BREAKING NEWS

Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్… Telugu lo home health tips

Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్… Telugu lo home health tips 


వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…

belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్…Telugu lo home health tips


లెమన్: ఒక గ్లాసు లెమన్ వాటర్ మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా సహకరిస్తుంది. అయితే ఇక్కడో టిప్ ఫాలో అవ్వాలి. ఒక గ్లాసు నీళ్లలోకి ఒక నిమ్మకాయ రసం పిండాలి. దాన్ని ఉదయాన్నే పరగడపున తాగితే మంచి ఫలితం ఉంటుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్: క్రాన్ బెర్రీ జ్యూస్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు వాటర్ లో మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ని భోజనానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల నువ్వుల నూనె: 

నువ్వుల నూనె ఒక టీ స్పూన్, అల్లం జ్యూస్ 1 టీ స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని వీటిని బాగా కలపాలి. ఈ జ్యూస్ ని రెండుసార్లు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిస్తుంది. అవిసె గింజలు: అవిసె గింజలు పొడి ఒక స్పూన్, తేనె ఒక స్పూన్, గోరువెచ్చని నీళ్లు ఒక కప్పు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయే ముందు తాగితే.. బెల్లీ ఫ్యాట్ చాలా తక్కువ సమయంలో తగ్గిపోతుంది.

గ్రీన్ టీ: 

గ్రీన్ టీ 1 టేబుల్ స్పూన్, లెమన్ 1/4 స్పూన్, హనీ 2 స్పూన్లు, ఒక గ్లాసు నీళ్లు. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి 3 నిమిషాల పాటు కలపాలి. ఈ జ్యూస్ ని రోజుకి రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది. తేనె: తేనె రెండు టేబుల్ స్పూన్లు, గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాసు తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.


Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్… Telugu lo home health tips 


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


 
Home Remedies to Quickly Reduce Belly Fat

Lemon: A glass of lemon water greatly helps in reducing belly fat. Follow this tip: squeeze the juice of one lemon into a glass of water and drink it first thing in the morning for best results.

Cranberry Juice: Take two tablespoons of cranberry juice and mix it with a glass of water. Drinking this juice before meals yields good results.

Sesame Oil: Take one teaspoon of sesame oil, one teaspoon of ginger juice, and one cup of warm water. Mix these well and consume this juice twice a day to reduce belly fat.

Fenugreek Seeds: Take one spoon of fenugreek powder, one spoon of honey, and one cup of warm water. Mix well and drink this mixture before going to bed at night. This will help reduce belly fat in a short time.

Green Tea: Take one tablespoon of green tea, 1/4 teaspoon of lemon, two tablespoons of honey, and one glass of water. Mix all these ingredients well and stir for three minutes. Drinking this juice twice a day gives good results.

Honey: Mix two tablespoons of honey with a glass of warm water. Drinking this water first thing in the morning helps reduce belly fat. 



Belly fat reduce very fast వేగంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించే హోం రెమెడీస్… Telugu lo home health tips 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --