ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya
How to use Corona Ayurveda Medicine by Anandayya
కృష్ణపట్నం ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే
Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే ....
1. *P* రకం మందు
దీనిని ఉపయోగించే విధానం...
ఉదయం పరకడుపున ఒక చిన్న వేరుసెనగ పప్పు అంత లేదా చింత గింజ అంత గుళిక వేసుకోవాలి వేసుకున్న వెంటనే ముందుగా తయారుచేసుకున్న మిరియాల కషాయం చిన్న టీ గ్లాసు తో తాగాలి
మళ్లీ సాయంత్రం 6 గంటలకి ఒక చింత గింజ అంత గుళిక వేసుకోవాలి వేసుకున్న వెంటనే గోరు వెచ్చని నీరు తాగాలి ఇది P రకం మందు వాడే విధానం ...
2. F రకం మందును ఉదయం టిఫిన్ తినేటప్పుడు టిఫిన్ తో కలిపి తినాలి ఒక చిన్న వేరుశనగపప్పు అంత గుళిక టిఫిన్ తో కలిపి తినడం అంటే రెండు ఇడ్లీ తినేసి ఇ F రకం గుళిక మింగి మళ్లీ రెండు ఇడ్లీ తినాలి .....
కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ?
After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...!
Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu
3. L రకం మందు సాయంత్రం నాలుగు గంటలకి చిన్న సైజు వేరుశనగపప్పు అంత గుళిక మింగాలి
4. P రకం మందు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి వేరుశనగపప్పు అంత చిన్న గుళిక వేసుకోవాలి
5. 👁️ డ్రాప్స్ ఎప్పుడు ఎలా వాడాలి అంటే కరోనా వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్న అప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ లో ఐ డ్రాప్స్ వాడాలి కుడి కంటిలో ఒక చుక్క ఎడమ కంటి లో ఒక చుక్క వేసుకోవాలి..........
ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇలా మూడు రోజుల పాటు పైన చెప్పిన విధంగా PFL మందులు వాడితే ఖచ్చితముగా కరోనా తగ్గిపోతుంది ...
తీసుకోవలసిన జాగ్రత్తలు
ఎక్కువగా మంచి నీళ్ళు తాగాలి మందు వేసుకున్న రోజు తరవాత రోజు నాన్ వెజ్ తినకూడదు అలాగే మందు ఆల్కహాల్ సిగిరెట్ వాటి జోలికి పోకూడదు మూడు రోజులు పాటు ....
పిల్లలు ఉంటే ఎలా వాడాలి అంటే 5 సంవత్సరాలు పైబడిన వారికి చిన్న మిరియాల గింజ అంత వేసుకోవాలి ఉదయం సాయంత్రం.........
మీ
పులి శ్రీనివాసులు యాదవ్
9492205958
ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya Translation to English by Facebook:
Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com/
Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/
You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/
Krishnapatnam Anandayya garu's corona Ayurvedic medicine P and F type L type as well
Eye 👁️ how to use drops....
1. *P* type of alcohol
The way to use it...
In the morning, you should put a small peanut lentil or tamarind seed capsule. As soon as you wear it, drink pre-prepared pepper saffron with a small tea glass.
Again at 6 pm, one tamarind seed has to be put in a capsule. As soon as you wear it, you have to drink warm water. This is the method of using P type of medicine...
2. F type of medicine should be taken with tiffin while eating tiffin in the morning. If you eat a small peanut with a capsule of tiffin, then you have to eat two idli and swallow EF type capsule and eat two idli again.....
3. L type of liquor, at 3. pm, small size peanut should be swallowed as a capsule
4. P type of liquor, again at 6 pm, a small capsule like peanut has to be applied
When and how to use 5. 👁️ drops, when corona comes and oxygen levels are decreasing, in emergency condition eye drops should be used. One drop in right eye and one drop in left eye..........
ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya
స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention
#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu
Post a Comment