Whiten the skin beauty tips home healthy tips Telugu lo | తెల్లగా మార్చే సింపుల్ చిట్కాలు
Whiten the skin beauty tips home healthy tips Telugu lo | తెల్లగా మార్చే సింపుల్ చిట్కాలు
తెల్లగా మార్చే సింపుల్ చిట్కాలు
– నిమ్మరసం:
నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచురల్ వల్ల స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. స్కిన్ వైటనింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి డ్యామేజ్ ఉండదు. నిమ్మరసం రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం కొద్ది రోజుల్లోనే ఫెయిర్ గా మారుతుంది.
– బంగాళదుంపలు:
బంగాళదుంప చర్మంకాంతిని మెరుగుపరచడం మాత్రమే కాదు, డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా కట్ చేసి ముఖం మీద అప్లై చేస్తూ మసాజ్ చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను వారంలో మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
– ఓట్ మీల్ మరియు టమోటో:
చర్మం రంగును మార్చడంలో అద్భుతమైన కాంభినేషన్ ఓట్ మీల్ మరియు టమోటోలు. ఓట్ మీల్ మరియు టమోటోలతో పేస్ట్ చేసి క్లీన్ ఫేస్ మీద అప్లై చేయాలి. 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
– రెడ్ సాండిల్ వుడ్ పౌడర్:
సాండిల్ ఉడ్ పౌడర్ చర్మకాంతిని పెంచుతుంది మరియు చర్మం మరింత గ్లో గా కనబడేందకు సహాయపడుతుంది. రెడ్ సాండిల్ ఉడ్ పౌడర్ ను పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Whiten the skin beauty tips home healthy tips Telugu lo | తెల్లగా మార్చే సింపుల్ చిట్కాలు
1. జాయింట్ పెయిన్ నివారిస్తుంది:
అలోవెర జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి జాయింట్ పెయిన్ మరియు వాపులను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతున్నాయి. అలోవెరా జ్యూస్ ను ఓరల్ గా తీసుకొన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ మరియు మరియు జాయింట్ పెయిన్ ను నేచురల్ గా తగ్గిస్తుంది.
వయసు పైబడినవారికి సైతం, శరీరంలోని మలినాలను పోగొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది.
కీళ్ళ అరుగుదల, కీళ్ళనొప్పులవంటివి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీర కణాలను ఉత్పత్తిచేస్తుంది.
2. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
అలోవెరా జ్యూస్ ను త్రాగడానికి ఉత్తమ ప్రయోజనం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. దాంతో హార్ట్ మరియు స్ట్రోక్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అలోవెరజ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం, చిన్న ప్రేగులు న్యూట్రీషియన్స్ గ్రహించేలా చేస్తుంది. ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి.
4. ఓరల్ హెల్త్: అలోవెరా జ్యూస్ అనేక రకాల దంత సమస్యలను నివారిస్తుంది. ముఖ్యంగా దంత క్షయం, చిగుళ్ళ సమస్యలు, డిజార్డర్స్ ను నివారిస్తుంది. అలోవెరా జ్యూస్ ను మౌత్ వాష్ గా కూడా తీసుకోవచ్చు. మరియు ఇది దంతాలు, చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ భారీన పడకుండా సహాయపడుతుంది. దంతక్షయాన్నిదూరం చేస్తుంది.
Whiten the skin beauty tips home healthy tips Telugu lo | తెల్లగా మార్చే సింపుల్ చిట్కాలు
5. బరువును తగ్గిస్తుంది: ప్రతి రోజూ ఒక గ్లాస్ అలోవెరా జ్యూస్ త్రాగడం వల్ల అది బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మరియు ఒక క్రమమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ కలబంద రసం కడుపు మరియు జీర్ణశ్రయ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది. దాంతో శరీరంలో బరువు పెరగడానికి కారణం అయ్యే అవాంఛిత పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. దాంతో బరువు తగ్గవచ్చు. ఇంకా ఇది హ్యాంగోవర్ సమస్యలను నివారిస్తుంది.
Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com/
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ?
After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...!
Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu
స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention
Post a Comment