BREAKING NEWS

Watching TV becoming FAT? టీవీ చూస్తే లావైపోతారా ?

Watching TV becoming FAT? టీవీ చూస్తే లావైపోతారా ?



 
watching TV becoming fat ?  టీవీ చూస్తే లావైపోతారా ?

ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ? నిజమే టీవీ చూడటం వల్ల మీ బరువు పెరగడం మాత్రమే కాదు.. మీ ప్రాణాలకు కూడా ముప్పేనట. 

టీవీ మిమ్మల్ని ఎక్కువగా తినడానికి, తక్కువగా పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

టీవీ మనల్ని అలానే కూర్చుండిపోయేలా, అనర్థం కలిగించే విధంగా ఆహారం తీసుకునేలా చేసి.. శరీరంపై దుష్ర్పభావం కలిగేలా చేస్తుందట.

90 శాతం మంది పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోకుండా.. టీవీల ముందు కూర్చుని టైం పాస్ చేస్తున్నారు. పిల్లలు టీవీలకు అతుక్కుపోతున్నారు. అలాగే పెద్దవాళ్లు కూడా.. రోజూ వ్యాయామం చేయకుండా.. కేవలం టీవీలు ఎక్కువగా చూడటానికే పరిమితమవుతున్నారు. 

దీనివల్ల ఎక్కువగా తినడానికి కారణమవుతోంది. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు.

గంటల కొద్దీ కూర్చోవడం వల్ల శరీరంలో మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. ఫ్యాట్ కరిగించడానికి కారణమయ్యే ఎంజైమ్స్ పనితీరు పూర్తీగా పడిపోతుంది. దీనివల్ల ఒబేసిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు, మధుమేహానికి అవకాశముంది. కాబట్టి.. టీవీలతో ఎంత ప్రమాదం ముంచి ఉందో ఇప్పుడు చూద్దాం..

1. ఏకాగ్రత

టీవీకి అడిక్ట్ అవడం వల్ల.. పూర్తీ ఏకాగ్రత టీవీపైనే ఉంటుంది. దీనివల్ల మీకు తెలియకుండానే.. మీరు ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. ఫుడ్ తీసుకోవడంలో కంట్రోల్ మిస్ అవుతారు. కాబట్టి మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది చాలా ముఖ్యం. ఇలా పరిమితి లేకుండా తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరిగిపోతారు.

2. మెటబాలిజం

మెటబాలిజం బ్రెయిన్ కి లింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే.. బ్రెయిన్ కాన్సంట్రేషన్ మొత్తం టీవీపై ఉంటుందో.. అప్పుడు ఆహార అలవాట్లు డిస్ర్టబ్ అవుతాయి. దీనివల్ల బరువు పెరగడానికి కారణమవుతుంది.

3. బెల్లీ ఫ్యాట్

చాలామంది గంటల కొద్దీ టీవీల ముందు కూర్చునిపోతారు. ఇలా ఎక్కువసేపు కూర్చుకోవడం, టీవీ చూస్తూ.. చిరుతిండ్లు తినడం వల్ల.. పొట్టలో కొవ్వు పేరుకుంటుంది. దీనివల్ల బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణమవుతుంది.

4. ఎనర్జీ

టీవీ చూడటం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు.. ఎనర్జీని కూడా కరిగించేస్తుంది. బరువు పెరిగేలా చేయడంతోపాటు.. నీరసించిపోయేలా చేస్తుంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు అవకాశముంది.

5. అనారోగ్యకరమైన స్నాక్స్

టీవీ చూస్తూ కూర్చున్నప్పుడు తినే చిరుతిండిపై ఎవరూ కాన్సంట్రేట్ చేయరు. ఏది పడితే అది లాగించేస్తారు. దీనివల్ల హై క్యాలరీ, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటారు. దీనివల్ల ఈజీగా బరువు పెరగడానికి కారణమవుతుంది.

6. నిద్రలేమి

ఎక్కువసేపు టీవీ చూడటం వల్ల ఫ్యాట్ పెరగడానికి, నిద్రలేమికి కూడా కారణమవుతుంది. ఎక్కువ సమయం టీవీ చూడటం వల్ల రాత్రి పడుకున్నప్పుడు కూడా.. మీ కళ్లలో టీవీ ప్రోగ్రామ్స్ మెదులుతూ ఉంటాయి. 8గంటల నిద్రకు భంగం కలుగుతుంది. దీనివల్ల బరువు పెరగడంతో పాటు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

7. చేతులకు పని లేకుండా

టీవీ చూసేటప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. ఇది అందరికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీనివల్ల బర్గర్, పాప్ కార్న్ ఏదో ఒకటి లాగించడానికి వీలు దొరుకుతుంది. టీవీ మిమ్మల్ని బరువు పెంచడానికి కారణమవుతుంది అనడానికి ఇది ఒక కారణం.


Watching TV becoming FAT? టీవీ చూస్తే లావైపోతారా ?



Watching TV becoming FAT? టీవీ చూస్తే లావైపోతారా ?


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

Does Watching TV Really Make You Gain Weight?

It might sound exaggerated at first. After all, how can sitting on the couch and watching your favorite show make you gain weight? But over the years, research — and real-life experience — have shown that too much screen time can quietly affect both your waistline and your overall health.

The issue isn’t the TV itself. It’s what happens while you’re watching. When you sit for long stretches, your body barely moves. At the same time, you’re far more likely to snack — and usually not on carrots and cucumbers. That combination of inactivity and mindless eating adds up faster than most people realize.

Look around. Many children today would rather sit indoors with a remote than play outside. Adults aren’t much different. After a long day, it feels easier to collapse onto the couch than go for a walk or hit the gym. The problem is, when this becomes a daily routine, physical activity drops while calorie intake often rises. That’s a recipe for weight gain.


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/



When you sit for hours, your metabolism slows down. The enzymes that help burn fat don’t work as efficiently. Over time, this makes it easier for your body to store fat — especially around the abdomen. And as weight increases, so does the risk of heart disease, diabetes, and other health concerns.

Here’s how TV habits can quietly work against you:

1. You Lose Track of How Much You’re Eating

When you’re fully absorbed in a show, your attention isn’t on your plate. You eat without thinking. Before you know it, the snack bowl is empty — and you don’t even remember finishing it. That lack of awareness makes portion control almost impossible.

2. Your Metabolism Slows Down

Your body is designed to move. When it doesn’t, metabolic activity drops. Sitting still for long periods signals your system to conserve energy, not burn it. Over time, that shift makes weight gain more likely.

3. Belly Fat Creeps In

Extended sitting, combined with frequent snacking, tends to show up around the midsection. Belly fat doesn’t appear overnight, but consistent sedentary habits make it much harder to avoid.

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


4. Energy Levels Take a Hit

Ironically, doing nothing for hours can leave you feeling exhausted. The less you move, the more sluggish you feel. That dip in energy often discourages exercise, creating a cycle that’s hard to break.

5. Junk Food Becomes the Default

TV and snacking go hand in hand for many people. Popcorn, chips, burgers, sugary treats — they’re convenient and easy to overeat. Because you’re distracted, you rarely notice how many calories you’re consuming.

6. Sleep Suffers

Late-night binge watching can interfere with quality sleep. Even after turning the TV off, your mind may stay stimulated. Poor sleep disrupts hormones that regulate hunger, making cravings stronger the next day — another pathway to weight gain.

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


7. Idle Hands Find Snacks

When your hands aren’t busy, they naturally reach for something. That casual handful of popcorn or extra slice of pizza may seem harmless, but repeated daily, it adds up.

At the end of the day, television itself isn’t the villain. The real issue is the pattern: long hours of sitting, distracted eating, less movement, and poor sleep. Manage those habits, and you can enjoy your favorite shows without paying for them with your health.

 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 


Share this:

Post a Comment

 

Copyright (c) 2026 Home Healthy Tips All Right Reserved

| © 2026 | Home Healthy Tips Natural Wellness Nutrition and Lifestyle 2026. by -- Home Healthy Tips --