మట్టి పాత్రల్లో వండిన ఆహారం జీర్ణం బాగా అవుతుంది, ఇది శరీరంలో టాక్సిన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.
  • శరీరంలో కలుషితాలు తగ్గడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
  • మట్టి పాత్రలో ఉడికించిన నీళ్లు తాగితే చర్మానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది.

4. ఇంటి ఆరోగ్య చిట్కాలు మట్టి పాత్రలతో (Home Health Tips):

  • మట్టి పాత్రలో వండిన ఆహారం రోజూ తినడం వల్ల శరీరంలో శుద్ధి జరుగుతుంది.
  • ఒంట్లో వుండే రసాయనాలు, ప్లాస్టిక్ పాత్రల వల్ల వచ్చే హానికరం తగ్గుతుంది.
  • ఎప్పుడూ తాగునీటినీ కూడా మట్టి గిన్నెలో వేశారు బాగుంటుంది, శరీరానికి మంచిది.

5. మట్టి పాత్రల గుర్తింపులు (How to Identify Good Quality Mud Pots):

  • మట్టి కదిలితే, సన్నని మట్టి పొడి పడుతుంది, కానీ చాలా గట్టి మట్టిపాత్రలు ఎక్కువ కాలం నిలుస్తాయి.
  • మంచి మట్టి పాత్రలో రకం రసాయనాలు ఉండవు.
  • మట్టి పాత్ర మోస్తే చాలా తేలికగా ఉండాలి, కానీ బలమైనది కావాలి.

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


 
మట్టి పాత్రలు, మట్టి గిన్నె, మట్టి పాత్రల ఉపయోగాలు, మట్టి పాత్రల జాగ్రత్తలు, ఆరోగ్య చిట్కాలు, ఇంటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, సహజ వంట, ఆరోగ్య వంట

 
mud pots, clay pots, benefits of mud pots, clay pot care, home health tips, natural cooking, beauty tips, healthy cooking, earthenware benefits

 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


Share this:

1 comment :

  1. Where i can get these mud pots...or mud vessels for cooking

    ReplyDelete

Featured Post

Youthful Skin with Okra | సహజమైన నయమయమైన చర్మానికి బెండకాయ

Youthful Skin with Okra | సహజమైన నయమయమైన చర్మానికి బెండకాయ    యువత కోసం బెండకాయ ముఖ ప్రయోజనాలు : సహజమైన నయమయమైన చర్మానికి Youthful S...

 

Copyright (c) 2025 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips Natural Wellness Nutrition and Lifestyle. by -- Home Healthy Tips --