BREAKING NEWS

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు.. Benefits to sleep on your left side

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు.. Benefits to sleep on your left side


 

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు..


 
శారీరకంగా, మానసికంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం నిత్యం వ్యాయామం, వేళకు తగిన పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగిన మోతాదులో నిద్ర కూడా మనకు అంతే అవసరం. నిద్ర వల్ల మన ఆరోగ్యం మెరుగు పడడమే కాదు, శరీరానికి నిత్యం కొత్త శక్తి వస్తుంది. 

రోజూ పునరుత్తేజం పొందుతాం. దీంతోపాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అయితే నిద్రించే సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు. 

కొందరు వెల్లకిలా, మరికొందరు బోర్లా, ఇంకొందరు కుడికి, మరికొందరు ఎడమకు… 

ఇలా రకరకాల వైపులకు తిరిగి పడుకుంటారు. కానీ ఎవరైనా ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే మంచిదట. దీని వల్ల ఆశించని రీతిలో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల కలిగే ఆరోగ్య ఫలితాలపై డాక్టర్ జోహన్ డుయిలర్డ్ అనే వైద్యుడు పరిశోధనలు చేశారు. దీని ప్రకారం తెలిసిందేమిటంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రిస్తే నిజంగానే ఆశ్చర్యకర ఫలితాలు కనిపిస్తాయట. 

ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కుడి వైపు తిరిగి నిద్రిస్తే అది శరీరంపై నెగటివ్ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది.

ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల గుండె పై భాగంలో ఉండే లింఫ్ నోడ్‌ల వ్యవస్థ శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపించడంలో మెరుగ్గా పనిచేస్తుంది. ఇదంగా చాలా సహజ సిద్ధమైన పద్ధతిలో జరుగుతుంది.

చిత్రంలో చూశారుగా. కుడి పక్కకు తిరిగి పడుకుంటే అది జీర్ణవ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. అదే ఎడమ వైపు తిరిగి ఉంటే జీర్ణ ఆమ్లాలు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో లింఫ్ వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

మన శరీరంలో ఉండే లింఫ్ వ్యవస్థలో ప్లీహం చాలా ముఖ్యమైన అవయవం. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ప్లీహం కూడా సమర్థవంతంగా తన విధులు నిర్వర్తిస్తుంది.

ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్యాలు కలుగుతాయో, కుడి వైపు పడుకుని ఎందుకు నిద్రించవద్దో ఈ డాక్టర్ స్వయంగా చెబుతున్నారు. 

కావాలంటే మీరూ ఆ వీడియో చూడవచ్చు.

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 



ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు.. Benefits to sleep on your left side

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు.. Benefits to sleep on your left side 



Benefits of Sleeping on Your Left Side

Sleeping on your left side has several benefits.

To maintain overall physical and mental health, it’s as essential to get adequate sleep daily as it is to exercise and consume a balanced diet. Sleep not only improves our health but also rejuvenates the body with new energy every day.

We refresh ourselves daily, which also enhances mental well-being. However, people have different sleeping positions—some sleep flat on their back, others curled up, some on their right side, and some on their left side.

Among these, sleeping on the left side is considered the best. It provides unexpected health benefits, which we’ll explore now.

Dr. Johan Duyler conducted research on the health effects of sleeping on the left side. According to his findings, there are indeed remarkable results from this sleeping position.

Sleeping on the left side offers numerous health benefits, while sleeping on the right side can have negative effects on the body.

When you sleep on the left side, the lymphatic system, particularly the lymph nodes in the upper part of the heart, works more effectively to eliminate toxins from the body. This process occurs very naturally.

As shown in the diagram, sleeping on the right side can negatively affect the digestive system. In contrast, when sleeping on the left side, digestive acids function correctly, allowing the lymphatic system to operate efficiently, helping the body eliminate waste.

The spleen, an important organ in the lymphatic system, enhances immunity, improves digestion, and purifies the blood. Sleeping on the left side allows the spleen to perform its functions effectively.

This doctor explains the health benefits of sleeping on the left side and why you should avoid sleeping on the right side. If you’re interested, you can watch his video for more insights. 


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల కలిగే లాభాలు.. Benefits to sleep on your left side 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 

Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --