BREAKING NEWS

Pongali making tips Telugu lo Vanta health tips free | పొంగలి - ఆరోగ్య ప్రయోజనాలు

Pongali making tips Telugu lo Vanta health tips free 



పొంగలి - ఆరోగ్య ప్రయోజనాలు - pongali making tips telugu lo vanta health tips free


• కావాల్సినవి

* పాలు - 2 లీటర్లు

* కొత్త బియ్యం - 1 కప్పు (అరగంట సేపు నానబెట్టాలి)

* బెల్లం తురుము - 4 కప్పులు

* యాలకులు - 5

* పెసరపప్పు - అర కప్పు


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


• తయారీ విధానం

  • ఒక పెద్ద బాణలిలో పాలు పోసి చిన్న మంటపై మరిగించాలి. ఇప్పుడు అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. 
  • మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. 
  • ఇలా బియ్యం ఉడికేంత వరకు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం మరీ గట్టిపడక ముందే దింపేయాలి. 
  • ఇప్పుడు బెల్లం తురుము వేసి దాన్ని కరిగేంత వరకు కలుపుతుండాలి. 
  • బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడిని కలుపుకోవాలి. 
  • ఈ క్రమంలో మిశ్రమం కాస్త గట్టిగా తయారవుతుంది. 
  • చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది. 
  • ఇప్పుడు సంక్రాంతి పొంగలి వడ్డించడానికి సిద్ధం!



• ఆరోగ్య ప్రయోజనాలు..

* పాలలో అధికంగా ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం.. మొదలైన ఖనిజాలు ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. 

అలాగే పాలు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

* ఉడికించిన అన్నంలో జింక్, మాంగనీస్.. వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటితో పాటు శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. 

ముఖ్యంగా ఇందులో ఉండే జింక్ వల్ల శరీరంలోని ఇన్ఫెక్షన్లు తొలగిపోయి జీవక్రియల పనితీరు మెరుగవుతుంది.
Pongali making tips Telugu lo Vanta health tips free | పొంగలి - ఆరోగ్య ప్రయోజనాలు



* బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. 

అలాగే ఇందులో శరీర ఆరోగ్యానికి కావలసిన ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

* పెసరపప్పులో ఎ, బి, సి, ఇ వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం, పొటాషియం.. వంటి ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

ఇది రక్తంలో కొవ్వుల్ని కరిగించి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది.

* యాలకులు నోటి దుర్వాసనను దూరం చేయడానికి మాత్రమే కాదు.. ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా ఉపయోగపడతాయి. 

అలాగే ఇవి శరీరంలోని విషపదార్థాలను (టాక్సిన్స్) తొలగించి.. శ్వాసవ్యవస్థను పటిష్ట పరుస్తాయి.



After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 



Pongali making tips Telugu lo Vanta health tips free | పొంగలి - ఆరోగ్య ప్రయోజనాలు 

Good Friends and Bad Influence | మంచి స్నేహితులు మరియు చెడు ప్రభావం Friendship Stories for Kids 


Read Also : Latest Kuwait Bus Routes and Timing Information 


Visit for More Latest Friendship Stories for Kids in Telugu and English 


Latest Job Vacancies and News in Kuwait - Visit Kuwait Jobs News 




Pongali making tips Telugu lo Vanta health tips free 

Share this:

Post a Comment

Featured Post

The Benefits of Lemon and Ginger | Home Healthy Tips

The Benefits of Lemon and Ginger Find out why lemon and ginger have long been combined into warming and comforting hot drinks -  The Benefit...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips. by -- Home Healthy Tips --