BREAKING NEWS

Major Benefits from onion Red Onion and Onion Rings on White Background | తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది

major benefits from onion Red Onion and Onion Rings on White Background


 తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది- 
Major Benefits from onion Red Onion and Onion Rings on White Background


ఉల్లిపాయ దీని గురించి ఎంత చెప్పిన తక్కువే ఎందుకంటే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది అంటారు. అవును ఇది నిజం ఎందుకంటే దీని వల్ల చాలానే లాభాలు ఉన్నాయి. ముందుగా ఉల్లి ఎక్కడ నుండి వచ్చిందో తెలుసా! మన పక్క దేశం అయిన ఇరాన్, పశ్చిమ పాకిస్థాన్ అలాగే ఉత్తర భారత‌దేశంలోని కొండప్రాంతాలలో పుట్టినట్టు సమాచారం. ఈ ఉల్లి చాలా పూరణాతనమైనదిగా చెపుతుంటారు. ఎందుకంటే పిరమిడ్ నిర్మించిన సమయంలో వీటిని ఆహారంగా తీసుకునేవారు అనే ఆధారాలు ఉన్నాయి. అలాగే బైబిల్, ఖురాన్‌లలో కూడా ఉల్లి ప్రస్థావన వచ్చిందని చరిత్ర చెబుతున్నట్లు పరిశీలకులు పేర్కొన్నారు.

Major Benefits from onion Red Onion and Onion Rings on White Background

Red Onion and Onion Rings on White Background

ఉల్లిపాయ ఒక ఆంటీబయాటిక్. దీనిని తిననవసరంలేదు మన పక్కన ఉంచుకుంటే వైరస్, బాక్టీరియాల వలన వచ్చే జబ్బులను మన దగ్గరకు రానివ్వదు. వచ్చిన జబ్బులను కూడా నయంచేస్తుంది. అంత పవర్ ఉంది ఉల్లికి.

major benefits from onion Red Onion and Onion Rings on White Background

వెనుకటికి ఒక కథ భాగా ప్రచరంలో ఉండేది, ఇది కథ కాదు నిజం అని చాలా మంది ఇప్పటికి అంటారు. 1919 లో ఫ్లూ జ్వరం వచ్చి 40 మిల్లియన్ల ప్రజలు చనిపోయారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారని తెలుసుకున్న ఒక డాక్టర్ అక్కడున్న ప్రజలను కాపాడాలని నిర్ణయించుకుని గ్రామాలకు వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రజలలో చాలామందికి ఈ జబ్బు వచ్చి చనిపోయారు. అయితే ఒక గ్రామంలో ఒక కుటుంబం మొత్తం సంతోషంగా, ఆరొగ్యంగా ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యపడి “ఇది ఎలా సాధ్య పడింది” అని ఆ కుటుంబీకులను అడిగాడు.ఇంతలో అక్కడున్న ఒక రైతు భార్య “ఇదుగో దీని వలన” అంటూ ఒక పెచ్చుతీయని ఉల్లిపాయను చూపించింది. 

“ఉల్లిపాయలను ఒక గిన్నెలో ఉంచి ప్రతి గదిలోనూ ఉంచాము… ఇది మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతోంది” అని చెప్పింది. డాక్టర్ వారి దగ్గరున్న ఉల్లిపాయను తీసుకుని తన మైక్రోస్కోప్ లో చూసేడు. ఆ ఉల్లిపాయ నిండా ఆ ఫ్లూ  వైరస్ ఉన్నది.

మన ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు చూద్దాం…

ఎప్పుడైన మన పెద్దవారు మనం బయటికి వెల్లే సమయంలో ఒక ఉల్లిని వెంట తీసుకుపొమ్మంటారు దానికి కారణం ఉల్లి మన శరీరానికి చల్లధనం ఇస్తుంది.

తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.

ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.

చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.

ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.

పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.

 పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి.

రక్తపోటు , గుండె జబ్బులు , ఆస్తమా , అల్లెర్జి , ఇన్ఫెక్షన్ , దగ్గు , జలుబు , నిద్రలేమి , ఉబకాయము వంటి జబ్బులు రాకుండ చేస్తుంది.

కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.

వైరస్, బాక్టీరియాల నుండి రక్షణ :

ఉల్లి పాయలో బ్యాక్టీరియాను, వైరస్ లను ఆకర్షించే మాగ్నేట్ ఉంటుంది. దానితో బ్యాక్టీరియా ఉల్లిలో చేరిపోతుంది ఇక ఉల్లి నుండి వచ్చే వాసనతో ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. దాని వలనే ఉల్లిపై నల్లని మచ్చలాగ కనిపిస్తుంది.



Onion: The Benefits Are Countless! 


No matter how much is said about onions, it is never enough, because they provide benefits that even a mother might not. Yes, this is true as there are many advantages to it. First, do you know where onions originated? It is said to have originated in our neighboring country, Iran, western Pakistan, and the mountainous regions of northern India. Onions are considered very ancient because there is evidence that they were consumed during the time of the pyramids. Historical records indicate that onions are mentioned in the Bible and the Quran. 

Onions are an antibiotic. You don’t need to eat them; just keeping them nearby can prevent illnesses caused by viruses and bacteria. They can even cure existing ailments. That’s how powerful onions are. 
 
There used to be a widely circulated story, which many still believe to be true. In 1919, the flu epidemic led to the death of 40 million people. A doctor, realizing that most deaths were occurring among villagers, decided to go to the villages to save the people. In every village he visited, many had succumbed to the illness. However, in one village, he was astonished to see an entire family healthy and happy. He asked the family how this was possible. At that moment, a farmer’s wife pointed to a large onion and said, “This is the reason!” 

She explained, “We kept onions in a bowl in every room… they are keeping us healthy.” The doctor took the onion and examined it under his microscope, discovering that the onion was filled with the flu virus. 

Let’s look at the health benefits of onions: 

Whenever our elders suggest taking an onion when going out, it is because onions cool the body. 

If you chop white onions and boil them in water, drinking that can reduce urinary burning.

Crushing onions and mixing them with 3 tablespoons of vinegar can strengthen the stomach and digestive organs.

Mixing a pinch of black salt and consuming it two or three times a day can relieve bloating, stomach pain, and gas.

Drinking a mixture of onion juice and honey water, two teaspoons a day, can help control diarrhea and vomiting.

Regular consumption of raw onions helps regulate menstrual cycles in women.

For men, consuming raw onions can enhance sperm production.

Onions can prevent high blood pressure, heart diseases, asthma, allergies, infections, coughs, colds, insomnia, and fatigue.

For wounds, applying raw onion can reduce pain and inflammation, and it also prevents infections.

Protection from Viruses and Bacteria:

Onions have a magnetic quality that attracts bacteria and viruses. When bacteria attach to the onion, they die due to the onion's odor. This is why black spots are often seen on onions. 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

onion benefits, red onion health benefits, onion rings nutrition, raw onion advantages, antioxidant in onions, onion for heart health, red onion antioxidants, onion rings calories, how to eat onions healthy, onion for digestion, onion cancer prevention, red onion vs white onion, onion rings recipe, onion health tips, benefits of eating onions daily

Bad Skin tags beauty tips home healthy tips telugu lo | పులిపిర్లు మాయం

Bad Skin tags beauty tips home healthy tips telugu lo | పులిపిర్లు  మాయం  


Bad Skin tags beauty tips home healthy tips telugu lo | పులిపిర్లు  మాయం | పులిపిర్లు (Skin Tags) అనేవి చాలామందిలో కనిపించే చర్మ సంబంధిత సమస్య. ఇవి ఆరోగ్యానికి పెద్దగా హానికరం కాకపోయినా, బయటకి కనిపించడం వల్ల మనకు చికాకు కలిగిస్తాయి. ఇంటిలోనే సహజమైన రీతిలో పులిపిర్లను తగ్గించుకునే కొన్ని చిట్కాలు (Beauty & Healthy Tips in Telugu):


బ్యాడ్ స్కిన్ ట్యాగ్స్  పులిపిర్లు  మాయం చేసే సులభ చిట్కాలు…


– ఆపిల్ సైడర్ వెనిగర్: 

ఆపిల్ సైడర్ వెనిగర్ స్కిన్ టాగ్స్ తొలగించడంలో బాగా సహాయపుడుతుంది. 

ఇందులో ఉండే అసిడిక్ నేచర్ వల్ల స్కిన్ టాగ్ మద్య ఉన్న స్కిన్ సెల్స్ ను టిష్యులన్ బ్రేక్ (తెంపడంలో)గొప్పగా సహాయపడుతుంది. 

దాంతో స్కిన్ టాగ్స్ రాలిపోతాయి. 

ఆపిల్ సైడర్ వెనిగర్ ను స్కిన్ ట్యాగ్స్(పులిపిర్లు) మీద అప్లై చేయాలి. 

ఒక రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.


Bad Skin tags beauty tips home healthy tips telugu lo | పులిపిర్లు  మాయం

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 

– వెల్లుల్లి:
 వెల్లుల్లిలో చెప్పలేనన్ని ఔషధగుణాలున్నాయి. 

స్కిన్ ట్యాగ్స్ రిమూవ్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. 

వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి స్కిన్ ట్యాగ్స్ మీద అప్లై చేయాలి. 

కొద్ది సమయం అలాగే ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

bad skin tags beauty tips home healthy tips telugu lo 

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

 

 

🏠 పులిపిర్లకు ఇంటి చిట్కాలు (Home Remedies for Skin Tags in Telugu)

1. ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)

  • చిన్న ముక్క కాటన్ తీసుకొని, దానిని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి, పులిపిరి పై వేసి 15-20 నిమిషాలు ఉంచండి.
  • రోజుకి 2 సార్లు ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే పులిపిర్లు ఊడిపోతాయి.
  • జాగ్రత్త: సున్నితమైన చర్మం ఉంటే ముందుగా patch test చేయండి.

2. టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil)

  • టీ ట్రీ ఆయిల్‌ను బాగా కలిపిన తరువాత కాటన్‌తో పులిపిరిపై అప్లై చేయండి.
  • ఇది యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉండి, పులిపిర్లు మాయమవటానికి సహాయపడుతుంది.
  • రోజూ ఒకసారి లేదా రెండు సార్లు చేయండి.

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 



3. అలొవెరా జెల్ (Aloe Vera Gel)

  • తాజా అలొవెరా జెల్ ను పులిపిర్లపై రాస్తే చర్మానికి కూలింగ్ ఇఫెక్ట్ లభిస్తుంది.
  • కొన్ని వారాలు క్రమం తప్పకుండా అప్లై చేస్తే పులిపిర్లు తగ్గుతాయి.

4. కాస్టర్ ఆయిల్ & బేకింగ్ సోడా (Castor Oil + Baking Soda)

  • రెండింటినీ మిశ్రమంగా కలిపి పేస్ట్ లాగా తయారుచేసి పులిపిరి పై రాయండి.
  • నెమ్మదిగా మస మస పదార్ధం పులిపిరిని మాయ చేస్తుంది.

5. లసుణం (Garlic)

  • లసుణం గుళికను పగలగొట్టి, పులిపిరిపై రాసి, గాజు లేదా బ్యాండేజ్‌తో కట్టండి.
  • రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తీసేయండి.
  • కొన్ని రోజులు చేస్తే ఫలితం కనబడుతుంది.

⚠️ జాగ్రత్తలు:

  • పులిపిర్లను కోసే ప్రయత్నం చేయకండి.
  • ఇంటి చిట్కాలు పనికిరావట్లేనని అనిపిస్తే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి.
  • చర్మం ఎర్రగా అవటం, మంటలు వస్తే వెంటనే ఆపేయండి.

 

 

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

 

 

Home Remedies for Skin Tags | Beauty & Healthy Tips

Skin tags are small, soft, benign (non-cancerous) skin growths that often appear on the neck, armpits, eyelids, or other areas where the skin folds. While they're usually harmless, many people want to remove them for cosmetic reasons. Here are some simple home remedies to naturally get rid of skin tags:


🏠 Natural Home Remedies for Skin Tags

1. Apple Cider Vinegar

  • Soak a small piece of cotton in apple cider vinegar.
  • Place it on the skin tag and leave it for 15-20 minutes.
  • Do this 2 times a day.
  • The acidity helps break down the tissue causing the tag to fall off eventually.
  • Caution: If you have sensitive skin, do a patch test first.

2. Tea Tree Oil

  • Apply diluted tea tree oil using a cotton swab directly on the skin tag.
  • It has natural antiseptic and drying properties.
  • Use it once or twice daily until the tag dries up and falls off.

 

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/



3. Aloe Vera Gel

  • Fresh aloe vera gel can be applied directly on skin tags.
  • It soothes the skin and helps in gradually reducing the size of the tags.
  • Apply twice a day for a few weeks.

4. Castor Oil & Baking Soda

  • Mix castor oil and baking soda into a paste.
  • Apply it on the skin tag and cover with a bandage.
  • Do this once a day; it helps dry out the tag over time.

5. Garlic

  • Crush a garlic clove and apply the paste directly on the skin tag.
  • Cover with a bandage and leave overnight.
  • Wash off in the morning.
  • Repeat daily for a few days.

⚠️ Precautions:

  • Do not try to cut or pull skin tags at home.
  • If any home remedy causes irritation, redness, or pain, stop using it.
  • If the tag doesn’t go away or gets worse, consult a dermatologist.

  

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


  

skin tags, remove skin tags, home remedies, skin tag removal, natural tips, beauty tips, aloe vera, tea tree oil, apple cider vinegar, castor oil, baking soda, garlic for skin tags, DIY skin care, skin tag cure, no surgery, skin problems

 

పులిపిర్లు, పులిపిర్లు చిట్కాలు, ఇంటి చిట్కాలు, సహజ చిట్కాలు, బ్యూటీ చిట్కాలు, అలొవెరా, టీ ట్రీ ఆయిల్, వెనిగర్, లసుణం, కాస్టర్ ఆయిల్, బేకింగ్ సోడా, చర్మ సమస్యలు, చర్మ చికిత్స, ఇంటి నివారణ, ఆరోగ్య చిట్కాలు

 

 

Akaakara kaya lu beauty tips home healthy tips Telugu lo | ఆకాకర కాయలు

Akaakara kaya lu beauty tips home healthy tips Telugu lo | ఆకాకర కాయలు


Nutritious nuts: Akaakara kaya lu beauty tips home healthy tips Telugu lo | ఆకాకర కాయలు 

The sparrow belongs to the Karkara tribe. 

These days are the most abundant. 

These are the nutrients that are good for health.

Pregnant women take this recipe for two meals and get a hundred thousand folate. Those who suffer from diabetes will do better than that. Increases insulin levels in the blood. 

Regulates the percentage of sugar. The phyto nutrients in which the liver and muscle tissue can have the strength.


These can contribute much to the digestive system. There are a few hundred calories in a hundred grams. 

Peaches, vitamins and antioxidants are available. This bachelorette is good for pregnant women. 

The folks in the body increase the growth of new cells in the body and help the fetus develop.

Often the consumption of nutrients can destroy the cancerous factors in the body. They send out the body's waste. 

Vitamin C in the bacteria fights the infections in the body. It is rich in flavonoids. 

They act as anti aging agents. 

Keeps the skin healthy. Vitamin 'A' available in the eye makes good. Those who have kidney problems are so good that they are preferred by this cherry. 

 

ఆకాకర కాయలు 

కాకరకాయ జాతికి చెందినదే ఆకాకరకాయ. ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. 

వంద గ్రాముల ఆకాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కెలొరీలుంటాయి. 

పీచూ, విటమిన్లూ, యాంటీ ఆక్సిడెంట్లూ అధికంగా లభిస్తాయి. గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. 

దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది.  

Akaakara kaya lu beauty tips home healthy tips Telugu lo | ఆకాకర కాయలు


గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్‌ అందుతుంది.

 మధుమేహంతోబాధపడే వారికి ఆ కాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల్ని పెంచుతుంది. 

చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.

తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్‌ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. 

ఆకాకరకాయలోని విటమిన్‌ 'సి' శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. 

దీనిలో ఫ్లవనాయిడ్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ కారకాలుగా పనిచేస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 దీనిలో లభించే విటమిన్‌ 'ఎ' కంటి చూపునకు మేలు చేస్తుంది.

 మూత్రపిండాల సమస్యలున్న వారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.

 ఆకాకర కాయలు: ఆరోగ్య ప్రయోజనాలు

ఆకాకర కాయలు, అనగా "అంబ్రెల్లా" లేదా "బెర్రి" కాయలు, భారతదేశంలో విరివిగా పుట్టే రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన కాయలు. ఇవి వినియోగానికి అత్యంత ఉపయోగకరమైన పోషకాలతో నిండి ఉంటాయి.

 ఆరోగ్య ప్రయోజనాలు:

1. పోషకాలను అందించడం: ఆకాకర కాయల్లో విటమిన్లు (విటమిన్ A, C) మరియు ఖనిజాలు (ఐరన్, కాల్షియం) ఉంటాయి, ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

2. సహజ యాంటీ ఆక్సిడెంట్: ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, శరీరంలో ఉత్పన్నమయ్యే ఉల్లాసాలను ఎదుర్కొనడంలో సహాయపడతాయి.

3. జీర్ణ సమస్యలు: ఆకాకర కాయలు ఫైబర్‌తో నిండి ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు మలబద్దకాన్ని నివారించడంలో సహాయపడతాయి.

4. మధుమేహ నియంత్రణ: ఇవి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడవచ్చు, కాబట్టి మధుమేహ రోగులకు ఉపయోగకరంగా ఉంటాయి.

5. చర్మ ఆరోగ్యం: ఆకాకర కాయలలో ఉన్న పోషకాలు చర్మానికి మంచిది, అవి ముత్యాల రూపంలో ఉన్న చర్మానికి కూడా ఉపయోగపడతాయి.

 ఉపయోగించడం ఎలా:

- కూరలు: ఆకాకర కాయలను కూరల్లో వాడవచ్చు.
- సూప్: సులభంగా ఆకాకర కాయల సూప్ తయారు చేయవచ్చు.
- సలాడ్: సలాడ్లలో కూడా చేర్చవచ్చు.

 
ఆకాకర కాయలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని మీ ఆహారంలో చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇవి రుచికరమైన మరియు పోషకాహారంగా సమృద్ధి గల కాయలు! 

Akaakara kaya lu beauty tips home healthy tips Telugu lo | ఆకాకర కాయలు


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 

After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా?

After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా

ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా..? ఏమౌతుంది?

మామూలుగా ఎవరైనా అతిథి ఇంటి వస్తే చల్లనీళ్ళిచ్చి సేదదీర్చుతాం. ఎండన పడి వచ్చిన వారు కూడా కాసిన్ని ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటిని అడుగుతారు. మరికొందరు ఆహారం తీసుకునేప్పడు కూడా చల్లని ఫ్రిజ్ నీటిని తాగుతుంటారు. మరి ఇది తప్పా...?

 ఒకవేళ భోజనం చేసేటప్పుడు చల్లని నీటిని తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకున్న నూనె, కొవ్వు పదార్థాలు గడ్డకటిపోతాయా..? అయితే ఏం జరుగుతుంది..? వీటన్నింటికి జపాన్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వాళ్లు ఏం చెపుతున్నారో చూద్దాం రండీ.

After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా



After food cool water health tips homely healthy tips | ఆహారం తీసుకున్న తరువాత చల్లని నీరు తీసుకోకూడదా

భోజనం చేసిన తరువాత ఒక గ్లాసుడు చల్లని నీళ్లు తాగితే అంతకంటే హాయి ఇంకేముంటుంది చెప్పండి.. 

ఇది సహజంగా అందరిలోని భావన కానీ నీళ్ళు తీసుకున్న తరువాత ఉదరంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలిగా..!

 దీనిపై శాస్త్రవేత్త పరిశోధనలు చేశారు. చల్లని నీరు తీసుకుంటే మనం తిన్న ఆహార పదార్థాలలోని నూనెలతో కలసి ఘన జిగటైన పదార్థాలను తయారు చేస్తారు.

దీని వలన అది జీర్ణాశయంలోకి వెళ్ళకుండా పేగులకు అంటుకుంటుంది. 

ఫలితంగా తీసుకున్న ఆహారం జీర్ణం కావడం ఆలస్యమవుతుంది. కొన్ని సందర్భాలలో కొవ్వు పదార్థాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. 

కొన్ని సందర్భాలలో ఇదే క్యాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుంది. 

అందుకే జపాన్ శాస్త్రవేత్తలు ఓ సూచన చేస్తున్నారు. 

ఆహారం తిన్న తరువాత గోరు వెచ్చని నీటిని తీసుకుంటే అది పదార్థాలలోని నూనెను కరిగించి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందని చెప్పుతున్నారు.

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com


Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/


You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

Pros and Cons of Drinking Cold Water After Eating


Pros:

Refreshing Sensation: Cold water can provide a refreshing feeling, especially in hot weather, making it enjoyable after a meal.

Hydration: Staying hydrated is important for overall health. Drinking cold water can help meet daily hydration needs.

Metabolism Boost: Some studies suggest that drinking cold water may temporarily increase metabolism as the body works to warm it to body temperature.

Palate Cleanser: Cold water can help cleanse the palate, making it easier to enjoy subsequent flavors or courses in a meal.

Cons:

Digestive Discomfort: Cold water may slow down digestion for some individuals by constricting blood vessels and reducing enzyme activity.

Stomach Cramps: For some people, drinking cold water after a meal can lead to stomach cramps or discomfort.

Impact on Nutrient Absorption: Cold water might hinder the absorption of certain nutrients, as the body may prioritize warming the water instead of focusing on digestion.

Traditional Beliefs: In some cultures, it is believed that drinking cold water after meals can disrupt the digestive process, although scientific evidence is mixed.

Overall, individual preferences and tolerances play a significant role in whether drinking cold water after meals is beneficial or not.


కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 


Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 


#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 


మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation

చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం - The problem plaguing many is constipation. 

Mala Baddakam Telugu lo treatment home healthy tips 

దీనికి ప్రధాన కారణం- 

మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- 

వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది.


మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation 


మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు.

ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన మరియు వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.

కారణాలు : 
మందుల దుష్ఫలితాలు: 

కొన్నిదగ్గుమందులు, రక్తపోటు మందులు, కాల్షియం సమ్మేళనాలు, ఆందోళన తగ్గించడానికి వాడే మందులు మొదలైనవి మలబద్దకాన్ని కలిగించవచ్చును.. 

మాలాశయంలో పుండ్లు: 
క్షయ, అమీబియాసిస్ వంటి వ్యాధులలో పేగులలో పుండ్లు / ట్యూమర్లు తయారై మలబద్దకం రావచ్చు.

పెద్ద పేగులో ట్యూమర్లు:
పెద్దపేగులోకాన్సర్సంబంధించిన ట్యూమర్లు మల విసర్జనకు అడ్డు పడి మల బద్దకాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య చాలా కాలంగా ఉంటున్నా, మలంతో పాటు రక్తపు జీర కనిపించినా దీని గురించి ఆలోచించాలి.

వెన్నుపూసలలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ జారడం వంటి సందర్భాలలో వచ్చే నరాల బలహీనతలు. వీనిలో మలబద్దకంతో, మూత్ర నియంత్రణ కూడ కోల్పోతారు.చంటిపిల్లలలో నరాలకు సంబంధించిన న్యూరాన్లు లోపించడం వల్ల పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే మలబద్దకం ప్రారంభమౌతుంది. 

ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవుట. కొన్ని రకాల మందులవలన ముఖ్యంగా ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం.

తరచుగా తీవ్రమైన ఆందోళనలకు, ఒత్తిళ్ళకు గురికావడం వేళకు మలవిసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం. రోజుకు సరిపడినంత నీరు తీసుకోకపోవటం వలన మలబద్ధకం ఏర్పడుతుంది.

లక్షణాలు : 

  • తేన్పులుఎక్కువగా ఉండటం.మల విసర్జనకు వెళ్ళాలంటేనే భయంగా ఉండటం.
  • గ్యాస్‌తో పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండటం.
  • కడుపులో గడబిడలతో పుల్లటి తేన్పులు రావడంమలవిసర్జన సరిగా పూర్తిగా కాదు.
  • తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు కావడం.
  • జీవన విధానం సక్రమంగా జరుగక మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation



సలహాలు :

*. ద్రవ పదార్ధాలు మరియు నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల మలం మృదువుగా, స్నిగ్థంగా, ఎక్కువగా తయారవుతుంది.

*. పీచు పదార్ధాలుఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, అరటిపండు, జామకాయ మంచివి.

*. పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు నిత్యం తీసుకోవడం వలన మలవిసర్జన త్వరలోగా సాఫీగా జరుగుతుంది. 

*. ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానివేయాలి. ఆల్కహాలు మానివేయాలి. నిలువ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. 

*. వేళకు ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు మానివేయాలి.

*. నీరు సరిపడినంతగా తాగాలి.

*. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి. ఒక పద్ధతిలో వ్యాయామం చేయడం వలన మలబద్దకం కలుగదు.

*. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి.

*. మలవిసర్జన చేసేటప్పుడు బలవంతంగా ముక్కకూడదు. 

*. ఇందువలన అర్శమొలలుతయారయి, తిరిగి మలబద్దకాన్ని కలుగజేస్తాయి.

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

Mala Baddakam మలబద్ధకం Telugu lo treatment home healthy tips - constipation

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

 

 

మలబద్ధకం కోసం ఇంటి చిట్కాలు | Constipation Home Remedies in Telugu

1. నీళ్ళు ఎక్కువగా తాగండి

రోజుకి కనీసం 8-10 గ్లాసుల నీళ్ళు తాగడం మలబద్ధకం తగ్గించడానికి చాలా ముఖ్యం. నీటిని తగినంతగా తాగకపోతే మలాలు సడలడం కష్టం అవుతుంది.


2. ఫైబర్‌ ఎక్కువగా తీసుకోండి

  • కందిపప్పు, బియ్యం, గోధుమ, ఆకు కూరగాయలు, మామిడి పండు, అరటిపండు వంటి ఆహారాలు ఎక్కువగా తినండి.
  • ఫలాలు, గింజలు (చియా సీడ్స్, అల్సీడ్స్) కూడా సహాయపడతాయి.

3. గోరువెచ్చని నీటితో నిమ్మరసం

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో 1-2 స్పూన్లు నిమ్మరసం వేసి తాగడం మలబద్ధకం కోసం సహాయకం.

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 



4. ఆలివ్ ఆయిల్

రోజుకు ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం కూడా మలబద్ధకం తొలగించడంలో ఉపయోగపడుతుంది.


5. గోధుమ పిండితో రొట్టెలు తినండి

గోధుమ రొట్టెలు మలబద్ధకం తొలగించడంలో సహాయం చేస్తాయి.


6. వ్యాయామం చేయండి

ప్రతి రోజూ 30 నిమిషాలు నడక లేదా యోగా చేయడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.


7. అల్లం ाय లేదా పిప్పలి కషాయం

అల్లం చాయ లేదా పిప్పలి కషాయం మలాశయాన్ని శుభ్రం చేసి సహజముగా మల విసర్జనకు సహాయపడుతుంది.


8. బిల్వ పండు

బిల్వ పండును రోజుకు 1-2 సార్లు తీసుకోవడం కూడా సహజమైన మలబద్ధకం నివారణ.


జాగ్రత్తలు:

  • మలబద్ధకం ఎక్కువ రోజులు కొనసాగితే డాక్టర్ ని సంప్రదించండి.
  • మలబద్ధకం కోసం ఎక్కువ లాక్సేటివ్ మందులు ఎక్కువగా ఉపయోగించవద్దు.
  • ఆహారం, నీరు, వ్యాయామం పై శ్రద్ధ వహించండి.

 
మలబద్ధకం, మలబద్ధకం నివారణ, ఇంటి చిట్కాలు, సహజ వైద్యము, జీర్ణ సమస్యలు, నీరు తాగడం, ఫైబర్ ఆహారం, యోగా మలబద్ధకం

 
constipation, constipation treatment, home remedies constipation, fiber diet, water intake constipation, natural remedies, yoga for constipation, healthy digestion

 

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 


మలబద్ధకం Mala Baddakam Telugu lo treatment home healthy tips - constipation


తల చుండ్రు నివారణ చర్యలు | Head Dandruff Home Remedies in Telugu

తల చుండ్రు నివారణ చర్యలు | Head Dandruff Home Remedies in Telugu

తల " చుండ్రు " నివారణ చర్యలు : Head "dandruff" preventive measures

Head dandruff healthy tips tala lo chundru Telugu lo | ఇతరుల దువ్వెనలను, బ్రెష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.

తల చుండ్రు నివారణ చర్యలు | Head Dandruff Home Remedies in Telugu

1. తల శుభ్రం చేయడం (Regular Hair Washing):

  • తల సురక్షితమైన షాంపూలతో రోజుకు 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి.
  • హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూలు ఉపయోగించకండి.



2. నేచురల్ ఆయిల్ మసాజ్ (Oil Massage):

  • తేనె లేదా నారింజ నూనె (coconut oil)తో తల మీద మసాజ్ చేయండి.
  • మసాజ్ తల చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

3. అల్లం & నిమ్మరసం (Ginger & Lemon Juice):

  • అల్లం తురిమి నిమ్మరసం కలిపి తలపై అప్లై చేయండి.
  • 20 నిమిషాలు ఉండనివ్వండి, ఆపై షాంపూ చేయండి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar):

  • ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటితో కలిపి తలపై రాసి 15 నిమిషాలు ఉంచి స్నానం చేయండి.

Head dandruff - తల " చుండ్రు " నివారణ చర్యలు! | Home Healthy Tips

  • ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

5. బేకింగ్ సోడా (Baking Soda):

  • తలపై బేకింగ్ సోడాను కొద్దిగా రాసి మృదువుగా మసాజ్ చేసి 5 నిమిషాలు ఉంచండి.
  • తర్వాత స్నానం చేయండి.

6. ఆహార నియమాలు (Diet Tips):

  • విటమిన్ B, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తినండి.
  • నిమ్మరసం, ద్రాక్ష, క్యారట్ వంటి శుద్ధికర ఆహారాలు మంచి.

7. జాగ్రత్తలు:

  • తలపై ఎక్కువ రసాయనాలు, హార్ష్ ప్రోడక్ట్స్ వాడకండి.
  • తలతో తలకిందటి మృదువుగా మసాజ్ చేయండి.


వారానికి ఒకసారి పరిశుద్ధమైన కొబ్బరినూనెను కానీ, ఆలివ్‌ ఆయిల్‌ను కానీ వెచ్చ చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు, శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి.


తలస్నానం చేసే నీళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. పొగలు కక్కే వేడినీటిని కానీ, మరీ చన్నీటిని కానీ తల స్నానానికి ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించాలి.

వెంట్రుకలకు రాయటానికి పరిశుభ్రమైన కొబ్బరినూనెనే వాడాలి. రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను వాడకూడదు.

ఇతరుల దుప్పట్లను, తలగడలను వాడకూడదు.

చుండ్రుతో బాధపడేవారు పొగరేగే ప్రాంతాలలో తప్పనిసరిగా ఉండవలసి వచ్చినప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం కానీ, బట్టను కట్టుకోవడం కానీ చేయాలి.

చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి.

తీక్షణమైన ఎండ కూడా వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. తలంటు స్నానానికి షాంపూలు, సబ్బులు ఉపయోగించకుండా, కుంకుడు కాయల రసం లేదా పొడి, సీకాయ పొడినే వాడాలి.

పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి.

తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది.

వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్‌ చేయాలి. వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల వెండ్రుకలు అపరిశుభ్రమవుతాయి. వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది.

పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.

మందార ఆకులు :
జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

మెంతి: 
మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.

వేపాకు:
తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేయాలి. ఆ విధంగా తలస్నానం చేస్తే వెంట్రుకల చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

గసగసాలు:
గసగసాలు కొద్దిగా తీసుకొని, సన్నని మంట పై వేయించి, కొద్దిగా గోరువెచ్చటి నీటి లో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని,తలకు పట్టించి, 1 గంట ఆగి తల స్నానం చేయాలి. You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/


వస కొమ్ము పొడి :
కొద్దిగా వస కొమ్ము పొడిని తీసుకొని, దానికి నీటిని కలిపి జుత్తు కుదుళ్ళకు పట్టించాలి. దీని వల్ల కొద్దిగ మంటగా ఉండవచ్చు.10 నుండి 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి

వెనిగర్ :
మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్ బాటిల్ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ చొప్పున కలుపుకోవాలి.

ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది

పెరుగు, ఉసిరికాయ పొడి:
చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని నీటి లో వేసి రాత్రి మొత్తం నానపెట్టి, ఉదయం ఆ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.


అలోవెరా జెల్ ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది.

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/



Head dandruff healthy tips tala lo chundru Telugu lo

Do not use other people's combs, bristles or towels. Do not give their belongings to others.

Heat warm coconut oil or olive oil once a week, apply to scalp and massage gently. After that the squash should be dipped, using the squash powder.

Bathing water should be clean. Do not use hot or smoky hot water for head baths. Only lukewarm water should be used for bathing.

Use pure coconut oil to apply to hair. Hair oils containing chemicals should not be used.

Do not use other people's blankets or pillows.

People suffering from dandruff should wear a hat or a cloth over their head when they have to stay in smoky areas.

Those who suffer from dandruff should soak their scalp in boiling water, wash it clean and dry it in the sun.  Even the scorching sun can damage the health of the hair. Instead of using shampoos and soaps for head baths, you should use coconut juice or powdered nutmeg powder.

A balanced diet should be taken to prevent malnutrition. Care should be taken not to cause insomnia.

It is advisable to clean the combs with hot water once a week, while cleaning  the head comb without accumulating dirt between the teeth. When coconut oil is applied to the scalp, it should be gently massaged with thengers.

Sweating in summer and scratching the head in the rainy season make the hairs dirty. Bathing with lukewarm water twice a week is good for hair health. Apply mint juice to the scalp and cleanse the scalp after half an hour to prevent dandruff.

Hibiscus leaves:
Hair conditioner Hibiscus leaves and ower petals are pasted and used as a natural conditioner for hair. Helps to darken hair and reduce dandruff.

Menthi: 
Menthi leaf can be crushed into a paste and applied on the scalp to reduce dandruff and dandruff. The hairs are glossy.

Hemorrhoids: 
In case of dandruff on the scalp, gently scrub the scalp and apply the paste on the scalp and bathe for 15 minutes. Bathing in that way removes dandruff and keeps the head clean.

Poppy seeds: 
Take a small amount of poppy seeds , fry them on a low ame, soak them in lukewarm water for 4 to 5 hours, apply to the scalp and leave for 1 hour.

Fat horn powder: 
Take a little fat horn powder and mix it with water and apply it on the scalp. This can cause a slight burning sensation. Bath after 10 to 15 minutes

Vinegar: 
Take a bottle of quality vinegar available in the market and mix it with six spoons of water at the rate of two spoons of vinegar.

Apply this mixture on the scalp and bathe for half an hour. Doing this once a week will cure your dandruff in just four months.

Yogurt, amaranth powder: 
For dandruff sufferers, apply a small amount of amaranth powder on the scalp and
bathe for half an hour.

Take two tablespoons of dill and soak it in water overnight. In the morning, apply the mixture on the scalp and bathe for half an hour.

Apply aloe vera gel on the scalp and bathe for an hour. Doing this during the day will remove dandruff and keep the head clean.


స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

తల చుండ్రుచుండ్రు నివారణఇంటి చిట్కాలుతలకిందటి సంరక్షణసహజ వైద్యముఆరోగ్య చిట్కాలుషాంపూనిమ్మరసంఆపిల్ సైడర్ వెనిగర్

 
dandruff treatment, home remedies dandruff, natural dandruff cure, scalp care tips, anti dandruff shampoo, apple cider vinegar dandruff, ginger lemon hair care

 

Featured Post

Youthful Skin with Okra | సహజమైన నయమయమైన చర్మానికి బెండకాయ

Youthful Skin with Okra | సహజమైన నయమయమైన చర్మానికి బెండకాయ    యువత కోసం బెండకాయ ముఖ ప్రయోజనాలు : సహజమైన నయమయమైన చర్మానికి Youthful S...

 

Copyright (c) 2025 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips Natural Wellness Nutrition and Lifestyle. by -- Home Healthy Tips --