BREAKING NEWS

Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips

Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips



Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips



విటమిన్ C రసాయనిక నామం 'ఏస్కార్బిక్ ఆమ్లం'. నిమ్మ, నారింజ జాతి ఫలాలు, ఉసిరి, ఆకుకూరలు, తాజా బంగాళాదుంప, టమాటో మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది.

చర్మం , కండరాలూ , ఇంకా రక్త నాళాల నిర్మాణం లో విటమిన్ c అత్యంత కీలకమైన పనులు చేస్తుంది.

మనకు గాయాలు తగిలినప్పుడు , మళ్ళీ ఆ గాయం మానడానికి అవసరమయే కణ జాలం నిర్మాణం లో విటమిన్ C ముఖ్యమైనది. 

కార్టిలేజ్, ఎముకలూ , ఇంకా దంతాలూ నిర్మాణానికి కూడా విటమిన్ c అతి ముఖ్యమైనది.



Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips

Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips



ఫ్రీ రాడికల్స్ కూ విటమిన్ c కీ ఉన్న సంబంధం ఏమిటి ?: ఆధునిక శాస్త్ర విజ్ఞానం లో అనేక పరిశోధనల ద్వారా ఫ్రీ రాడికల్స్ గురించి అనేక వివరాలు తెలిశాయి. 


ఈ ఫ్రీ రాడికల్స్ గురించి చెప్పుకోవాలంటే , ఇవి మన దేహానికీ, ఆరోగ్యానికీ హానికరమైన కలుషితాలు. 


ఇవి మన శరీరం లో ప్రవేశించినా , ఏర్పడినా , మళ్ళీ విసర్జింప బడ కుండా మన దేహం లోనే దీర్ఘ కాలికం గా ఉంటే , అవి క్యాన్సర్, గుండె జబ్బు , ఇంకా ఆర్త్రైటిస్ లకు కారకాలు కావచ్చు. విటమిన్ సీ జీవ రసాయనం యాంటీ ఆక్సిడెంట్ కుటుంబానికి చెందినది. 

ఇది ఫ్రీ రాడికల్స్ ను తక్కువ చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మనం విటమిన్ c ను మన ఆహారం లో క్రమం గా తీసుకోక పొతే , ఫ్రీ రాడికల్స్ పేరుకు పోయి , అవి వివిధ హానికర పరిణామాలకు నాంది ఆవ వచ్చు ! 

అందుకే విటమిన్ సీ ప్రాముఖ్యత అందరూ తెలుసుకోవాలి !



Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips




After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 


Vitamin C Part 1 - విటమిన్ సి పార్ట్ 1 | Home Healthy Tips

Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --