BREAKING NEWS

For Knee, Waist, and Hip Pain | మోకాళ్ళు , నడుము , తుంటి నొప్పులకు

 ఎంతో కాలం నుంచి పీడిస్తున్న మోకాళ్ళు , నడుము , తుంటి నొప్పులకు -

For Knee, Waist, and Hip Pain - Mokallu Nadumu Noppi home healthy tips legs pains 



* పచ్చిపోగాకు రోట్లో వేసి దంచి తీసిన రసం 50 గ్రా నువ్వులనూనె 20 గ్రా .ఈ రెండు కలిపి పొయ్యిమీద సన్న మంటతో మరిగించాలి.

పొగాకు రసమంతా నూనెలో ఇగిరిపొయి , నూనె మాత్రమే మిగలాలి.

నూనేని దించి వడపోసి ప్రతిరోజు రెండుపూటలా ఆ నూనెను మోకాళ్ళు, నడుము, తుంటి, పిక్కలు, తొడలు, మెడ, మడమలు ఇలా ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మర్దన చేసి పైన ఆకులు వేసి కట్టు కట్టాలి.

For Knee, Waist, and Hip Pain | మోకాళ్ళు , నడుము , తుంటి నొప్పులకు
ఇలా వారం నుండి పది రోజులు చేసేప్పటికి ఎన్నొ సంవత్సరాలు నుంచి పీడిస్తున్న నొప్పులైనా ఆశ్చర్యంగా తగ్గిపోతాయి .


* వావిలి చెట్టు వేళ్ళమీద ఉండే బెరడు తెచ్చి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి నీడలోనే ఎందిపోఎలా ఆరబెట్టాలి .

ఆరిన తరువాత వాటిని దంచి జల్లెడ బట్టి పలుచటి నూలుగుడ్డలో వస్త్రకాయం చేసి ఆ మెత్తటి చూర్ణాన్ని సీసాలో నిలువ చేసుకోవాలి .

ఆ చూర్ణాన్ని పూటకు 5 గ్రా చొప్పున కొంచం నువ్వుల నూనెతో కలిపి రెండు పూటలా సేవించాలి .

దీనివల్ల క్రమంగా కీళ్ల వాతం , నడుమునొప్పి , సర్వాంగ వాతం , మోకాళ్ళ నొప్పులు మొదలయిన సర్వ వాత వ్యాధులు హరించి పొతాయి.

********* కాళహస్తి వెంకటేశ్వరరావు **********


For Knee, Waist, and Hip Pain | మోకాళ్ళు , నడుము , తుంటి నొప్పులకు


For long-suffering knee, waist, and hip pain -


* Add 50 g of crushed sesame oil to 20 g of sesame oil and boil it on a low flame in the oven.

Fry all the tobacco juice in the oil, leaving only the oil.

Drain the oil and apply it twice a day on the knees, waist, hips, thighs, thighs, neck and heels.

Doing this for a week to ten days will significantly reduce the pain that has plagued you for many years.

* Bark on the roots of the palm tree should be washed clean, cut into small pieces and dried in the shade.

After drying, sift them through a sieve and dress in a thin cloth and store the soft powder in a bottle.

The powder should be mixed with a little sesame oil at the rate of 5 g per day and taken twice a day.

This in turn eliminates rheumatic diseases such as arthritis, back pain, rheumatism, and knee pain.

********* Kalahasti Venkateswara Rao **********



Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 



Share this:

Post a Comment

Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --