BREAKING NEWS
Showing posts with label General. Show all posts
Showing posts with label General. Show all posts

ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya

ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya 



 ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya

How to use Corona Ayurveda Medicine by Anandayya 

ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే  Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya

 కృష్ణపట్నం ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే

Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే ....


1. *P* రకం మందు

దీనిని ఉపయోగించే విధానం...

ఉదయం పరకడుపున ఒక చిన్న వేరుసెనగ పప్పు అంత లేదా చింత గింజ అంత గుళిక వేసుకోవాలి వేసుకున్న వెంటనే ముందుగా తయారుచేసుకున్న మిరియాల కషాయం చిన్న టీ గ్లాసు తో తాగాలి

మళ్లీ సాయంత్రం 6 గంటలకి ఒక చింత గింజ అంత గుళిక వేసుకోవాలి వేసుకున్న వెంటనే గోరు వెచ్చని నీరు తాగాలి ఇది P రకం మందు వాడే విధానం ...


2. F రకం మందును ఉదయం టిఫిన్ తినేటప్పుడు టిఫిన్ తో కలిపి తినాలి ఒక చిన్న వేరుశనగపప్పు అంత గుళిక టిఫిన్ తో కలిపి తినడం అంటే రెండు ఇడ్లీ తినేసి ఇ F రకం గుళిక మింగి మళ్లీ రెండు ఇడ్లీ తినాలి .....


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


3. L రకం మందు సాయంత్రం నాలుగు గంటలకి చిన్న సైజు వేరుశనగపప్పు అంత గుళిక మింగాలి


4. P రకం మందు మళ్ళీ సాయంత్రం 6 గంటలకి వేరుశనగపప్పు అంత చిన్న గుళిక వేసుకోవాలి


5. 👁️ డ్రాప్స్ ఎప్పుడు ఎలా వాడాలి అంటే కరోనా వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్న అప్పుడు ఎమర్జెన్సీ కండిషన్ లో ఐ డ్రాప్స్ వాడాలి కుడి కంటిలో ఒక చుక్క ఎడమ కంటి లో ఒక చుక్క వేసుకోవాలి..........


ఇలా కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇలా మూడు రోజుల పాటు పైన చెప్పిన విధంగా PFL మందులు వాడితే ఖచ్చితముగా కరోనా తగ్గిపోతుంది ...


తీసుకోవలసిన జాగ్రత్తలు

ఎక్కువగా మంచి నీళ్ళు తాగాలి మందు వేసుకున్న రోజు తరవాత రోజు నాన్ వెజ్ తినకూడదు అలాగే మందు ఆల్కహాల్ సిగిరెట్ వాటి జోలికి పోకూడదు మూడు రోజులు పాటు ....


పిల్లలు ఉంటే ఎలా వాడాలి అంటే 5 సంవత్సరాలు పైబడిన వారికి చిన్న మిరియాల గింజ అంత వేసుకోవాలి ఉదయం సాయంత్రం.........


మీ

పులి శ్రీనివాసులు యాదవ్

9492205958 


ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే  Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya  Translation to English by Facebook:


Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

Krishnapatnam Anandayya garu's corona Ayurvedic medicine P and F type L type as well


Eye 👁️ how to use drops....


1. *P* type of alcohol

The way to use it...

In the morning, you should put a small peanut lentil or tamarind seed capsule. As soon as you wear it, drink pre-prepared pepper saffron with a small tea glass.

Again at 6 pm, one tamarind seed has to be put in a capsule. As soon as you wear it, you have to drink warm water. This is the method of using P type of medicine...


2. F type of medicine should be taken with tiffin while eating tiffin in the morning. If you eat a small peanut with a capsule of tiffin, then you have to eat two idli and swallow EF type capsule and eat two idli again.....


3. L type of liquor, at 3. pm, small size peanut should be swallowed as a capsule


4. P type of liquor, again at 6 pm, a small capsule like peanut has to be applied

When and how to use 5. 👁️ drops, when corona comes and oxygen levels are decreasing, in emergency condition eye drops should be used. One drop in right eye and one drop in left eye..........


ఆనందయ్య గారి కరోనా ఆయుర్వేద మందు P మరియు F రకం L రకం అలాగే  Eye 👁️ డ్రాప్స్ ఎలా వాడాలి అంటే .... How to use Corona Ayurveda Medicine by Anandayya 





స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu


భూచక్రగడ్డ Bhoochakra Gadda Benefits in Telugu | Home Healthy Tips

Bhoochakra Gadda: నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో



Bhoochakra Gadda: భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో 'మాగ‌డ్డ' అని కూడా పిలుస్తారు. కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి..

  •  Bhoochakra Gadda:  నల్లమల అడవీ ప్రాంతంలో మాత్రమే దొరికే భూ చక్ర గడ్డ .తింటే ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో
Bhuchakra Gadda

Bhoochakra Gadda: భూచక్రగడ్డ స్థంభం లాంటి దుంప. దీనినే వాడుక భాషలో ‘మాగ‌డ్డ’ అని కూడా పిలుస్తారు. 


కేవ‌లం న‌ల్ల‌మ‌ల అట‌వీ ప్రాంతంలోనే .. అది కూడా ఇటు శ్రీ‌శైలం నుంచి గిద్ద‌లూరు వ‌ర‌కూ ఉన్న ప్రాంతంలో మాత్ర‌మే భూచక్రగడ్డ దొరుకుతుంది. 


ఈ దుంపకి చెంచుల‌కూ అవినాభావ సంబంధం ఉంది. భూచ‌క్ర‌గ‌డ్డను చెంచులు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు. 


ఒక గ‌డ్డ దొరికితే కుటుంబ‌మంతా క‌నీసం నెల‌రోజులు బ‌తికే ఆదాయాన్నిస్తుంది కనుకనే దీనిని ల‌క్ష్మిగ‌డ్డ అని, ల‌చ్చిగ‌డ్డ అని కూడా పిలుస్తుంటారు. . న‌ర‌సింహ‌స్వామిని ఆరాధించే చెంచులు భూచ‌క్ర‌గ‌డ్డ‌ను న‌ర‌సింహ‌స్వామి ప్ర‌సాదంగా కూడా భావిస్తుంటారు. 


ఉత్స‌వాల స‌మ‌యంలో అమ్మేట‌ప్పుడు దీనిని గ‌డ్డ‌ప్ర‌సాద‌మ‌ని చెబుతారు.

భూచ‌క్ర‌గ‌డ్డ … మీట‌రు నుంచి 20 మీట‌ర్ల పొడ‌వు దాకా భూమిలో ప‌ది, ప‌న్నెండు అడుగుల లోతున పెరుగుతుంది. భూచ‌క్ర‌గ‌డ్డ దొరికే అవ‌కాశం వుండే ప్రాంతాల్లో ఒక ‌విధ‌మైన మ‌త్తులాంటి వాస‌న వ‌స్తుంద‌ట‌. 


ఈ వాసనను పసిగట్టే చెంచులు గ‌డ్డ కోసం వేటమొదలు పెడతారు. గ‌డ్డ ఇక్కడే ఉంటుంది అని ఖచ్చితంగా అంచనా వేసిన తర్వాత సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ‌లు చేసిన త‌ర్వాత త‌వ్వ‌డం మొద‌లుపెడ‌తారు. 


ఇలా తవ్వే సమయంలో ఎవరైతే ఉంటారో వారందరూ ఈ గడ్డను సమానంగా పంచుకుంటారు. 


గ‌డ్డ మొద‌లు, చివ‌ర్ల‌లో అడుగు మోయిన క‌త్తిరించి, ఎక్క‌డో ఒక‌చోట తిరిగి భూమిలో పాతుతారు. ఇది మొల‌కెత్త‌దు. కానీ వారి ఆచారంలో భాగంగా అలా చేస్తారు.



భూ చక్రగడ్డ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:



భూచ‌క్ర‌గ‌డ్డ ఎంత స‌న్న‌టి లేయ‌ర్ వుంటే అంత ఎక్కువ‌ రుచి వుంటుంది.తీపిగా వుండ‌ద‌ని పంచ‌దార చ‌ల్లి అమ్ముతుంటారు.


కానీ పంచ‌దార లేకుండా తిన‌డ‌మే మంచిది.


శరీరంలోని వేడిని త‌గ్గస్తుంది.


ర‌క్త‌విరోచ‌నాలు, క‌డుపులోప‌ల ప‌డే పుండ్ల‌ను మాన్పుతుంది.


ర‌క్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తుంది.


ఈ దుంపలను పూర్తిగా ఎవ‌రికీ అమ్మ‌రు. ముక్క‌లుగా మాత్ర‌మే అమ్ముతారు. ఇవ్వాళ్టికీ గిద్ద‌లూరు, నంద్యాల‌, క‌ర్నూలు, శ్రీ‌శైలం, అహోబిలం (ఓబులం) ప్రాంతాల్లో చెంచులే అమ్ముతుంటారు. 


అయితే ఇప్పుడిప్పుడే హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో వ్యాపారాలు అమ్మడం మొదలు పెట్టారు.




నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా.. Lemon Peels Benefits in telugu, Home healthy tips telugu | Home Healthy Tips

Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..


Lemon Peels Benefits: నిమ్మకాయ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తుంది.

 Lemon Peels: రక్తపోటును, చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే నిమ్మ తొక్కలను ఎలా ఉపయోగించాలో తెలుసా..
Lemon Peels

Lemon Peels Benefits: 

నిమ్మకాయ ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించడమే కాకుండా.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాలతోపాటు.. విటమిన్ సి అధికంగా ఉంటుంది. 


అయితే మనం కేవలం నిమ్మకాయ రసం మాత్రమే ఉపయోగించి తొక్కలను బయటపడేస్తుంటాం.


కానీ ఆ తొక్కలతో కూడా అనేక రకాల ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా..


నిమ్మరసంలో కంటే.. వాటి తొక్కలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తుంది. 

ఇందులో 126 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. కానీ రసంలో కేవలం 53 మి.గ్రా ఉంటుంది.

 అలాగే తొక్కలో 134 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. రసంలో కేవలం 26 మి.గ్రా ఉంటుంది. ఇక నిమ్మరసంలో 138 మి.గ్రా పొటాషియం ఉండగా, దాని చర్మంలో 169 మి.గ్రా. 2.8 కిలోలు ఉంటుంది. 


నిమ్మరసంలో అదే మొత్తంలో ఫైబర్ ఉండగా, దాని చర్మంలో 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాగే, అంతర్జాతీయ విటమిన్ కొలత ప్రకారం, 50 IU పోషకాలు ఉన్నాయి.


నిమ్మకాయ తొక్కలలో కెరోటినాయిడ్లు విటమిన్ ఏ గా మారి కళ్లకు మంచి చేస్తాయి. అలాగే ఇందులో ఉండే.. విటమిన్ సి వృద్ధులకు కంటి సమస్యలను తగ్గిస్తుంది. 


ఈ నిమ్మకాయ తొక్కలను గాయాలకు వాడుతుంటారు. ఎందుకంటే.. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిచెందకుండా చేస్తుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉన్నందున.. 


మధుమేహ రోగుల చికిత్సకు వాడుతుంటారు. శరీరం నుంచి ఏర్పడే దుర్వాసనను నిమ్మ తొక్కలు తొలగిస్తాయి. అలాగే మొటమలను కూడా తగ్గిస్తాయి. వీటిని పూదీనాతో ఉడకబెట్టి ముఖంపై అప్లై చేయడం మేలు.


ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉన్నందున మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం రక్తనాళాలను సడలించి.. రక్తపోటును స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. 


అలాగే ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ ఎల్‏డీఎల్‏ను తగ్గించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి సహయపడతాయి. 


అలేగా ఇవి చర్మ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. నిమ్మకాయలోని లెమోన్‌గ్రాస్ ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.


 క్యాన్సర్, శరీర అవయవాలు, కణాలను ప్రభావితం చేసే వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది. ఎముకలను బలంగా ఉంచుతాయి. అలాగే ఇందులో ఉండే. విటమిన్ సి దంత సమస్యలను తొలగిస్తాయి.



Health Benefits of Lemon Peels | Rich in Nutrients:

Vitamins: Lemon peels are a great source of Vitamin C, which supports immune function and skin health.

Minerals: They contain essential minerals like calcium, potassium, and magnesium that support bone health and overall body function.

Fiber: The peels are rich in dietary fiber, which aids digestion and promotes a healthy gut.

Antioxidant Properties:

Flavonoids: Lemon peels are high in flavonoids, such as hesperidin and diosmin, which have powerful antioxidant properties. These antioxidants help neutralize free radicals, reducing oxidative stress and potentially lowering the risk of chronic diseases.

Supports Immune System:

Vitamin C: The high Vitamin C content in lemon peels boosts the immune system, helping to protect against infections and illnesses.


పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు - No Remdesivir Antiviral drug for kids | Home Healthy Tips

పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips


 *పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు*


*స్వల్ప లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్పించవద్దు*

పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips


*కేంద్రం మార్గదర్శకాలు*


దిల్లీ: చిన్నపిల్లలు కొవిడ్‌ బారిన పడితే ఏ విధంగా చికిత్సలు అందించాలనే విషయమై కేంద్రప్రభుత్వం సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) వీటిని పంపించింది. దీని ప్రకారం...


* కరోనాకు గురైన 18 ఏళ్లలోపు పిల్లల ఊపిరితిత్తుల పరిస్థితులను తెలుసుకోవడానికి హై రిజల్యూషన్‌ సి.టి.స్కాన్‌ను అంతగా వినియోగించాల్సిన పనిలేదు. ఈ సౌకర్యాన్ని హేతుబద్ధంగా ఉపయోగించాలి.


* అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకూడదు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికే స్టెరాయిడ్స్‌ ఇవ్వాలి.


* వైరస్‌ లక్షణాలు బహిర్గతం కాకపోయినా, తక్కువగా కనిపించినా యాంటీ మైక్రోబయల్స్‌ మందులు ఉపయోగించకూడదు.


* ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు పిల్లలను ఆసుపత్రిలో చేర్పించాల్సిన పనిలేదు. ఒకవేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది.


* పిల్లలకు ప్రత్యేకమైన మందులు అంటూ ఏమీ లేవు. జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపించినప్పుడు పారాసిటమాల్‌ మాత్రలు ఇవ్వవచ్చు. అయితే మాస్కు ధరించడం, దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.


* వ్యాధి తీవ్రత ఒకస్థాయిలో ఉన్నప్పుడు తక్షణమే ఆక్సిజన్‌ థెరఫీ ప్రారంభించాలి. ఇన్‌హేలర్‌ వంటివి వాడకూడదు. రక్తం గడ్డకట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


_*🗞️🇮🇳సత్యమేవ జయతే 🇮🇳🗞️*_  


పిల్లలకు రెమ్‌డెసివిర్‌ వద్దు  - No Remdesivir Antiviral drug for kids  | Home Healthy Tips


 


Reflexology Pada Mardhana Yoga Prakriya in Telugu Home healthy Tips - ఒక యోగ ప్రక్రియ - పాదమర్దనం - Reflexology

Reflexology Pada Mardhana Yoga Prakriya in Telugu Home healthy tips  - ఒక యోగ ప్రక్రియ- *పాదమర్దనం-Reflexology*  | Home Healthy Tips


పాదమర్ధన యోగ ప్రాక్రియ - నేడు మన ఆరోగ్యం కోసం మంచి సలహాలు

పాదమర్ధన యోగ ప్రాక్రియ అనేది శరీరంలోని వివిధ భాగాలకు నేరుగా లాభం చేకూర్చే అనేక పద్ధతుల సమాహారాన్ని సూచిస్తుంది. దీనిలో పాదాల మర్ధన, లేదా పాదాలపై ప్రాక్టీసులు చేస్తే, శరీరంలో మానసిక మరియు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Reflexology and Pada Mardhana (foot massage) are complementary practices that focus on stimulating different points on the feet to improve overall health and well-being. Reflexology is based on the idea that specific areas on the feet correspond to different organs and systems in the body. Pada Mardhana, on the other hand, involves massaging the feet to enhance circulation and relaxation.

 *పతంజలి మహర్షి* మనకు ఇచ్చిన ఒక యోగ ప్రక్రియ- *పాదమర్దనం-Reflexology*


జాగ్రత్తగా గమనించండి...

మన పాదాలు మన శరీరాకృతినే తలపిస్తాయి...

1. బొటన వేలు తలను..

2. మిగిలిన వేళ్ళు కళ్ళు, ముక్కు , గొంతు, వరుసగా సూచిస్తాయి...

3. కాలివ్రేళ్ళ క్రింది భాగం... అంటే పాదాలకు వ్రేళ్ళకు మధ్య కలిసి ఉండే భాగం గొంతును సూచిస్తాయి

4. అరి కాలిపై ఉన్న ఉబ్బెత్తు భాగం చాతీని సూచిస్తుంది...

5. అరికాలి లోని గుంట భాగం నడుమును

6. కాలి మడమ భాగం కాళ్ళను

7. కాలి చివరి భాగం అరికాళ్ళను/మడమలు/పాదాలను సూచిస్తాయి...



ఇక విషయం చాలా వరకు మీకు అర్ధమయి ఉంటుంది...

బొటన వేలిని ఉబ్బెత్తు భాగాలను మర్దించటం ద్వారా తలలోని పిట్యుటరీ గ్రంధి చేతనమయి..
తలకు మేలు చేకూరుతుంది...

రెండవ మూడవ, మిగిలిన వేళ్ళ ఉబ్బెత్తు భాగాలు మర్దించటం ద్వారా కళ్ళు, ముక్కు, గొంతుకు సంబంధించిన అవయవాలు చేతనమయి...

ఆయా భాగాలను సుతిమెత్తగా మర్తించడం వలన వెర్వేరు శారీరక వ్యాధులనుండి ఉపశమనం కలుగుతుంది.... 

సమస్యలు తగ్గుతాయి... అతి సర్వత్ర వర్జయేత్... అంటే ఎక్కువసేపు మర్థించడం వేరే సమస్య అవుతుంది... ఇవన్నీ గురు ముఖతా చేయడం మంచిది....ఇది పాద మర్దనం గురించిన సంక్షిప్త సమాచారం....

Reflexology Pada Mardhana Yoga Prakriya in Telugu Home healthy tips  - ఒక యోగ ప్రక్రియ- *పాదమర్దనం-Reflexology*



Intlo aryogyam, Home Healthy Tips, Telugu lo arogyam, Healthy Tips in Telugu, tips for health, best food for health, skin problem, hair problem, eye problem, health solutions, health suggestions in telugu, HomeHealthyTips.blogspot.com

Reflexology Pada Mardhana Yoga Prakriya

1. Understanding Reflexology

Reflexology is an alternative therapy where pressure is applied to specific points on the feet, hands, and ears. These points, known as reflex points, are believed to correspond to different organs and systems in the body.

  • Objective: To stimulate these points to improve overall health and balance.

పాదమర్ధన యోగ ప్రాక్రియ:

1. పాదమర్ధన:

  • పద్ధతి: నిద్రలో ఉండగా లేదా కూర్చొని ఉండగా, కొద్దిగా నూనెను (ఎలమండ్గా లేదా నారింజ నూనె) తీసుకుని, పాదాలను శాంతంగా మర్ధించండి. మర్ధన కోసం ఒక వేళపెట్టుగా మృదువుగా మర్ధించండి.
  • లాభాలు: ఇది రక్తసంచారం పెంచుతుంది, పాదాలపై ఒత్తిడి తగ్గిస్తుంది, మరియు నొప్పులు తగ్గిస్తుంది.

2. ప్రతీ రోజూ పాదవేదన:

  • పద్ధతి: ప్రతి రోజు సాయంత్రం పాదాలను నీటిలో మసాజ్ చేయడం లేదా గోడ మీద నిలబడడం.
  • లాభాలు: ఈ పద్ధతి పాదాల పీడనాన్ని తగ్గిస్తుంది మరియు మానసిక శాంతి నడపుతుంది.

Sleep - ఉత్తమ నిద్ర Best Food and Worst Food | Home Healthy Tips

Sleep - ఉత్తమ నిద్ర  Best Food and Worst Food  | Home Healthy Tips

Achieving restful, quality sleep is crucial for overall health and well-being. Your diet plays a significant role in influencing sleep patterns and quality.

List of food items to get best Sleep : 

Best food for sleep : 
Banana
Honey
Berries
Almond

 Eating the right foods can promote better sleep, while some foods can disrupt it. 


Worst food for sleep :
Fast Food
Aerated drink
Coffee
Chicken
Pizza


Sleep - ఉత్తమ నిద్ర  Best Food and Worst Food  | Home Healthy Tips


ఉత్తమ నిద్ర పొందడానికి ఆహార పదార్థాల జాబితా:

నిద్రకు ఉత్తమ ఆహారం:

అరటి

తేనె

బెర్రీలు

బాదం


నిద్ర కోసం చెత్త ఆహారం:

ఫాస్ట్ ఫుడ్

ఎరేటెడ్ డ్రింక్

కాఫీ

చికెన్

పిజ్జా

Here’s a guide to the best and worst foods for sleep, along with home healthy tips to improve your sleep quality.

Weight Loss - బరువు తగ్గడం Best Food and Worst Food | Home Healthy Tips

Weight Loss - బరువు తగ్గడం  Best Food and Worst Food  | Home Healthy Tips



Weight Loss - Best Food and Worst Food 

If you are aiming for weight loss, making smart food choices is crucial to achieving your goals while maintaining overall health. Here’s a guide to the best and worst foods for weight loss, along with some home healthy tips to support your journey.



Weight Loss - Best Food :
Apple
Green Vegetables
Fish
Citrus Furit
Berries


Weight Loss - Worst Food :
Aerated Drinks
Fast Food
Processed Meat
Sugary items

Weight Loss - బరువు తగ్గడం  Best Food and Worst Food  | Home Healthy Tips


బరువు తగ్గడం - ఉత్తమ ఆహారం మరియు చెత్త ఆహారం

బరువు తగ్గడం - ఉత్తమ ఆహారం:
ఆపిల్
ఆకుపచ్చ కూరగాయలు
చేప
సిట్రస్ ఫ్రూట్
బెర్రీలు

బరువు తగ్గడం - చెత్త ఆహారం:
ఎరేటెడ్ డ్రింక్స్
ఫాస్ట్ ఫుడ్
ప్రాసెస్ చేసిన మాంసం
చక్కెర అంశాలు


Weight Loss - బరువు తగ్గడం  Best Food and Worst Food  | Home Healthy Tips


Teeth White - తెల్ల దంతాలు Best Food and Worst Food | Home Healthy Tips

Teeth White - తెల్ల దంతాలు  Best Food and Worst Food  | Home Healthy Tips

Maintaining white teeth involves more than Teeth White - తెల్ల దంతాలు  Best Food and Worst Food  | Home Healthy Tips just regular brushing and dental visits; your diet plays a crucial role in the health and appearance of your teeth. Here’s a guide to the best and worst foods for teeth whitening, along with some home healthy tips to keep your smile bright.


White Teeth - Best Food and Worst Food 


White Teeth - Best Food :
Apple
Kiwi
Dairy
Onion
Carrot

White Teeth - Worst Food :
Alcohol
Citrus Fruit and Juice
Sugary items
Aerated drinks



Teeth White - తెల్ల దంతాలు  Best Food and Worst Food  | Home Healthy Tips

తెల్ల దంతాలు - ఉత్తమ ఆహారం మరియు చెత్త ఆహారం

తెల్ల దంతాలు - ఉత్తమ ఆహారం:

ఆపిల్

కివి

పాల

ఉల్లిపాయ

కారెట్



తెల్ల దంతాలు - చెత్త ఆహారం:

మద్యం

సిట్రస్ ఫ్రూట్ మరియు జ్యూస్

చక్కెర అంశాలు

ఎయిరేటెడ్ పానీయాలు


Featured Post

Home Healthy Tips for Cough 10 natural cough remedies

 Home Healthy Tips for Cough 10 natural cough remedies 10 natural cough remedies People use a range of natural remedies to treat a persisten...

 

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips | Expert Advice on Nutrition, Fitness, and Wellness. by -- Home Healthy Tips --