BREAKING NEWS
Showing posts with label General. Show all posts
Showing posts with label General. Show all posts

Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo | మట్టి పాత్రలు గుర్తున్నాయా?

Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo | మట్టి పాత్రలు గుర్తున్నాయా?


మట్టి పాత్రలు గుర్తున్నాయా? Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo |  


అల్యుమినియం ( సిల్వర్, సత్తు, ) పాత్రలతో వంట చేయడం మానండి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడండి

లోహ పాత్రలో వంట మీకుటుంబ ఆరోగ్యానికి పెడుతుంది మంట.

మీకు తెలుసా బ్రిటీషు ప్రభుత్వం వారు భారత దేశ స్వతంత్ర పోరాట యోధులను అనారోగ్యం పాలు చేయడానికి షుమారు వంద సం!! రాల క్రిందట ప్రప్రధమంగా జైళ్ళల్లో అల్యుమినియం పాత్రలను ప్రవేశ పెట్టారు. 

ఈ పాత్రలలో వంట చేసినా, వండినదానిని నిలువ చేసినా, వీటిలో భోజనం చేసినా ఆ పదార్థాలు విష తుల్యం అవుతాయి, క్రమంగా వారికి బి. పి షుగర్ కీళ్ళనొప్పులు కాలేయ సమస్యలు.

రకరకాల కాన్సర్ లు మొదలవుతాయి ఆవిధంగా స్వతంత్ర సమరయోధులను నిర్వీర్యం చేయడానికి బ్రిటీషు పాలకులు కుట్ర పూరితంగా అల్యుమీనియం పాత్రలను తొలిసారిగా జైళ్లలో ప్రవేశ పెట్టారు, స్వాతంత్ర్యం వచ్చింది బ్రిటిషు వారు వెళ్ళిపోయారు కాని అల్యుమినియం జైళ్లలో నుంచి మన వంట గదులలోకి చేరింది. 

ఆ తరువాత కొన్ని సం!! రాలకే అంతవరకూ లేని కొత్త వ్యాదులు షుగర్, కీళ్ళ నొప్పులు, లివర్ వ్యాదులు, కిడ్ని సమస్యలు, గుండె సమస్యలు మన దేశంలో అనూహ్యంగా పెరిగిపోయాయి దీనికి కారణం కేవలం అల్యుమినియం పాత్రలలో వంట చేయడమే అన్న నిజం చాలా పరిశోధనల లో వెల్లడైంది కనుక అందరు ఇప్పటికైనా మేల్కొనండి.


Matti patra lu mud pots beauty tips home healthy tips Telugu lo | మట్టి పాత్రలు గుర్తున్నాయా?

మనం ఏం చేయగలం ??? మీకు మట్టి పాత్రలు గుర్తున్నాయా?


 ఒక్క నిమిషం ఆగండి – మట్టి పాత్రలో వంటచేస్తే చాల రుచిగా ఉంటుంది, ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటాయి. 

కావాలంటే మీ అమ్మమ్మనో, నానమ్మనో అడగండి చెపుతారు. అసలు మట్టిపాత్రలో ఏముందో చూద్దాం పాత్రలు తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ ఫ్రా రెడ్ అనే కంటికికనిపించని కిరణాలు ( ఇన్ విజబుల్ రేస్ ) ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తి స్థాయిలో శుద్ధి చేయబడుతుంది, 


మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతోపుట్టినా, పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరం లో ( లైట్ కింద పెట్టారు అని అంటారు ) కొన్ని గంటలపాటు ఉంచుతారు.


 ఆ పరికరం లో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రా రెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు కేవలం కొద్ది గంటలలోనే పాపకు పూర్తి స్తాయిలో ఆరోగ్యాన్ని సరి చేయగల శక్తి ఈ కిరనణాలకే ఉంది. మరి మట్టి పాత్రలో రోజు వంట చేస్తే?


 పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్ధం లోని పోషక విలువలను ఏమాత్రం వృధా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు చురుకుదనం కలిగించి ఆహారాన్ని అమృతతుల్యంగా మారుస్తాయి అందుకే ఈ పాత్రలో చేసిన వంటకాలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిలువ సామర్థ్యం చేకూరుతాయి.

 ప్రకృతి వైద్యం లో బురద స్నానం ( MUD BATH ) గురించి మీకు తెలిసే వుంటుంది శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాది నుంచి విముక్తి లభిస్తుంది. మట్టి పాత్రలు వాడండి మీకుటుంబ ఆరోగ్యం కాపాడుకోండి.

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

 

 మట్టి పాత్రలు (Mud Pots) గురించి | Beauty & Home Health Tips in Telugu

1. మట్టి పాత్రల ఉపయోగాలు (Benefits of Mud Pots):

  • మట్టి పాత్రలు సహజమైనవి కావడంతో, వాటిలో వండిన ఆహారం సొగసైన రుచి, సువాసన కలిగిస్తుంది.
  • మట్టి పాత్రలు ఆహారంలోని విషమాలను తొలగించి, పోషకాల శాతం పెంచుతాయి.
  • పాత్రలు వేడి మరియు తగినంత తేమను నిల్వ చేయడంతో ఆరోగ్యానికి మంచివి.
  • ప్లాస్టిక్ లేదా మెటల్ పాత్రల కంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2. మట్టి పాత్రల జాగ్రత్తలు (Care Tips for Mud Pots):

  • వాడే ముందు మట్టి పాత్రను నీటిలో కొన్ని గంటలు నానబెట్టాలి.
  • వండేటప్పుడు మట్టి పాత్రను ఒక్కసారిగా ఎక్కువ ఉష్ణోగ్రతకు గురి చేయకండి, దెబ్బతినే అవకాశమే ఉంటుంది.
  • వాడిన తరువాత స్వచ్ఛంగా కడిగి, పూర్తిగా ఎండబెట్టి సరిగా ఉంచండి.

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/



3. మట్టి పాత్రల వల్ల అందానికి లాభాలు (Beauty Tips Related to Mud Pots):

  • మట్టి పాత్రల్లో వండిన ఆహారం జీర్ణం బాగా అవుతుంది, ఇది శరీరంలో టాక్సిన్లు తగ్గించడంలో సహాయపడుతుంది.
  • శరీరంలో కలుషితాలు తగ్గడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
  • మట్టి పాత్రలో ఉడికించిన నీళ్లు తాగితే చర్మానికి మంచి హైడ్రేషన్ లభిస్తుంది.

4. ఇంటి ఆరోగ్య చిట్కాలు మట్టి పాత్రలతో (Home Health Tips):

  • మట్టి పాత్రలో వండిన ఆహారం రోజూ తినడం వల్ల శరీరంలో శుద్ధి జరుగుతుంది.
  • ఒంట్లో వుండే రసాయనాలు, ప్లాస్టిక్ పాత్రల వల్ల వచ్చే హానికరం తగ్గుతుంది.
  • ఎప్పుడూ తాగునీటినీ కూడా మట్టి గిన్నెలో వేశారు బాగుంటుంది, శరీరానికి మంచిది.

5. మట్టి పాత్రల గుర్తింపులు (How to Identify Good Quality Mud Pots):

  • మట్టి కదిలితే, సన్నని మట్టి పొడి పడుతుంది, కానీ చాలా గట్టి మట్టిపాత్రలు ఎక్కువ కాలం నిలుస్తాయి.
  • మంచి మట్టి పాత్రలో రకం రసాయనాలు ఉండవు.
  • మట్టి పాత్ర మోస్తే చాలా తేలికగా ఉండాలి, కానీ బలమైనది కావాలి.

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


 
మట్టి పాత్రలు, మట్టి గిన్నె, మట్టి పాత్రల ఉపయోగాలు, మట్టి పాత్రల జాగ్రత్తలు, ఆరోగ్య చిట్కాలు, ఇంటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, సహజ వంట, ఆరోగ్య వంట

 
mud pots, clay pots, benefits of mud pots, clay pot care, home health tips, natural cooking, beauty tips, healthy cooking, earthenware benefits

 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా?

After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా

ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా..? ఏమౌతుంది?

మామూలుగా ఎవరైనా అతిథి ఇంటి వస్తే చల్లనీళ్ళిచ్చి సేదదీర్చుతాం. ఎండన పడి వచ్చిన వారు కూడా కాసిన్ని ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని అడుగుతారు. మరికొందరు ఆహారం తీసుకునేప్పడు కూడా చల్లని ఫ్రిజ్ నీటిని తాగుతుంటారు. మరి ఇది తప్పా...?

 ఒకవేళ భోజనం చేసేటప్పుడు చల్లని నీటిని తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకున్న నూనె, కొవ్వు పదార్థాలు గడ్డకటిపోతాయా..? అయితే ఏం జరుగుతుంది..? వీటన్నింటికి జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వాళ్లు ఏం చెపుతున్నారో చూద్దాం రండీ.

After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా



After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా

భోజనం చేసిన తరువాత ఒక గ్లాసుడు చల్లని నీళ్లు తాగితే అంతకంటే హాయి ఇంకేముంటుంది చెప్పండి.. 

ఇది సహజంగా అందరిలోని భావన కానీ నీళ్ళు తీసుకున్న తరువాత ఉదరంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలిగా..!

 దీనిపై శాస్త్రవేత్త పరిశోధనలు చేశారు. చల్లని నీరు తీసుకుంటే మనం తిన్న ఆహార పదార్థాలలోని నూనెలతో కలసి ఘన జిగటైన పదార్థాలను తయారు చేస్తారు.

దీని వలన అది జీర్ణాశయంలోకి వెళ్ళకుండా పేగులకు అంటుకుంటుంది. 

ఫలితంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాలలో కొవ్వు పదార్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. 

కొన్ని సందర్భాలలో ఇదే క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. 

అందుకే జపాన్ శాస్త్రవేత్తలు ఓ సూచన చేస్తున్నారు. 

ఆహారం తిన్న తరువాత గోరు వెచ్చని నీటిని తీసుకుంటే అది పదార్థాలలోని నూనెను కరిగించి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందని చెప్పుతున్నారు.

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

Pros and Cons of Drinking Cold Water After Eating


Pros:

Refreshing Sensation: Cold water can provide a refreshing feeling, especially in hot weather, making it enjoyable after a meal.

Hydration: Staying hydrated is important for overall health. Drinking cold water can help meet daily hydration needs.

Metabolism Boost: Some studies suggest that drinking cold water may temporarily increase metabolism as the body works to warm it to body temperature.

Palate Cleanser: Cold water can help cleanse the palate, making it easier to enjoy subsequent flavors or courses in a meal.

Cons:

Digestive Discomfort: Cold water may slow down digestion for some individuals by constricting blood vessels and reducing enzyme activity.

Stomach Cramps: For some people, drinking cold water after a meal can lead to stomach cramps or discomfort.

Impact on Nutrient Absorption: Cold water might hinder the absorption of certain nutrients, as the body may prioritize warming the water instead of focusing on digestion.

Traditional Beliefs: In some cultures, it is believed that drinking cold water after meals can disrupt the digestive process, although scientific evidence is mixed.

Overall, individual preferences and tolerances play a significant role in whether drinking cold water after meals is beneficial or not.


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 


మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation

చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం - The problem plaguing many is constipation. 

Mala Baddakam Telugu lo treatment home healthy tips 

దీనికి ప్రధాన కారణం- 

మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- 

వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది.


మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation 


మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు.

ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన మరియు వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.

కారణాలు : 
మందుల దుష్ఫలితాలు: 

కొన్నిదగ్గుమందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్దకాన్ని కలిగించవచ్చును.. 

మాలాశయంలో పుండ్లు: 
క్షయ, అమీబియాసిస్ వంటి వ్యాధులలో పేగులలో పుండ్లు / ట్యూమర్లు తయారై మలబద్దకం రావచ్చు.

పెద్ద పేగులో ట్యూమర్లు:
పెద్దపేగులోకాన్సర్సంబంధించిన ట్యూమర్లు మల విసర్జనకు అడ్డు పడి మల బద్దకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య చాలా కాలంగా ఉంటున్నా, మలంతో పాటు రక్తపు జీర కనిపించినా దీని గురించి ఆలోచించాలి.

వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్దకంతో, మూత్ర నియంత్రణ కూడ కోల్పోతారు.చంటిపిల్లలలో నరాలకు సంబంధించిన న్యూరాన్లు లోపించడం వల్ల పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్దకం ప్రారంభమౌతుంది. 

ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవుట. కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం.

తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్ళకు గురికావడం వేళకు మలవిసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం. రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవటం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.

లక్షణాలు : 

  • తేన్పులుఎక్కువగా ఉండటం.మల విసర్జనకు వెళ్ళాలంటేనే భయంగా ఉండటం.
  • గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం.
  • కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడంమలవిసర్జన సరిగా పూర్తిగా కాదు.
  • తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
  • జీవన విధానం సక్రమంగా జరుగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation



సలహాలు :

*. ద్రవ పదార్ధాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది.

*. పీచు పదార్ధాలుఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండు, జామకాయ మంచివి.

*. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. 

*. ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి. నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. 

*. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.

*. నీరు సరిపడినంతగా తాగాలి.

*. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి. ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు.

*. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.

*. మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. 

*. ఇందువలన అర్శమొలలుతయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి.

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

 

 

మలబద్ధకం కోసం ఇంటి చిట్కాలు | Constipation Home Remedies in Telugu

1. నీళ్ళు ఎక్కువగా తాగండి

రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు తాగడం మలబద్ధకం తగ్గించడానికి చాలా ముఖ్యం. నీటిని తగినంతగా తాగకపోతే మలాలు సడలడం కష్టం అవుతుంది.


2. ఫైబర్‌ ఎక్కువగా తీసుకోండి

  • కందిపప్పు, బియ్యం, గోధుమ, ఆకు కూరగాయలు, మామిడి పండు, అరటిపండు వంటి ఆహారాలు ఎక్కువగా తినండి.
  • ఫలాలు, గింజలు (చియా సీడ్స్, అల్సీడ్స్) కూడా సహాయపడతాయి.

3. గోరువెచ్చని నీటితో నిమ్మరసం

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో 1-2 స్పూన్లు నిమ్మరసం వేసి తాగడం మలబద్ధకం కోసం సహాయకం.

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 



4. ఆలివ్ ఆయిల్

రోజుకు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం కూడా మలబద్ధకం తొలగించడంలో ఉపయోగపడుతుంది.


5. గోధుమ పిండితో రొట్టెలు తినండి

గోధుమ రొట్టెలు మలబద్ధకం తొలగించడంలో సహాయం చేస్తాయి.


6. వ్యాయామం చేయండి

ప్రతి రోజూ 30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.


7. అల్లం ाय లేదా పిప్పలి కషాయం

అల్లం చాయ లేదా పిప్పలి కషాయం మలాశయాన్ని శుభ్రం చేసి సహజముగా మల విసర్జనకు సహాయపడుతుంది.


8. బిల్వ పండు

బిల్వ పండును రోజుకు 1-2 సార్లు తీసుకోవడం కూడా సహజమైన మలబద్ధకం నివారణ.


జాగ్రత్తలు:

  • మలబద్ధకం ఎక్కువ రోజులు కొనసాగితే డాక్టర్ ని సంప్రదించండి.
  • మలబద్ధకం కోసం ఎక్కువ లాక్సేటివ్ మందులు ఎక్కువగా ఉపయోగించవద్దు.
  • ఆహారం, నీరు, వ్యాయామం పై శ్రద్ధ వహించండి.

 
మలబద్ధకం, మలబద్ధకం నివారణ, ఇంటి చిట్కాలు, సహజ వైద్యము, జీర్ణ సమస్యలు, నీరు తాగడం, ఫైబర్ ఆహారం, యోగా మలబద్ధకం

 
constipation, constipation treatment, home remedies constipation, fiber diet, water intake constipation, natural remedies, yoga for constipation, healthy digestion

 

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation


Featured Post

Youthful Skin with Okra | సహజమైన నయమయమైన చర్మానికి బెండకాయ

Youthful Skin with Okra | సహజమైన నయమయమైన చర్మానికి బెండకాయ    యువత కోసం బెండకాయ ముఖ ప్రయోజనాలు : సహజమైన నయమయమైన చర్మానికి Youthful S...

 

Copyright (c) 2025 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips Natural Wellness Nutrition and Lifestyle. by -- Home Healthy Tips --