BREAKING NEWS

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention

Women's Problems - Ways of Prevention 


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు .women health problems home healthy tips స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు .

* స్త్రీల శరీర రంగు సుందరంగా మారాలి అంటే -

కరక్కయల పెచ్చులు, లోద్ధుగా చెక్క, వేపాకులు, దానిమ్మ కాయల బెరడు, మామిడి చెట్టు బెరడు,ఇవన్ని సమాన బాగాలుగా మెత్తటి చూర్ణం గా తయారుచేసిన చేసి నీళ్ళతో మెత్తగా గంధంలా నూరి ఆ గంధాన్ని స్త్రీలు, ప్రతిరోజు వంటికి నలుగుబెట్టుకొని అరగంట ఆగి స్నానం చేస్తూ ఉంటే శరీరానికి మంచి కాంతి , నునుపు , రంగు కలుగుతాయి.



స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention


* స్త్రీల మూతి పైన , కాళ్లు , చేతులు మీద మొలిచే వెంట్రుకలు పోవాలంటే -

మంచి ప్రశస్తమైన హరిదళము , మొదుగ పుల్లలు కాల్చిన బూడిద ఈ రెండు సమాన బాగాలుగా కలిపి అరటి దుంప రసంతో బాగా మర్ధించాలి. ఈ మెత్తటి గంధాన్ని ఎక్కడ పూస్తే అక్కడ అనవసర రోమాలు రాలిపోతాయి. క్రమంగా ఎప్పటికి వెంట్రుకలు పుట్టకుండా ఉంటాయి.

* ప్రౌడ స్త్రీల యోని బిగువుకి -

ఉసిరిక కాయల్లోని గింజలు తీసివేసి , పై బెరడుని నీళ్లతో మెత్తగా నూరి ఆ నీటితో మాటిమాటికి యోని తడుపుతూ ఉంటే క్రమంగా అరవై ఏళ్ళ స్త్రీ యోని అయినా బిగువుగా , పటుత్వముగా మారి సంబోగంలో బార్యభర్తలు ఇరువురికి ఆనందం కలిగిస్తుంది .


* యోని సుగంధ ధూపం -

స్త్రీలు యోని ని ముందుగా గోరువెచ్చని నీళ్లతో కడిగి తరువాత మంచి గంధం కలిపిన నీళ్లతో కడిగి , సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే యోని ఎల్లప్పుడూ మంచి సువాసనతో గుబాళిస్తూ సంబొగంలో భర్తకి ఇంపుగా , రతిప్రేరకముగా ఉంటుంది.


* స్త్రీల ముఖ సౌందర్యం కోసం -

గేద పాలు , పసుపు, మాను పసుపు , మంజిష్ఠ, ఎర్రచందనం వీటిని సమబాగాలుగా మెత్తటి గంధంలాగా నూరి ముఖానికి పట్టించి ఉదయం గోరువెచ్చటి నీళ్లతో కడగాలి. ఇలా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లో నే ముఖం చంద్రబింబం లా మారుతుంది.

* పచ్చి పసుపు, నువ్వులు సమ బాగాలుగా మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖముకు పట్టించాలి. ఉదయమే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ముఖం పైన ఉన్న మంగు, శోబి మచ్చలు హరించి పోయి ముఖం చంద్రబింబం లా తయారవుతుంది.

* రక్తశుద్ది - సౌందర్య వృద్ది. -

ప్రతిరోజు 10 గ్రా నెయ్యిలో 10 మిరియాలు వేసి బాండిలో బాగా వేయించి మిరియాలు తీసివేసి ఆ నేతిని రొట్టెతో గాని , అన్నంతో గాని కలుపుకుని తింటూ ఉంటే నెలరోజుల్లో రక్తం శుద్ది అవుతుంది. సౌందర్యం వృద్ది అవుతుంది.


* శరీర పరిమళానికి -

మారేడు ఆకులు తెచ్చి నీటితో కలిపి మెత్తగా గంధంలా నూరి ఆ గంధాన్ని శరీరమంతా లేపనం చేయాలి . ఇలా చేస్తూ ఉంటే క్రమంగా శరీర దుర్గంధం , చెమట వాసన పోయి శరీరం అంతా సుగంధ పరిమళం లా గుబాళిస్తుంది .


* స్నానానికి ఔషద జలం -

స్నానం చేసే నీళ్లలో కొద్దిగా ఉప్పు , నిమ్మకాయ రసం కలిపి స్నానం చేస్తూ ఉంటే చర్మ వ్యాదులు రాకుండా శరీరమంతా కాంతివంతం అవుతుంది.

* పాద సౌందర్యం కొరకు -

స్త్రీల పాదాలు ఎక్కువుగా బట్టలు ఉతికేప్పుడు , ఇల్లు కడిగేప్పుడు , అంట్లు తోమేప్పుడు నీళ్ళల్లో పాదాలు తడుస్తూ ఉంటాయి. దానివల్ల పాదాలు పగలడం జరుగుతుంది.

ఔషదం -

గుగ్గిలం, మైనం, నెయ్యి, బెల్లం ఇవి సమంగా మెత్తగా నూరి పాదాలకు లేపనం చేస్తే పాద వ్యాధులు హరించి పాదాలు లేత తామర రేకుల్లా మృదువుగా మారతాయి.

* ఆగిపొయిన బహిష్టు మళ్లి రావాలి అంటే -

50 గ్రా నల్ల నువ్వులని మెత్తగా దంచి అరలీటరు నీళ్లలో వేసి పావులీటరు మిగిలేటట్టు కాచి ఆ కషాయాన్ని వడపోసి అందులొ 25 గ్రా మంచి పటిక బెల్లం కలిపి పూటకో మొతాదుగా రెండు పూటలా తాగాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే ఆగిపొయిన బహిష్టు మళ్ళి ప్రారంభం అవుతుంది.

* యోని మంటగా ఉంటే - 

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


పచ్చి ఆవుపాలల్లో కలకండ పొడి కలుపుకుని తాగుతుంటే యోని మంట తగ్గిపొతుంది.

* ఎర్ర బట్ట వ్యాధికి -

ముప్పై గ్రాముల మెత్తటి బియ్యం పిండి లొ పది గ్రాముల కలకండ పొడి , పది గ్రాముల నెయ్యి , 5 గ్రాముల మామిడి జీడి చూర్ణం ఇవన్ని కలిపి 100గ్రాముల పాలలొ వేసి ఉడకబెట్టి ప్రతిరోజు ఉదయమే తింటూ ఉంటే స్త్రీల ఎర్రకుసుమ వ్యాధి హరించి పొతుంది.

* స్త్రీల అన్ని రకాల బట్టంటు వ్యాధులకు -

బంతి ఆకులు 20 గ్రా మంచి నీళ్ళతో ముద్దగా నూరి , 100 గ్రా నీళ్లతో కలిపి అందులొ 30 గ్రా తేనే కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే స్త్రీలకు వచ్చే ఏ రకమయిన కుసుమ వ్యాదులు అయినా ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి .

* బహిష్టు సమయంలో ఋతుస్రావం అదికం అయితే -

ఉత్తరేణి ఆకుల రసం 30 గ్రా , మజ్జిగ 100 గ్రా కలిపి తాగుతూ ఉంటే అతి బహిష్టు ఆగిపొతుంది.

* యోని పోటు తగ్గటానికి - 
After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 
3 గురిగింజలు అంత ఎత్తు హారతి కర్పూరాన్ని పూట కోక మొతాదుగా , మూడు పూటలా మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే యోని శూల తగ్గిపొతుంది.


* బహిష్టు ఆగిపోతే -

వావిలి చెట్టు వేరు బెరడు 50 గ్రా తెచ్చి నీళ్ళతో మెత్తగా దంచి దాన్ని రెండు లీటర్ల నీళ్లలో వేసి కలబెట్టి పొయ్యి మీద పెట్టి పావులీటరు మిగిలే వరకు కాయాలి. తరువాత వడపోసి పడుకొనే ముందు రాత్రిపూట తాగాలి. అలా తాగితే మరునాడు ఉదయమే బహిష్టు అవుతారు. ఈ విధంగా నాలుగయిదు బహిష్టులకు చేస్తే ఆ తరువాత ఔషదం వాడే అవసరం ఉండదు. బహిష్టు క్రమబద్ధం అవుతుంది.


* తెల్లబట్ట వ్యాదికి -

ఉశిరిక కాయ బెరడు చూర్ణం , తేనే కలకండ ఈ మూడు సమాన బాగాలుగా కలిపి పూటకు 5 గ్రా చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో తాగుతూ ఉంటే తెల్లబట్ట వ్యాది హరించి పొతుంది. పూర్తిగా తెలుపు స్రావం ఆగేవరకు ఔషదం వాడాలి.



You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/



Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 

Share this:

3 comments :

  1. Nice information. I think your blog is very helpful for women.
    Book an appointment today with leading Gynecologist in Bhopal - Dr. Deepti Gupta, Call 080179 99666

    ReplyDelete
  2. Dr Priya Mishra is known as one of the best & highly experienced gynecologist in Bilaspur, Chhattisgarh. Get affordable, world-class services for women in India. IVF Center Bilaspur Chhattisgarh
    Nursing home Bilaspur
    gynecologist in bilaspur

    ReplyDelete

Featured Post

The Benefits of Lemon and Ginger | Home Healthy Tips

The Benefits of Lemon and Ginger Find out why lemon and ginger have long been combined into warming and comforting hot drinks -  The Benefit...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips. by -- Home Healthy Tips --