BREAKING NEWS

Bitter guard కాకర కాయ kakara kaya gurinchi, good health home healthy tips

Bitter guard కాకర కాయ kakara kaya gurinchi,  good health home healthy tips 

Bitter guard కాకర కాయ kakara kaya gurinchi,  good health home healthy tips 


కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకరకుంది. Bitter guard కాకర కాయ kakara kaya gurinchi,  good health home healthy tips - కాకరకాయ అంటే చాలామందికి చేదు గుర్తుకొస్తుంది. కానీ అదే చేదు మన ఆరోగ్యానికి మహౌషధం.

కాకర కాయలో ఉన్న సహజ గుణాలు కాలేయాన్ని రక్షించడంలో, షుగర్ నియంత్రణలో, జీర్ణక్రియ మెరుగుదలలో ఎంతో ఉపయోగపడతాయి.

కాకరరసం తాగడం ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లి రక్తం శుద్ధి అవుతుంది. అలాగే కడుపులోని పరాన్నజీవులను తొలగించడంలో, మలబద్దకం తగ్గించడంలో కాకర ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కాకరరసాన్ని బాహ్యంగా వాడటం ద్వారా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అయితే గర్భిణీలు కాకరకాయను తీసుకోవడం మంచిది కాదు.




కాకర వంటకాలు తిని ఆ లాభం పొందగలరు.

 కాకరరసాన్ని బాధిస్తున్న కీలుమీద రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.


Bitter guard కాకర కాయ kakara kaya gurinchi,  good health home healthy tips

1. కాలేయం ఆరోగ్యానికి కాకర ఎంతగానో ఉపకరిస్తుంది. కాలేయం చెడిపోకుండా లేదా దాని సామర్థ్యం తగ్గకుండా కాపాడే శక్తి కాకరకు వుంది.

2. రోజుకు రెండుసార్లు చొప్పున కాకరరసం ఒకటి లేదా రెండు నెలలపాటు తాగితే ఈ వ్యాది
నయమవుంతుంది.

3. షుగర్‌ వ్యాది గలవారు రెండు మూడు నెలలపాటు వరుసగా కాకరరసం తీసుకోవాలి. కాకరను
ఆహారంగా తీసుకున్నా, షుగర్‌ స్థాయి మారుతుంది.

4. కడుపులో పరాన్నజీవులు చేరటంవల్ల పలురకాల ఇబ్బందులు, అనారోగ్యాలు వస్తాయి. ఆ అనారోగ్యకారక పరాన్నజీవులను కాకరపసరు తొలగిస్తుంది. రోజుకు ఒక స్పూన్‌ రసం తీసుకుంటే చాలు.

5. మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు.

6. తాజాగా తీసిన కాకర పసరును, నీళ్ళతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల వ్యాధి
తగ్గుతుంది. కామెర్ల వ్యాధి వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా వుంటాయి. అటువంటి పచ్చదనం
కళ్ళలో మాయమవగానే దీనిని తీసుకోవటం మానివేయాలి.

7. కాకరకాయలను గర్బిణీలు తినకూడదు.కాకర చేదు ఆ సమయంలో మంచిది కాదు.

8. పండిన కాకరకాయను ఎవరూ తినకూడదు...


Intlo aryogyam, Home Healthy Tips, Telugu lo arogyam, Healthy Tips in Telugu, tips for health, best food for health, skin problem, hair problem, eye problem, health solutions, health suggestions in telugu, HomeHealthyTips.blogspot.com


Bitter guard కాకర కాయ kakara kaya gurinchi,  good health home healthy tips 



About Bitter Guard

Good health home healthy tips

It has been shown to reduce the risk of arthritis. You can eat bitter guard dishes and get that benefit. Apply the cauliflower on the affected joint and massage gently.

1. Bitter guard is very good for liver health. Bitter guard has the power to protect the liver from damage or loss of capacity.

2. This disease is caused by drinking bitter guard juice twice a day for one or two months Healed.

3. People with diabetes should take coca juice for two to three months in a row.  When taken as a food, the sugar level changes.

4. The accumulation of parasites in the stomach leads to various problems and illnesses. Cockroach removes those unhealthy parasites. Take one teaspoon of juice per day.

5. Twice a day is enough to get rid of constipation.

6. Freshly taken bitter guard juice, taken twice a day with water, jaundice Decreases. Eyes are green when jaundice occurs. Such greenery Stop taking it as soon as it disappears in the eyes.

7. Bitter guard should not be eaten by pregnant women. Bitter guard is not good at that time.

8. No one should eat ripe bitter guard ...


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

 

1️ కాకరకాయ తినడం వల్ల ఏమి లాభాలు ఉన్నాయి?

కాకరకాయ కాలేయాన్ని రక్షిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.


2️ కాకరరసం రోజూ తాగవచ్చా?

అవును. కానీ పరిమిత మోతాదులో మాత్రమే. రోజుకు ఒక స్పూన్ లేదా అరకప్పు నీటితో కలిపి తీసుకోవడం మంచిది.


3️ షుగర్ ఉన్నవారు కాకరకాయ తీసుకోవచ్చా?

అవును. షుగర్ వ్యాధిగలవారు రెండు నుంచి మూడు నెలలపాటు వరుసగా కాకరరసం లేదా కాకర వంటకాలు తీసుకుంటే చక్కెర స్థాయి నియంత్రణలోకి వస్తుంది.


4️ కాకరరసం పరాన్నజీవులను ఎలా తొలగిస్తుంది?

కాకరలోని చేదు గుణాలు కడుపులో ఉన్న హానికర పరాన్నజీవులను నశింపజేసి శరీరాన్ని శుద్ధి చేస్తాయి.


5️ మలబద్దకం ఉన్నవారు కాకర ఎలా తీసుకోవాలి?

రోజుకు రెండు సార్లు అర స్పూన్ కాకరరసం తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది.


6️ కామెర్లు వచ్చినప్పుడు కాకరరసం ఉపయోగపడుతుందా?

అవును. తాజాగా తీసిన కాకరరసాన్ని నీటితో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే కామెర్ల లక్షణాలు తగ్గుతాయి. కళ్ళలో పచ్చదనం తగ్గిన వెంటనే తీసుకోవడం ఆపాలి.


7️ కీళ్ల నొప్పులకు కాకర ఎలా ఉపయోగపడుతుంది?

కాకరరసాన్ని బాధిస్తున్న కీళ్లపై రాసి నెమ్మదిగా మర్దన చేయడం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి.


8️ గర్భిణీలు కాకరకాయ తినవచ్చా?

కాదు. గర్భిణీలు కాకరకాయ లేదా కాకరరసం తీసుకోవడం మంచిది కాదు. సమయంలో చేదు పదార్థాలు అనుకూలంగా ఉండవు.


9️ పండిన కాకరకాయ తినవచ్చా?

కాదు. పండిన కాకరకాయ ఆరోగ్యానికి హానికరం. ఎవరూ తినకూడదు.

 

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


Share this:

Post a Comment

 

Copyright (c) 2026 Home Healthy Tips All Right Reserved

| © 2026 | Home Healthy Tips Natural Wellness Nutrition and Lifestyle 2026. by -- Home Healthy Tips --