BREAKING NEWS

నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా.. Lemon Peels Benefits in telugu, Home healthy tips telugu | Home Healthy Tips

Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..


Lemon Peels Benefits: నిమ్మకాయ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తుంది.

 Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..
Lemon Peels

Lemon Peels Benefits: 

నిమ్మకాయ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలతోపాటు.. విటమిన్ సి అధికంగా ఉంటుంది. 


అయితే మనం కేవలం నిమ్మకాయ రసం మాత్రమే ఉపయోగించి తొక్కలను బయటపడేస్తుంటాం.


కానీ ఆ తొక్కలతో కూడా అనేక రకాల ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా..


నిమ్మరసంలో కంటే.. వాటి తొక్కలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తుంది. 

ఇందులో 126 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. కానీ రసంలో కేవలం 53 మి.గ్రా ఉంటుంది.

 అలాగే తొక్కలో 134 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. రసంలో కేవలం 26 మి.గ్రా ఉంటుంది. ఇక నిమ్మరసంలో 138 మి.గ్రా పొటాషియం ఉండగా, దాని చర్మంలో 169 మి.గ్రా. 2.8 కిలోలు ఉంటుంది. 


నిమ్మరసంలో అదే మొత్తంలో ఫైబర్ ఉండగా, దాని చర్మంలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే, అంతర్జాతీయ విటమిన్ కొలత ప్రకారం, 50 IU పోషకాలు ఉన్నాయి.


నిమ్మకాయ తొక్కలలో కెరోటినాయిడ్లు విటమిన్ ఏ గా మారి కళ్లకు మంచి చేస్తాయి. అలాగే ఇందులో ఉండే.. విటమిన్ సి వృద్ధులకు కంటి సమస్యలను తగ్గిస్తుంది. 


ఈ నిమ్మకాయ తొక్కలను గాయాలకు వాడుతుంటారు. ఎందుకంటే.. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిచెందకుండా చేస్తుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉన్నందున.. 


మధుమేహ రోగుల చికిత్సకు వాడుతుంటారు. శరీరం నుంచి ఏర్పడే దుర్వాసనను నిమ్మ తొక్కలు తొలగిస్తాయి. అలాగే మొటమలను కూడా తగ్గిస్తాయి. వీటిని పూదీనాతో ఉడకబెట్టి ముఖంపై అప్లై చేయడం మేలు.


ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాలను సడలించి.. రక్తపోటును స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. 


అలాగే ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ ఎల్‏డీఎల్‏ను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి సహయపడతాయి. 


అలేగా ఇవి చర్మ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. నిమ్మకాయలోని లెమోన్‌గ్రాస్ ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.


 క్యాన్సర్, శరీర అవయవాలు, కణాలను ప్రభావితం చేసే వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది. ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే. విటమిన్ సి దంత సమస్యలను తొలగిస్తాయి.



Health Benefits of Lemon Peels | Rich in Nutrients:

Vitamins: Lemon peels are a great source of Vitamin C, which supports immune function and skin health.

Minerals: They contain essential minerals like calcium, potassium, and magnesium that support bone health and overall body function.

Fiber: The peels are rich in dietary fiber, which aids digestion and promotes a healthy gut.

Antioxidant Properties:

Flavonoids: Lemon peels are high in flavonoids, such as hesperidin and diosmin, which have powerful antioxidant properties. These antioxidants help neutralize free radicals, reducing oxidative stress and potentially lowering the risk of chronic diseases.

Supports Immune System:

Vitamin C: The high Vitamin C content in lemon peels boosts the immune system, helping to protect against infections and illnesses.


Lemon Peels Benefits in telugu, Home healthy tips telugu  | Home Healthy Tips

Improves Digestion:

Fiber: The dietary fiber in lemon peels aids in digestion and helps prevent constipation. It also promotes a healthy gut microbiome.
Promotes Skin Health:

Antioxidants: The antioxidants and Vitamin C in lemon peels can help improve skin texture and reduce signs of aging. They may also help lighten dark spots and improve overall skin tone.


upports Heart Health:

Flavonoids: The flavonoids in lemon peels may help reduce cholesterol levels and support cardiovascular health.
Detoxification:

Citrus Oils: Essential oils found in lemon peels have detoxifying properties that help the liver and kidneys eliminate toxins from the body.
Boosts Metabolism:

Essential Oils: The compounds in lemon peels can help boost metabolism, which can be beneficial for weight management.


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --