BREAKING NEWS

Food in Banana Leaf lunch Telugu lo home healthy tips | అరటి ఆకులో భోజనం చేయడం

Food in Banana Leaf lunch Telugu lo home healthy tips | అరటి ఆకులో భోజనం చేయడం 


అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం.

food in banana leaf lunch telugu lo home healthy tips

మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి.

శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి భోజనం పెట్టేటప్పుడు, ఆ అన్నంలో విషం కలిపారేమో అన్న భయం ఉంటుంది.

అదే అరటి ఆకులో భోజనం పెడితే, ఒక వేళ విషం కలిపితే ఆ ఆకు నల్లగా మారి అన్నంలో విషం ఉంది అని తెలుస్తుంది.

కనుక అరటి ఆకులో అన్నం పెట్టినప్పుడు, మన శత్రువులు కూడా ప్రశాంతంగా భయం లేకుండా తింటారు.

వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది.

దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.

ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం.

ఇది 
కాన్సరు (మెదడు, 
ప్రోస్టేటు,
 సెర్వైకల్
మరియు బ్లాడర్),
 హెచ్.ఐ.వి ,
 సిక్కా,
పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు.
 
రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.

వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి.

అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.

ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం.

ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది.

అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము.

బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!

Food in Banana Leaf lunch Telugu lo home healthy tips | అరటి ఆకులో భోజనం చేయడం 



అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది.

తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది.

బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.

టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది.

జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. మన అరటి ఆకునకి మించిన ఆకు లేదు.

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


 
Eating on a Banana Leaf: An Ancient Tradition

Eating on a banana leaf is an age-old custom for us. There are many reasons why we choose banana leaves over other leaves.

Even when it comes to enemies, it is a great tradition to offer food to someone who is hungry. However, there is always a fear that the food might be poisoned.

But if the meal is served on a banana leaf, and poison is added, the leaf will turn black, indicating that the food is poisoned.

Thus, when food is served on a banana leaf, even our enemies can eat peacefully without fear.

Serving hot dishes on a banana leaf causes the layer on the leaf to melt and blend with the food. This not only enhances the taste of the meal but also increases digestive power.

Since this leaf contains various vitamins, when we place hot food on it and eat, all these vitamins contribute nutritious value to our meal. The leaf is known for its ability to prevent many types of diseases.

It can help combat cancer (of the brain, prostate, cervical, and bladder), HIV, sickle cell disease, Parkinson’s, and more.

It also boosts immunity.

When the discarded leaves decompose in the soil, they enrich it, benefiting the environment as well.

Serving food on a banana leaf is also a symbol of respect towards others.

With all these benefits, a meal on a banana leaf reflects a glorious feast. It is natural to believe that such good things should be given to those we care for, which is why we use leaves for serving.

In the past, everyone would eat on silver plates, often with a golden flower in the center. This too serves as a symbol of purification.

Only our banana leaves have the ability to perform such a function, which is why we serve them to those we value.

Perhaps in ancient times, people who primarily ate from banana leaves were indeed stronger and healthier!

Eating on a banana leaf increases appetite.

Dining on a lotus leaf brings wealth, as it is said that the goddess Lakshmi resides there.

Eating on almond leaves leads to a hardened heart.

Consuming food on teak leaves grants knowledge of the future and present.

It is said in our scriptures that eating on a jammi (Indian oak) leaf grants the power to conquer the world. There is no leaf greater than our banana leaf. 

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 




Food in Banana Leaf lunch Telugu lo home healthy tips | అరటి ఆకులో భోజనం చేయడం 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 



Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --