బాదంపప్పు (ఆల్మండ్స్) చూడటానికి చిన్నదిగానే ఉన్నప్పటికీ.. అవి చేసే మేలు మాత్రం అంతాఇంతా కాదు. ముఖ్యంగా నట్టు చెప్పారు.
ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధుల్ని నివారించే శక్తి గుండెలో మంటను తగ్గిస్తుందని చెప్పారు. అంతేకాకుండా, శరీరంలో కొలెస్టెరొల్‌ను సమస్థాయిలో ఉంచుతుందని, ప్రొటీన్‌లు అందిస్తుందని, అత్యధిక న్యూట్రిషన్ గుణాలు కలిగివుంటాయని వివరించారు.
బాదంపప్పులు తింటే వేరే పోషక పదార్థాలున్న మెడిసిన్ వాడనవసరం లేదని తెలిపారు.
ఈ పప్పుల్లో ఆరోగ్యానికి సంబంధించిన హానికర అంశాలేమీలేవని, అందువల్ల దీన్ని చిన్న పిల్లలకు చిరు తిండ్లుగా కూడా ఉపయోగించవచ్చని తెలిపారు.
Long Life live more than you want Telugu lo aayushu badam | ఆయుష్షును పెంచే బాదంపప్పు
ఇకపోతే ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి సుదర్శన్ మజుందర్ మాట్లాడుతూ... అమెరికాలో బాదం పప్పుల పంట దిగుబడి భారీగా పెరిగిందన్నారు.
కాలిఫోర్నియాలో 82 శాతం మేరకు ఈ పంటను పండిస్తున్నట్టు చెప్పారు.
అలాగే, భారత్‌లో కూడా ఈ పప్పు పంట దిగుబడి పెరిగిందన్నారు. గత 2006-07 మధ్యకాలంలో 58 ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం ఇది 125 ఎకరాలకు విస్తరించినట్టు తెలిపారు.
ఒక మనిషి 13 గ్రాముల బాదం పప్పులను తీసుకున్నట్ట యితే 138 కేలరీల శక్తి లభిస్తుందని చెప్పారు.
ఈ బాదంపప్పుల ఉపయోగాలకు సంబంధించి అమెరికాలోని కాలిఫోర్ని యాలో అధ్యయనం జరిగిందని వెల్లడించారు.
సాధారణ భోజనం, బాదంపప్పులతో కూడిన భోజనం తిన్నవారిని పోల్చి చూస్తే.. బాదం పప్పుల భోజనం తిన్న తర్వాత మరింత శక్తివంతంగా తయారయ్యారని చెప్పారు.
అంతేకాకుడా, ఈ పప్పులను ఆరగిస్తే.. గుండెలో, కడుపులో మంటల్ని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుందని తెలిపారు.
అలాగే కొలెస్ట్రాల్ శాతం తగ్గిస్తుందని తెలిపారు.
ప్రతి రోజూ ఈ పప్పులను తీసుకున్నట్ట యితే శరీరంలో ఇ విటమిన్ తోపాటు.. మాగ్నిషియమ్, పొటాషియమ్, కాల్షియం, పాస్ఫరస్, ఐరన్ సంపూర్ణంగా లభిస్తాయని చెప్పారు.
సేకరణ : సూర్య దిన పత్రిక నుండి
మీ .... " వాగ్దేవి విజయం "
Post a Comment