BREAKING NEWS

పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు - No Remdesivir Antiviral drug for kids | Home Healthy Tips

పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips


 *పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు*


*స్వల్ప లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్పించవద్దు*

పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips


*కేంద్రం మార్గదర్శకాలు*


దిల్లీ: చిన్నపిల్లలు కొవిడ్‌ బారిన పడితే ఏ విధంగా చికిత్సలు అందించాలనే విషయమై కేంద్రప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) వీటిని పంపించింది. దీని ప్రకారం...


* కరోనాకు గురైన 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోవడానికి హై రిజల్యూషన్‌ సి.టి.స్కాన్‌ను అంతగా వినియోగించాల్సిన పనిలేదు. ఈ సౌకర్యాన్ని హేతుబద్ధంగా ఉపయోగించాలి.


* అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికే స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి.


* వైరస్‌ లక్షణాలు బహిర్గతం కాకపోయినా, తక్కువగా కనిపించినా యాంటీ మైక్రోబయల్స్‌ మందులు ఉపయోగించకూడదు.


* ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది.


* పిల్లలకు ప్రత్యేకమైన మందులు అంటూ ఏమీ లేవు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు పారాసిటమాల్‌ మాత్రలు ఇవ్వవచ్చు. అయితే మాస్కు ధరించడం, దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.


* వ్యాధి తీవ్రత ఒకస్థాయిలో ఉన్నప్పుడు తక్షణమే ఆక్సిజన్‌ థెరఫీ ప్రారంభించాలి. ఇన్‌హేలర్‌ వంటివి వాడకూడదు. రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_  


పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips


 


పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips

Kids don't want remedecivir *


* Don't be admitted to hospitals if you have minor symptoms *

* Center Guidelines *

Delhi: Central government has issued detailed guidelines on how to treat small children if they are infected with Covid. The Directorate General of Health Services (DGHS) has sent these. According to this...

* High resolution C to know the lung conditions of children within 18 years of corona. T. Scan doesn't have to be used that much. This facility should be used rationally.

* Rem decivir injections used in emergency should not be given to children at all. Steroids should be given to those with high severity of the disease and those in dangerous conditions.

* Even if the virus symptoms are not exposed, antimicrobials should not be used even if they are less visible.

* There is no need to put children in hospital when these symptoms appear. They are at risk of infection soke if admitted.

* There is no special medication for children. Paracetamol pills can be given when symptoms such as fever, sore throat, and cough appear. But precautions should be taken like wearing mask, keeping distance, cleaning hands.

* Oxygen therapy should be started immediately when the severity of the disease is at one level. Shouldn't be used as an inhaler. Precautions should be taken not to freeze blood.

_* 🗞️ 🇮🇳The truth wins 🇮🇳🗞️ *_


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

Share this:

Post a Comment

Featured Post

The Benefits of Lemon and Ginger | Home Healthy Tips

The Benefits of Lemon and Ginger Find out why lemon and ginger have long been combined into warming and comforting hot drinks -  The Benefit...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips. by -- Home Healthy Tips --