BREAKING NEWS

వెన్నునొప్పి Back Pain Relief back pain relief exercise back pain relief food in Telugu back pain relief tips

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..



ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. వెన్నునొప్పి Back Pain Relief back pain relief exercise back pain relief food in Telugu back pain relief tips

 Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..
Back Pain Relief Tips

ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. 


దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులను ఉపయోగిస్తుంటారు. 


ఈ నొప్పి రోజులు కాదు.. సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. 


ఇటీవల యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వైద్యులు ఆహారం వెన్ను నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు. 


  • మన భారతీయ వంటకాలలో ఉపయోగించే అనేక రకాల ఆహార పదార్థాలు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయట. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ట్యూనా చేపలో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ఇతర నొప్పి, మంటను తగ్గిస్తుంది.


సాల్మాన్ చేప.. 

ఇందులో కూడా అనేక రకాల పోషక విటమిన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.


క్యారెట్లు.. 

ఇది శరీరానికి మేలు చేసే అత్యంత పోషకాహారం. ఇది వెన్ను నొప్పిని తగ్గించడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వలన రోజూవారీ డైట్ లో తీసుకోవడం మేలు.


స్వీట్ పోటాటో.. 

అంటే చిలగడదుంపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెన్ను నొప్పిని క్రమంగా తగ్గించడమే కాకుండా.. ఇతర సమస్యలను తొలగిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.


నట్స్.. 

ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో మంచి కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బాదం, జీడిపప్పు ప్రతి రోజూ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.


గ్రీన్ టీ.. 

ఇది కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. కానీ దీంతో చాలా ప్రయజనాలున్నాయని ఎవరికి తెలియదు. గ్రీన్ టీ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో సహయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తేలింది.


వెన్నునొప్పి Back Pain Relief back pain relief exercise back pain relief food in telugu back pain relief


Those suffering from back pain should consume more of this food.. experts suggest.. In today's modern times, back pain is a problem among those who work. Sitting in one place for hours..


In today's modern times, back pain is a problem among those who work. Sitting in one place for hours.. due to not sitting in the right way causes back pain.


Various medicines are used to reduce it. This pain is not for days.. it hurts for years. Recently, doctors from the United States said that food can reduce back pain.


A variety of food ingredients used in our Indian cuisine can help in reducing back pain. Let's find out now.

Tuna fish is rich in various minerals and vitamins. It acts as a detoxifier. It also reduces other pain and inflammation in the body.



Salmon fish..

It also contains a variety of nutritional vitamins. It especially contains Omega 3 which reduces pain and inflammation. It is better to add some pepper powder to it.


Carrots..

It is the most nutritious food for the body. It not only relieves back pain but also prevents many types of health problems. It is good to take it in daily diet as it is rich in vitamins and nutrients.


Sweet potato..

That means sweet potatoes are also very good for health. Apart from gradually reducing the back pain, it also removes other problems. It is rich in vitamins and minerals.


Nuts..

These improve blood circulation and keep the heart healthy. It is high in good fat content. Consuming almonds and cashews every day can reduce back pain.


Green Tea..

It is thought that it only works for weight loss. But who does not know that there are many benefits. Several studies have shown that green tea can also help reduce back pain.


https://homehealthytips.blogspot.com/2016/02/sugar-cane-good-for-health-telugu-lo.html


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --