BREAKING NEWS

About Health Telugu lo Health Stories | ఆరోగ్య సలహాలు ఇవ్వడం , కత్తి మీద సాము లాంటిది!

About Health Telugu lo Health Stories | ఆరోగ్య సలహాలు ఇవ్వడం , కత్తి మీద సాము లాంటిది!


About Health Telugu lo Health Stories | ఆరోగ్య సలహాలు ఇవ్వడం , కత్తి మీద సాము లాంటిది!

ఆరోగ్య సలహాలు ఇవ్వడం కానీ , పోస్టులు పెట్టడం కానీ కత్తి మీద సాము లాంటిది ! ఓ డాక్టర్ చెప్పేది మరో డాక్టర్ చెప్పడు , ఓ పేషంట్ శరీర స్థితి మరో పేషంట్ కు వుండదు కొందరికి face book చిట్కాలతో తగ్గచ్చు , మరి కొందరికి వ్యాది ముదిరి పోవచ్చు .. ఆరోగ్య విషయాలు పెద్ద పుస్తకాలు మీకో సమస్య వస్తే , ఆ వ్యాది ఫుల్ డీటైల్స్ మీరు స్టడీ చేయాలి. ఆ వ్యాదికి ఏ వైధ్యంలో మేలు జరుగుతుందో తెలుసుకోవాలి. దాని భవిష్యత్తులో సైడ్ ఎఫెక్ట్ లు తెలుసుకోవాలి. ఓ వ్యాది మరోవ్యాదికీ ఎలా దారి తీస్తుందో తేలుసుకోవాలి.

అలా ఓపికగా విషయం సేకరించాలి .

About health telugu lo health stories


ఈ మధ్య నాకో వ్యాది గురించి పోస్టు పెట్టడానికి , నాకు క్లారిటీ రాలేదు. దీని నిమిత్తం మా కొలీగ్ ,మా ఫ్యామిలీ డాక్టర్ ని ,బిజీగా లేని టైములో ఓ ఆరు నిమిషాలు చర్చ చేశాను .. బయటకొచ్చాక నర్స్ 500 ఫీజు అడిగింది. సరే !మరలా లోనికి వెళ్ళి సార్ తో మాట్లాడి రెండు వందలు ఇచ్చి వచ్చాను.

అది సరే ! ఆ విషయం ప్రక్కన పెడుదాం . ఆరోగ్య విషయాలు సేకరణకు , పోస్టు తయారీకి టైం పడుతుంది . అవేమీ రెడీగా వుండవు . కరెక్ట్ సూత్రాలు కొన్ని బయటకు రావు. ఇది తెలియకుండా కొందరు ఇలా చాటింగ్ లో ప్రవర్తిస్తుంటారు. 

కొందరు తెలివిగలవారు చాటింగ్ లో , చాటింగ్ చేసేటప్పుడు ఏదైనా పత్యం చెప్పినపుడు ? why (పత్యం ఎందుకు) అని అడిగేందుకు వారు లెటర్స్ టైపింగ్ ఎలావుంటుందంటే షార్ట్ కట్ wy ? అని వ్రాస్తారు 

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


దానికి నేను ఓ సోది పురాణం అంత వివరణ ఇవ్వాలి ...ఊరుకోరు మరలా డౌట్ వస్తే , అర్దరాత్రిళ్ళు కూడా అడుగుతారు ..రాబట్టుకొంటారు . కొందరు వ్యాది పేరుతో ఎమోషన్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు . 

కొందరు పత్యాలు -పద్దతులు వద్దు .. మాత్రలు చెప్పమంటారు  మంచి డాక్టర్ పేరు చెప్పమంటారు .. తమ ప్రయత్నాలు ఏమీ చేయరు కొందరు ఫోన్ లో యోగా చెప్పమంటారు . 

పేరాలు పేరాలు నా చేత చెప్పించుకొని ఎలా వుందో కూడా చెప్పరు . అసలు పాటిస్తున్నారో లేదో చెప్పరు .. ఒకతన్ని కొన్నాళ్ళ తరువాత అడిగాను . ఇప్పుడు ఆరోగ్యం ఎలా వుంటుందని ? బాగైందని చెప్పాడు. సరే నాకు చెప్పలేదేమిటీ అని అడిగితే ? ...సార్ మీరు ప్రతిఫలం (పేరు) ఆశిస్తున్నారేమో నాకనిపిస్తోంది . అంటూ పేరు ఆశించకుండా మీరు అందరికీ సలహాలివ్వండని ఉచితసలహా ఇచ్చాడు.
 
ఒకరికి ఓ రోగం నిమిత్తం అడిగితే ? కొన్ని పోస్టులు పంపాను . సార్ మీరేదో నన్ను పెద్ద రోగిననుకుంటున్నారా ! 

చీటికి మాటికి పోస్టులు పంపుతున్నారని అనేసింది .కానీ ఆవిడకు పెద్ద వ్యాదే వుంది రకరకాల మనుషులు.


కొందరుంటారు గ్యాస్ ట్రబుల్ పోస్టులు పెడితే , వారికి ఆ ట్రబుల్ వుంటే సూపర్ పోస్టూ అంటూ కామెంట్ చేస్తారు ... షుగర్ గురించి పోస్టూ పెడితే సైలెంటుగా వుంటారు షేర్ చేయొచ్చుగా ! ఎవరో ఒకరికి ఉపయోగపడుతుందిగా !

వద్దన్నవన్నీ తింటారు .,మరలా బాగ లేనప్పుడు బంబేలు ఎత్తిపోతారు అసలు మనం ఏ వ్యాది గురించి అయినా తెలుసుకుంటూ వుంటే తప్పేంటి ? 

డాక్టర్ల వద్ద గంటలు గంటలు పడిగాపులు కాయటం దేనికి ? 



About Health Telugu lo Health Stories | ఆరోగ్య సలహాలు ఇవ్వడం , కత్తి మీద సాము లాంటిది!


అన్నీ తినాలి - కానీ వ్యాది తగ్గాలి .శరీరం పట్ల భాధ్యత వుండదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ..  ఇంకొందరు హాయ్ , డూడ్ అంటూ చాటీంగ్ మొదలు పెడుతారు ఏంటో ఖర్మ.


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 



 
About Health: Health Stories in Telugu | Giving Health Advice is Like Walking on a Knife's Edge!

Giving health advice or posting about health is like walking on a knife's edge! What one doctor says, another may not agree with. One patient's condition might not be the same as another's. Some may find relief with Facebook tips, while others may see their condition worsen. Health matters can be extensive; if you have a problem, you need to study the full details of that condition. You should know what treatment helps, what the future side effects might be, and how one disease can lead to another.

You need to patiently gather information.

Recently, I wanted to post about a particular condition, but I lacked clarity. So, I discussed it for about six minutes with my colleague and our family doctor during a time when they weren't busy. When I came out, the nurse asked for a fee of 500. Fine! I went back in, spoke with the doctor, and paid 200 instead.

That’s fine! Let’s set that aside. Gathering health information and preparing posts takes time. They won’t be readily available. Correct principles may not always come out. Without realizing this, some behave like this in chats.

Some smart people, when chatting and someone mentions something odd, will ask, “Why?” and instead of typing it out, they shorten it to "wy?"

For that, I have to explain in detail... If they still have doubts, they will ask even at midnight. Some even emotionally blackmail others under the pretext of an illness.

Some ask for methods or shortcuts instead of proper advice. They want good doctors’ names but make no efforts themselves. Some request yoga instructions over the phone.

They don’t even explain how they are applying the advice they received. I asked someone after a while how their health was. They said it was good. When I asked why they hadn’t told me, they replied, “Sir, it seems you expect a result (name).” They advised me to give free advice to everyone without expecting anything in return.

When I asked someone about a disease, I sent some posts. They replied, “Sir, do you think I’m a serious patient?”

They commented that I’m just sending posts without meaning. But that person actually has a serious illness.

Some people will comment “great post” when I share about gas troubles if they’re experiencing those issues. However, if I post about sugar, they remain silent. They think, “It might help someone!”

They eat everything and when things don’t improve, they start panicking. Isn’t it important to learn about any disease?

Why spend hours at the doctor's?


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 



About Health: Health Stories in Telugu | Giving Health Advice is Like Walking on a Knife's Edge!

You should eat everything—but the disease should go away. There’s no accountability towards the body. The one asking will get answers; others start chatting casually with “Hi, dude,” whatever their karma might be. 

About Health Telugu lo Health Stories | ఆరోగ్య సలహాలు ఇవ్వడం , కత్తి మీద సాము లాంటిది!


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu

Share this:

Post a Comment

Featured Post

The Benefits of Lemon and Ginger | Home Healthy Tips

The Benefits of Lemon and Ginger Find out why lemon and ginger have long been combined into warming and comforting hot drinks -  The Benefit...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips. by -- Home Healthy Tips --