BREAKING NEWS
Showing posts with label Women. Show all posts
Showing posts with label Women. Show all posts

వెన్నునొప్పి Back Pain Relief back pain relief exercise back pain relief food in Telugu back pain relief tips

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..

ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. వెన్నునొప్పి Back Pain Relief back pain relief exercise back pain relief food in Telugu back pain relief tips

 Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..
Back Pain Relief Tips

ప్రస్తుత ఆధునిక కాలంలో ఉద్యోగాలు చేసే వారిలో వెన్ను నొప్పి సమస్య అధికంగా ఉంటోంది. గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం.. సరైన పద్దతిలో కూర్చోకపోవడం వలన వెన్నునొప్పి అధికంగా వేధిస్తుంది. 

దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులను ఉపయోగిస్తుంటారు. 

ఈ నొప్పి రోజులు కాదు.. సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. 

ఇటీవల యునైటెడ్ స్టేట్స్ కు చెందిన వైద్యులు ఆహారం వెన్ను నొప్పిని తగ్గిస్తుందని తెలిపారు. 

  • మన భారతీయ వంటకాలలో ఉపయోగించే అనేక రకాల ఆహార పదార్థాలు వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయట. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్యూనా చేపలో అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది. అలాగే శరీరంలోని ఇతర నొప్పి, మంటను తగ్గిస్తుంది.

సాల్మాన్ చేప.. 

ఇందులో కూడా అనేక రకాల పోషక విటమిన్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 ఉండడం వలన నొప్పి, మంటను తగ్గిస్తాయి. దీనికి కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకోవడం మంచిది.

క్యారెట్లు.. 

ఇది శరీరానికి మేలు చేసే అత్యంత పోషకాహారం. ఇది వెన్ను నొప్పిని తగ్గించడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండడం వలన రోజూవారీ డైట్ లో తీసుకోవడం మేలు.

స్వీట్ పోటాటో.. 

అంటే చిలగడదుంపలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెన్ను నొప్పిని క్రమంగా తగ్గించడమే కాకుండా.. ఇతర సమస్యలను తొలగిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

నట్స్.. 

ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి.. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇందులో మంచి కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. బాదం, జీడిపప్పు ప్రతి రోజూ తీసుకోవడం వలన వెన్ను నొప్పి తగ్గుతుంది.

గ్రీన్ టీ.. 

ఇది కేవలం బరువు తగ్గేందుకు మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. కానీ దీంతో చాలా ప్రయజనాలున్నాయని ఎవరికి తెలియదు. గ్రీన్ టీ కూడా వెన్ను నొప్పిని తగ్గించడంలో సహయపడుతుందని అనేక అధ్యాయనాల్లో తేలింది.

వెన్నునొప్పి Back Pain Relief back pain relief exercise back pain relief food in telugu back pain relief

Those suffering from back pain should consume more of this food.. experts suggest.. In today's modern times, back pain is a problem among those who work. Sitting in one place for hours..

In today's modern times, back pain is a problem among those who work. Sitting in one place for hours.. due to not sitting in the right way causes back pain.

Various medicines are used to reduce it. This pain is not for days.. it hurts for years. Recently, doctors from the United States said that food can reduce back pain.

A variety of food ingredients used in our Indian cuisine can help in reducing back pain. Let's find out now.

Tuna fish is rich in various minerals and vitamins. It acts as a detoxifier. It also reduces other pain and inflammation in the body.

Salmon fish..

It also contains a variety of nutritional vitamins. It especially contains Omega 3 which reduces pain and inflammation. It is better to add some pepper powder to it.

Carrots..

It is the most nutritious food for the body. It not only relieves back pain but also prevents many types of health problems. It is good to take it in daily diet as it is rich in vitamins and nutrients.

Sweet potato..

That means sweet potatoes are also very good for health. Apart from gradually reducing the back pain, it also removes other problems. It is rich in vitamins and minerals.

Nuts..

These improve blood circulation and keep the heart healthy. It is high in good fat content. Consuming almonds and cashews every day can reduce back pain.

Green Tea..

It is thought that it only works for weight loss. But who does not know that there are many benefits. Several studies have shown that green tea can also help reduce back pain.

https://homehealthytips.blogspot.com/2016/02/sugar-cane-good-for-health-telugu-lo.html

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu, #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu, #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu, #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu, #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

లేడీస్ స్పెషల్ - Danimma kaya special Ladies Special | Home Healthy Tips

Ladies Special - లేడీస్ స్పెషల్  danimma kaya special 

 లేడీస్ స్పెషల్ - Danimma kaya special Ladies Special - దానిమ్మ పండులో ఉండే చిన్ని విత్తనాలను అరిల్స్ అని పిలుస్తుంటాము. 

ఈ అరిల్స్ లో పొటాషియం, విటమిన్ "ఏ" విటమిన్ "సి" విటమిన్ "బి 6", ఫోలిక్ యాసిడ్ , ఫిల్లెట్, విటమిన్ కె, మరియు షుగర్స్ పుష్కలంగా ఉంటాయి.

లేడీస్ స్పెషల్ - Danimma kaya special Ladies Special | Home Healthy Tips
 ఒక కప్పు అరిల్స్ లో దాదాపు 144 క్యాలరీలు దాగున్నాయి. 

తరచూ తింటే ఇందులో ఉండే యాంటి అక్షిడెంట్స్, బ్రెస్ట్ , 
 ప్రోస్టేట్ ,  స్కిన్ కాన్సెర్ ,   రాకుండా కాపాడుతాయి. 

సహజ వయగ్ర లాగ పనిచేసి అంగస్తంబన సమస్యను నివారిస్తాయి. 

రోజుకో గ్లాసు దానిమ్మరసం గర్బినిలకు ఎంతో ప్రయోజనకారి. దానివల్ల కడుపులో బిడ్డకు కావలసినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. 

అందుకే దానిమ్మ పూర్తి పోషకాలను అందించే ప్యాకేజ్ గా పిలవబడుతున్నాయి.

 లేడీస్ స్పెషల్ - Danimma kaya special Ladies Special -

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

Pomegranates are not only delicious but also packed with health benefits.  Here are some of the key advantages of including pomegranates in your diet:

 1.  Rich in Antioxidants
   - Pomegranates are high in antioxidants, particularly punicalagins and anthocyanins, which help protect cells from damage caused by free radicals. 

 2.  Anti-Inflammatory Properties
   - The antioxidants in pomegranates have anti-inflammatory effects, which may help reduce inflammation in the body and lower the risk of chronic diseases. 

 3.  Heart Health
   - Pomegranates can help lower blood pressure, reduce cholesterol levels, and improve overall heart health by enhancing blood flow and preventing artery hardening. 

 4.  Cancer Prevention
   - Some studies suggest that pomegranate extracts may help inhibit the growth of certain types of cancer cells, including breast and prostate cancers, due to their antioxidant properties. 

 5.  Improved Memory
   - There is evidence that pomegranates may help improve memory and cognitive function, potentially protecting against neurodegenerative diseases like Alzheimer's. 

 6.  Weight Management
   - Low in calories and high in fiber, pomegranates can aid in weight management by promoting satiety and reducing appetite. 

 7.  Digestive Health
   - The high fiber content in pomegranates supports healthy digestion and can help prevent constipation. 

 8.  Skin Health
   - The antioxidants in pomegranates can help improve skin health, promoting a youthful appearance and potentially protecting against skin damage from UV exposure. 

 9.  Hormonal Balance
   - Pomegranates may help balance hormones, particularly in women, and have been linked to improved menstrual health. 

 10.  Immune System Support
   - Rich in vitamins C and K, as well as other nutrients, pomegranates can help strengthen the immune system and improve overall health. 

 11.  Blood Sugar Control
   - Some research suggests that pomegranates may help regulate blood sugar levels, making them beneficial for individuals with diabetes. 

 12.  Anti-Bacterial and Anti-Viral Properties
   - Pomegranates have been shown to have antimicrobial properties that may help fight off infections. 

Incorporating pomegranates into your diet can be as simple as eating the seeds, adding them to salads, or drinking pomegranate juice.  However, it's best to consume them in moderation, particularly juice, as it can be high in sugar. 

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం | Sugar cane good for health telugu lo health tips

బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం sugar cane good for health telugu lo health tips 

sugar cane good for health telugu lo health tips  

బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

స్వీట్ తింటే లావు అయిపోతామని.. సుగర్ వచ్చేస్తుందని చాలామంది దానికి దూరంగా ఉంటారు. అయితే చక్కెరతో ప్రమాదం పొంచి ఉంది కానీ.. బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

ఇదివరకటి రోజుల్లో స్వీట్లు తయారు చేయాలన్నా బెల్లమే ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం స్వీట్స్ అంటే చక్కెరకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

 బెల్లం వాడితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 స్వీట్స్ తినడం ఇష్టం లేనివారు మధ్యాహ్నం కానీ, రాత్రి భోజనం తరువాత కానీ చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

 శ్వాస సంబంధిత సమస్యలకు బెల్లం చెక్ పెడుతుంది. బెల్లం తినడం వల్ల జలుబు, దగ్గు, గ్యాస్, తలనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. 

గోరువెచ్చని నీటిలో కొంచెం బెల్లం కలిపి తాగినా.. టీలో చక్కెర బదులు బెల్లం కలిపి తీసుకున్నా మంచిది.

బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం sugar cane good for health telugu lo health tips

శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపి లివర్ ను శుద్ధి చేసే అద్భుతమైన గుణం బెల్లంలో ఉంది. 

అలాగే రక్తాన్ని కూడా శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి.

 అలాగే బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

 కాబట్టి.. మహిళలు తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత నివారించవచ్చు. 

ఇన్ని సద్గుణాలున్న బెల్లంను రెగ్యులర్ డైట్ లో కాస్త చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

బెల్లం తీసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం sugar cane good for health telugu lo health tips 

  బెల్లం: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం

బెల్లం, లేదా గోధుమ పాకం, అనేది భారతీయ వంటకాల్లో ముఖ్యమైన పదార్థంగా ఉంది.  ఇది తీపిగా, రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.  ఈ వ్యాసంలో, బెల్లం యొక్క రుచులను మరియు ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.

 రుచికి రుచి

బెల్లం తీపిగా, మృదువుగా ఉంటుంది మరియు దాదాపు ప్రతి వంటకానికి రుచిని జోడిస్తుంది.  పంచదారతో పోలిస్తే, బెల్లం మధురమైన, సమర్థవంతమైన బలాన్ని అందిస్తుంది.  ఇది వివిధ రకాల వంటకాల్లో ఉపయోగించబడుతుంది:

- చట్నీలు: పచ్చి కూరల్లో చట్నీలు కోసం ఉపయోగించే బెల్లం, రుచి పంచే ఒక అదృష్టం.
- పాయసం: భారతీయ పంచరత్న పాయసం లేదా మాదురి పాయసాలలో బెల్లం ఇష్టపడేలా చేస్తుంది.
- ఇడ్లీ, దోశ: కూర్మాల రుచికి కాంబినేషన్‌గా ఉండే బెల్లం, ఈ వంటకాలకు ప్రత్యేక స్వీట్‌ను ఇస్తుంది.

 ఆరోగ్యానికి ఆరోగ్యం

బెల్లంలో అనేక పోషకాలు ఉండటం వల్ల, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు:

1.  శక్తి అందించటం: బెల్లం శక్తి ఇస్తుంది మరియు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది, కాబట్టి ఇది రోజువారీ కార్యకలాపాలకు మద్దతుగా ఉంటుంది.

2.  జీర్ణ సంబంధిత ఆరోగ్యం: బెల్లంలో ఉన్న ఫైబర్, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఇది ఆకలి నియంత్రణకు సహాయపడుతుంది.

3.  శరీర శుభ్రత: బెల్లం తినడం వల్ల శరీరంలోని విషాలు బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది, ఇది శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది.

4.  ఇమ్యూనిటీ బూస్టింగ్: బెల్లం విటమిన్ C, కాబట్టి ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది మరియు రోగ నిరోధకతను బలోపేతం చేస్తుంది.

5.  వాయువు సమస్యలపై ప్రభావం: బెల్లం వాయువు సమస్యలు, దృష్టి, దగ్గు వంటి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.

6.  హార్ట్ హెల్త్: బెల్లం హృదయానికి మంచిది, కాబట్టి హృదయ సంబంధిత వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తుంది.

 ఎలా ఉపయోగించాలి

బెల్లం అనేక రకాల వంటకాల్లో ఉపయోగించబడుతుంది.  ఉదాహరణకు:

- నేడుతో కలిపి: ఉదయం ఒక చుక్క బెల్లం నీటిలో కలిపి తాగడం, ఆరోగ్యానికి మంచిది.
- చల్లటి పానీయాలు: నిమ్మరసం లేదా మిరప కూరలతో కలిపి చల్లటి పానీయాలు తయారుచేయడం.
- స్నాక్స్: జింజర్లు లేదా పండ్లలో బెల్లం జోడించడం.

బెల్లం ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.  ఇది రుచిని పెంచటంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.  కాబట్టి, మన ఆహారంలో బెల్లాన్ని చేర్చడం ఆరోగ్యానికి ఒక మంచి ఎంపిక! 

After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

ఉల‌వ‌లు.. ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు Ulavalu for fat stomach telugu lo health treatment

ఉల‌వ‌లు.. ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు Ulavalu for fat stomach telugu lo health treatment 

ఉల‌వ‌లు.. మ‌న దేశంలో వీటి పేరు తెలియ‌ని వారుండ‌రు. 

ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఇక ఉల‌వ‌లు అంటే మ‌న తెలుగు వారికి అమిత‌మైన ఇష్టం. 

ఉల‌వ‌లు.. ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు Ulavalu for fat stomach telugu lo health treatment
వీటితో కాచుకునే చారు రుచి ఒక్క‌సారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్ట‌రు. అంత‌టి చ‌క్క‌ని రుచిని ఉల‌వ‌చారు క‌లిగి ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఉల‌వ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే దాంతో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. 

మ‌న శ‌రీరానికి పోష‌కాలు అందుతాయి. ఉల‌వ‌ల వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
 అధిక బ‌రువు త‌గ్గుతారు :
అధిక బ‌రువు త‌గ్గుతారు ఉల‌వ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటుంటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ఉలవకట్టును ప్రతిరోజూ ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.

ఉలవకట్టు ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న 'ఉలవకట్టు'ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు ఆహారంగా తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.సెగ్గడ్డల నివారణకు ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు కలిపి దానిని పై పూత మందుగా రాస్తే బాధ తగ్గుతుంది. 

లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి:
లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. అందుకే మగాడు ఉలవలను తింటే రోజూ రాత్రి ఊపేస్తాడు. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. దీంతో నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. 

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి :
ఉలవ‌ల్లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉండ‌డం వ‌ల్ల ఎదిగే పిల్ల‌ల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వారి శ‌రీర నిర్మాణానికి ప‌నికొస్తాయి. ఆక‌లిని పెంచే గుణాలు ఉల‌వ‌ల్లో ఉంటాయి. మూత్ర పిండాలు, మూత్రాశ‌యంలో ఏర్ప‌డే రాళ్లు క‌రిగిపోతాయి. మ‌ల‌మూత్ర విసర్జ‌న‌లు సాఫీగా అవుతాయి.

మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది :
మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది ఉల‌వలను క‌షాయం రూపంలో చేసుకుని తీసుకుంటే మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. క‌ఫం బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో క‌లిగే స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఎక్కిళ్లు త‌గ్గుతాయి. నేత్ర స‌మ‌స్య‌లు పోయి దృష్టి మెరుగు ప‌డుతుంది.
 
కాలేయవ్యాధులతో బాధపడేవారికి ఉలవల వల్ల జీర్ణప్రక్రియ ఎంతో మెరుగవుతుంది.ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో ఋతుసంబంధ సమస్యలు తగ్గుతాయి.ఉలవలు కాలేయవ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి. ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. 

ఉల‌వ‌లు.. ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు Ulavalu for fat stomach telugu lo health treatment 

ఆకలిని పెంచుతాయి ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి బయటకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలను ఉలవలతో చేసిన అహారం నివారిస్తుంది మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. 

ఐర‌న్‌, కాల్షియం ఉల‌వ‌ల్లో ఐర‌న్‌, కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరానికి చ‌క్క‌ని పోష‌ణ‌ను అందిస్తాయి. 

ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. 

మ‌ధుమేహం అదుపులో ఉంటుంది. గుండె స‌మస్య‌లు రాకుండా ఉంటాయి. 

ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది.
 
మూత్రంలో మంట తగ్గుతుంది ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది. ఉలవలపై పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
 
అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. 

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention

Women's Problems - Ways of Prevention 

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు .women health problems home healthy tips స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు .

* స్త్రీల శరీర రంగు సుందరంగా మారాలి అంటే -

కరక్కయల పెచ్చులు, లోద్ధుగా చెక్క, వేపాకులు, దానిమ్మ కాయల బెరడు, మామిడి చెట్టు బెరడు,ఇవన్ని సమాన బాగాలుగా మెత్తటి చూర్ణం గా తయారుచేసిన చేసి నీళ్ళతో మెత్తగా గంధంలా నూరి ఆ గంధాన్ని స్త్రీలు, ప్రతిరోజు వంటికి నలుగుబెట్టుకొని అరగంట ఆగి స్నానం చేస్తూ ఉంటే శరీరానికి మంచి కాంతి , నునుపు , రంగు కలుగుతాయి.

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention

* స్త్రీల మూతి పైన , కాళ్లు , చేతులు మీద మొలిచే వెంట్రుకలు పోవాలంటే -

మంచి ప్రశస్తమైన హరిదళము , మొదుగ పుల్లలు కాల్చిన బూడిద ఈ రెండు సమాన బాగాలుగా కలిపి అరటి దుంప రసంతో బాగా మర్ధించాలి. ఈ మెత్తటి గంధాన్ని ఎక్కడ పూస్తే అక్కడ అనవసర రోమాలు రాలిపోతాయి. క్రమంగా ఎప్పటికి వెంట్రుకలు పుట్టకుండా ఉంటాయి.

* ప్రౌడ స్త్రీల యోని బిగువుకి -

ఉసిరిక కాయల్లోని గింజలు తీసివేసి , పై బెరడుని నీళ్లతో మెత్తగా నూరి ఆ నీటితో మాటిమాటికి యోని తడుపుతూ ఉంటే క్రమంగా అరవై ఏళ్ళ స్త్రీ యోని అయినా బిగువుగా , పటుత్వముగా మారి సంబోగంలో బార్యభర్తలు ఇరువురికి ఆనందం కలిగిస్తుంది .

* యోని సుగంధ ధూపం -

స్త్రీలు యోని ని ముందుగా గోరువెచ్చని నీళ్లతో కడిగి తరువాత మంచి గంధం కలిపిన నీళ్లతో కడిగి , సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే యోని ఎల్లప్పుడూ మంచి సువాసనతో గుబాళిస్తూ సంబొగంలో భర్తకి ఇంపుగా , రతిప్రేరకముగా ఉంటుంది.

* స్త్రీల ముఖ సౌందర్యం కోసం -

గేద పాలు , పసుపు, మాను పసుపు , మంజిష్ఠ, ఎర్రచందనం వీటిని సమబాగాలుగా మెత్తటి గంధంలాగా నూరి ముఖానికి పట్టించి ఉదయం గోరువెచ్చటి నీళ్లతో కడగాలి. ఇలా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లో నే ముఖం చంద్రబింబం లా మారుతుంది.

* పచ్చి పసుపు, నువ్వులు సమ బాగాలుగా మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖముకు పట్టించాలి. ఉదయమే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా ముఖం పైన ఉన్న మంగు, శోబి మచ్చలు హరించి పోయి ముఖం చంద్రబింబం లా తయారవుతుంది.

* రక్తశుద్ది - సౌందర్య వృద్ది. -

ప్రతిరోజు 10 గ్రా నెయ్యిలో 10 మిరియాలు వేసి బాండిలో బాగా వేయించి మిరియాలు తీసివేసి ఆ నేతిని రొట్టెతో గాని , అన్నంతో గాని కలుపుకుని తింటూ ఉంటే నెలరోజుల్లో రక్తం శుద్ది అవుతుంది. సౌందర్యం వృద్ది అవుతుంది.

* శరీర పరిమళానికి -

మారేడు ఆకులు తెచ్చి నీటితో కలిపి మెత్తగా గంధంలా నూరి ఆ గంధాన్ని శరీరమంతా లేపనం చేయాలి . ఇలా చేస్తూ ఉంటే క్రమంగా శరీర దుర్గంధం , చెమట వాసన పోయి శరీరం అంతా సుగంధ పరిమళం లా గుబాళిస్తుంది .

* స్నానానికి ఔషద జలం -

స్నానం చేసే నీళ్లలో కొద్దిగా ఉప్పు , నిమ్మకాయ రసం కలిపి స్నానం చేస్తూ ఉంటే చర్మ వ్యాదులు రాకుండా శరీరమంతా కాంతివంతం అవుతుంది.

* పాద సౌందర్యం కొరకు -

స్త్రీల పాదాలు ఎక్కువుగా బట్టలు ఉతికేప్పుడు , ఇల్లు కడిగేప్పుడు , అంట్లు తోమేప్పుడు నీళ్ళల్లో పాదాలు తడుస్తూ ఉంటాయి. దానివల్ల పాదాలు పగలడం జరుగుతుంది.

ఔషదం -

గుగ్గిలం, మైనం, నెయ్యి, బెల్లం ఇవి సమంగా మెత్తగా నూరి పాదాలకు లేపనం చేస్తే పాద వ్యాధులు హరించి పాదాలు లేత తామర రేకుల్లా మృదువుగా మారతాయి.

* ఆగిపొయిన బహిష్టు మళ్లి రావాలి అంటే -

50 గ్రా నల్ల నువ్వులని మెత్తగా దంచి అరలీటరు నీళ్లలో వేసి పావులీటరు మిగిలేటట్టు కాచి ఆ కషాయాన్ని వడపోసి అందులొ 25 గ్రా మంచి పటిక బెల్లం కలిపి పూటకో మొతాదుగా రెండు పూటలా తాగాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే ఆగిపొయిన బహిష్టు మళ్ళి ప్రారంభం అవుతుంది.

* యోని మంటగా ఉంటే - 

కిడ్నీ స్టోన్స్ - Watermelon seeds benefits https://homehealthytips.blogspot.com/2021/06/watermelon-seeds-benefits-watermelon.html పుచ్చకాయ తిని గింజలను పడేస్తున్నారా.. వాటికి కిడ్నీ స్టోన్స్ ను కరిగించే శక్తి ఉందని తెలుసా ? 

పచ్చి ఆవుపాలల్లో కలకండ పొడి కలుపుకుని తాగుతుంటే యోని మంట తగ్గిపొతుంది.

* ఎర్ర బట్ట వ్యాధికి -

ముప్పై గ్రాముల మెత్తటి బియ్యం పిండి లొ పది గ్రాముల కలకండ పొడి , పది గ్రాముల నెయ్యి , 5 గ్రాముల మామిడి జీడి చూర్ణం ఇవన్ని కలిపి 100గ్రాముల పాలలొ వేసి ఉడకబెట్టి ప్రతిరోజు ఉదయమే తింటూ ఉంటే స్త్రీల ఎర్రకుసుమ వ్యాధి హరించి పొతుంది.

* స్త్రీల అన్ని రకాల బట్టంటు వ్యాధులకు -

బంతి ఆకులు 20 గ్రా మంచి నీళ్ళతో ముద్దగా నూరి , 100 గ్రా నీళ్లతో కలిపి అందులొ 30 గ్రా తేనే కలిపి ప్రతిరోజు ఉదయం పూట తాగుతూ ఉంటే స్త్రీలకు వచ్చే ఏ రకమయిన కుసుమ వ్యాదులు అయినా ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి .

* బహిష్టు సమయంలో ఋతుస్రావం అదికం అయితే -

ఉత్తరేణి ఆకుల రసం 30 గ్రా , మజ్జిగ 100 గ్రా కలిపి తాగుతూ ఉంటే అతి బహిష్టు ఆగిపొతుంది.

* యోని పోటు తగ్గటానికి - 
After dinner lunch what to eat భోంచేశాక ఇవి తినాలి...! 
3 గురిగింజలు అంత ఎత్తు హారతి కర్పూరాన్ని పూట కోక మొతాదుగా , మూడు పూటలా మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే యోని శూల తగ్గిపొతుంది.

* బహిష్టు ఆగిపోతే -

వావిలి చెట్టు వేరు బెరడు 50 గ్రా తెచ్చి నీళ్ళతో మెత్తగా దంచి దాన్ని రెండు లీటర్ల నీళ్లలో వేసి కలబెట్టి పొయ్యి మీద పెట్టి పావులీటరు మిగిలే వరకు కాయాలి. తరువాత వడపోసి పడుకొనే ముందు రాత్రిపూట తాగాలి. అలా తాగితే మరునాడు ఉదయమే బహిష్టు అవుతారు. ఈ విధంగా నాలుగయిదు బహిష్టులకు చేస్తే ఆ తరువాత ఔషదం వాడే అవసరం ఉండదు. బహిష్టు క్రమబద్ధం అవుతుంది.

* తెల్లబట్ట వ్యాదికి -

ఉశిరిక కాయ బెరడు చూర్ణం , తేనే కలకండ ఈ మూడు సమాన బాగాలుగా కలిపి పూటకు 5 గ్రా చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో తాగుతూ ఉంటే తెల్లబట్ట వ్యాది హరించి పొతుంది. పూర్తిగా తెలుపు స్రావం ఆగేవరకు ఔషదం వాడాలి.

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

#TeluguHomeHealthTips, #BestHealthyFoodsInTelugu, #BadFoodsToAvoidTelugu,  #FitnessTipsInTelugu, #NaturalRemediesInTelugu, #HealthyLifestyleTipsTelugu,  #WeightLossTipsTelugu, #TeluguDietPlans, #HomeRemediesForCommonAilmentsInTelugu,  #NutritionTipsInTelugu, #TeluguSuperfoods, #HealthySnacksRecipesTelugu,  #ExerciseRoutinesInTelugu, #MentalHealthTipsTelugu, #SeasonalFoodsForHealthInTelugu 

Nela sari monthly periods for woman | నెలసరి ముందు వచ్చే సమస్యలేమి

Nela sari monthly periods for woman | నెలసరి ముందు వచ్చే సమస్యలేమి

నెలసరి ముందు వచ్చే సమస్యలేమి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నెలసరి సరిగ్గా రాకపోవడం కొందరు మహిళల్లో ఉన్న సమస్య అయితే నెలసరి వచ్చే ముందు కూడా కొన్ని సమస్యలు మహిళలను చుట్టుముడుతాయి. ఇలాంటి వాటిని ప్రి మున్సువల్ టెన్షన్ లేదా సిండ్రోమ్ అంటాము. ఇవి చాలా విసుగు పుట్టిస్తాయి.

Nela sari monthly periods for woman | నెలసరి ముందు వచ్చే సమస్యలేమి

లక్షణాలు : 

మానసికంగా ఒత్తిడిని కలుగజేయడం, 

తలనొప్పి, 

తల తిరిగినట్లు ఉండడం, 

మాటి మాటికి మూడ్ మారిపోవడం, 

పనిపైన ధ్యాస పెట్టలేకపోవడం, 

శరీరం బరువు పెరగడం, 

కాళ్లు వాపులు రావడం, 

రొమ్ములలో నొప్పి కలుగడం, 

మలబద్ధకం, 

వాంతులు, 

విరేచనాలు, 

కడుపు ఉబ్బినట్టు ఉండడం 

వంటి అనే సమస్యలుంటాయి.

Nela sari monthly periods for woman | నెలసరి ముందు వచ్చే సమస్యలేమి

ఎవరికి వస్తాయి ? : 

ఇది సాధారణంగా చాలా మందిలో వచ్చే సమస్యే. హార్మోన్లలో కలిగే మార్పుల కారణంగా ఇలాంటి సమస్యలుంటాయి. 

దీనికి తోడు ఉప్పు అధికంగా తీసుకోవడం వలన కూడా ఇలాంటి సమస్యలుంటాయి.

పరిష్కారాలు : 

నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. 

వేళకు భోజనం చేయాలి. 

మంచి ఆహారం తీసుకోవాలి. 

నువ్వులు, పుదీనా, మెంతికూర అధికంగా వాడాలి. 

పళ్ళ రసాలు, కాయగూరలు మొలకెత్తిన విత్తనాలు తప్పనిసరి, వ్యాయం చేస్తే చాలా మంచిది.

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

నెలసరి ముందు వచ్చే సమస్యలు కొన్ని సాధారణంగా అనుభవించే లక్షణాలు:

అసహనకరత: వేదన, అసహ్యంగా ఉండటం.

మానసిక మార్పులు: ఆందోళన, చింత, కోపం.

శరీరంలో మార్పులు: కొంతమంది మహిళలకు కంటికి ఆందోళన, పేగులు ఉబ్బరం, నడుము నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

అతిగా ఆకలి లేదా ఆకలికి లేకపోవడం: ఆహారం పట్ల అక్కర లేదా వ్యతిరేకత.

తలనొప్పులు: కొంతమంది మహిళలకు మోకాళ్ళు లేదా తలనొప్పులు వస్తాయి.

నిద్రా సంబంధిత సమస్యలు: నిద్రకు ఇబ్బంది రావడం లేదా ఎక్కువ నిద్ర అనుభవించడం.

నిగ్రహం: కొన్నిసార్లు శరీరం పూర్వపు స్థితిలో లేకపోవడం వల్ల నిగ్రహం వస్తుంది.

ఈ లక్షణాలు సాధారణంగా నెలసరి ప్రారంభానికి 1-2 వారాలు ముందు కనిపిస్తాయి. అయితే, ప్రతి మహిళకు ఈ లక్షణాలు విభిన్నంగా ఉండవచ్చు.

Common Problems Before Menstruation

Discomfort: Pain and general discomfort.

Mental Changes: Anxiety, worry, and irritability.

Physical Changes: Some women may experience breast tenderness, bloating, or back pain.

Increased or Decreased Appetite: Cravings for certain foods or loss of appetite.

Headaches: Some women may experience migraines or headaches.

Sleep Issues: Difficulty sleeping or excessive sleepiness.

Mood Swings: Sometimes, a lack of emotional stability due to physical changes.

These symptoms typically appear 1-2 weeks before menstruation starts. However, each woman may experience these symptoms differently.

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

సంతాన ప్రాప్తి - క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు

సంతాన ప్రాప్తి -  క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు  

దీనిని సంస్కృతంలో అశోక , హేమ పుష్ప , శోక నాశ అని పిలుస్తారు. సంతాన ప్రాప్తి -  క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు  

రూప , గుణ, ధర్మాలు -

ఇది విస్తారంగా సుగంద పరిమళాలతో కూడిన పుష్పాలు పూస్తుంది. దీని చెక్క, కషాయం లేక చూర్ణం వగరు, చేదు రుచులతో అన్ని వ్రణాలను , క్రిమి రోగాలను , కఫ రోగాలను , జంతు విషాలను , స్త్రీల బట్టంటు రోగాలను హరించి వేస్తుంది .

* మేహా , వాత నొప్పులకు -

సంతాన ప్రాప్తి -  క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు

అశొక మాను బెరడు తెచ్చి కడిగి నానబెట్టి మెత్తగా దంచి ముద్ద చేసి దాన్ని కొంచం వెచ్చచేసి పైన వేసి కట్టు కడుతూ ఉంటే మేహా వాత నొప్పులు ఖచ్చితంగా తగ్గిపోతాయి .

* స్త్రీల బట్టంటు రోగాలకు -

ఒక లీటరు మంచి నీటిలో అశొకమాను బెరడు 100 గ్రా నలగగొట్టి వేసి పావు లీటరు కషాయం మిగిలేవరకు మరగబెట్టి వడపోసి దించి దాన్ని రెండు బాగాలుగా చేసి ఉదయం సగం, సాయంత్రం సగం మొతాదుగా తగినంత కండచక్కెర కలిపి తాగుతుంటే స్త్రీల తెలుపు,ఎరుపు, పసుపు , నలుపు రంగులతో స్రవించే బట్టంటు వ్యాధి హరించి పొతాయి .
ఇదే కషాయాన్ని ఉపయోగిస్తుంటే యోని శూల , యోని మంట మొదలయిన యోని సమస్యలు కూడా తగ్గిపోతాయి .

* అధిక రుతురక్తానికి -

అశోక మాను బెరడు 80 గ్రా , నాటు ఆవుపాలు 80 గ్రా , మంచి నీరు 320 గ్రా తీసుకోవాలి . చెక్కని కడిగి నలగగొట్టి రసం తీయాలి . ఆ రసం , ఆవుపాలు , నీరు అన్ని కలిపి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరిపొయే వరకు మరిగించి మిగిలిన కషాయాన్ని వడపోసుకొని మూడు మోతాదులుగా మూడు పూటలా కొద్దిగా పటికబెల్లం కలిపి సేవించాలి .

ఇది సేవించేప్పుడు కారం, ఉప్పు , పులుపు, మాంసం , గుడ్లు, చేపలు వంటి పదార్దాలు సేవించ కూడదు . చప్పిడి పథ్యం ఖచ్చితంగా పాటించాలి. ఇలా చేస్తుంటే అధిక రుతురక్తం ఆగిపొతుంది. అంతే కాక గర్భాశయం లొని ఇతర సమస్యలు కూడా నివారించ బడతాయి.

గర్భం రాని వంధ్యా స్త్రీలకు ఈ కషాయ సేవన వలన గర్భశయ శుద్ది జరిగి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

* రక్త ప్రధరం - బహిష్టులో అధిక రక్తస్రావం కి

అశోక పూల చెట్టు రసం అర చెంచా , నాగకేసరాల పొడి అరచెంచా కలిపి ఒక కప్పు బియ్యం కడిగిన నీటితో మెత్తగా నూరి వడపోసి అందులొ ఒక చెంచా కండచక్కెర పొడి కలిపి మూడు పూటలా సేవిస్తూ ఉంటే స్త్రీలకు ధారాపాతంగా రక్తం పొవడం ఆగిపొతుంది.

* తెల్ల బట్ట రోగానికి ప్రత్యేక యోగం -

అశోక పువ్వులు నీడలో ఎండించి దంచిన పొడి 100 గ్రా , శంఖుజీర పొడి 20 గ్రా ఎర్ర జేగురు మట్టి 20 గ్రా వీటిని పలుచని నూలుబట్టలో వస్త్ర గాలితం చేసి ఆ మెత్తటి పొడిలో కండ చెక్కర పొడి 200 గ్రా రోజు రెండుపూటలా పావు చెంచా పొడి చల్లటి నీటిలో సేవిస్తూ ఉంటే తెల్లబట్ట తగ్గిపొతుంది.

* స్త్రీల స్వప్న దోష నివారణకు -

బహిష్టు స్నానం తరువాత పురుషుడితో సంబోగించినట్టు స్వప్నం వస్తే ఆ స్త్రీకి మర్మావయవాలు బలహీనపడి జీర్ణశక్తి క్షీణించి పొతుంది. నడుము పట్టు తప్పి పొతుంది. మలబద్దకం కలుగుతుంది. వాయువు ఉదరంలో ప్రవేశిస్తుంది. దానివల్ల మిధ్యాగర్భం వచ్చేలా చేస్తుంది . అలాంటివారు ఈ క్రింది యోగాన్ని ఆచరించాలి.

అశోకచెట్టు పూలు , గులాబిరెక్కలు , నాగకేసరాలు ఆరేపువ్వు , పొంగించిన పటిక పొడి, శతావరి చూర్ణం , దొరగా వేయించిన సోంపు గింజలపొడి సమాన బాగాలుగా కలిపి పలచని నూలుబట్టలో వస్త్ర గాలితం చేసి ఆ మొత్తం చూర్ణం నకు సమంగా పటికబెల్లం పొడి కలిపి నిలువచేసుకోవాలి .

పూటకి అరచెంచా పొడి మోతాదుగా రెండుపూటలా చల్లని నీటితో సేవిస్తూ ఉంటే స్వప్నదోషం వల్ల స్త్రీలకు కలిగిన సకల అనారోగ్యాలు అంతరించిపోతాయి.

సంతాన ప్రాప్తి -  క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు  

* క్షయ దగ్గుకి -

అశోక చెట్టు వేరుపై బెరడుని దంచి పొడిచేసి జల్లించి నిలువచేసుకోవాలి . పూటకు 2 గ్రా మోతాదుగా ఒక కప్పు మేకపాలతో కలిపి సేవిస్తుంటే క్షయ దగ్గు తగ్గిపొతుంది.

* గర్భస్రావం కాకుండా -

అశోకపువ్వుల చూర్ణం 10 గ్రా , అశొక మాను బెరడు చూర్ణం 10 గ్రా , లోద్దుగ పట్ట చూర్ణం 10 గ్రా , గులాబిపూల చూర్ణం 10 గ్రా కలిపి నిలువ ఉంచుకోవాలి . ప్రతి మూడు గంటలకి ఒకసారి 3 గ్రా చూర్ణం చల్లని నీటితో మూడు, నాలుగు సార్లు తాగిస్తే గర్భస్రావం ఆగిపొతుంది.

* సంతాన ప్రాప్తికి - అశోక రసాయనం

అశోకచెట్టు పై బెరడు 5 కిలొల మోతాదుగా తెచ్చి కడిగి నలగ్గొట్టి దానికి 12 రెట్లు నీటిలో వేసి ఒకరోజు నానబెట్టి తరువాత నాలుగోవంతు కషాయం మిగిలేవరకు మరగబెట్టాలి.

తరువాత వడబోసి అందులో పాతబెల్లం పది కిలొలు , కరక్కాయ బెరడు పొడి , తానికాయ బెరడు పొడి , ఉశిరిక బెరడు పొడి, మాని పసుపు, నల్ల జీలకర్ర పొడి , తుంగ గడ్డల పొడి, శొంటి పొడి , ఎర్రచందనం పొడి, తెల్లజీలకర్ర పొడి, అడ్డసరపు ఆకుల పొడి, మామిడి జీడి పొడి, కలువరేకుల పొడి, ఒక్కొటి 50 గ్రా చొప్పున కలిపి ఆరేపువ్వుల పొడి ముప్పావు కిలొ అందులో వేసి కుండపైన మూకుడు పెట్టి గాలి పోకుండా మట్టి బట్టతో సంధి బంధనం చేసి నెలరోజులు నిలువ ఉంచాలి.

తరువాత తీసి పై తేటనీరు వడపోసుకోవాలి . ఇదే అశోక రసాయనం .పూటకు 20 గ్రా మోతాదు గా ఈ రసాయనాన్ని సేవిస్తూ ఉంటే స్త్రీల సమస్త యోని రోగాలు , గర్భారోగాలు, బహిష్టు రోగాలు హరించి సంతానప్రాప్తి కలుగుతుంది.

*********** కాళహస్తి వెంకటేశ్వరరావు ***********

సంతాన ప్రాప్తి -  క్షయ దగ్గుకి - Home Health Tips | స్త్రీల బట్టంటు  

Telugu Home Healthy Tips https://homehealthytips.blogspot.com

Read Also - Latest Kuwait Jobs News Visit https://kuwaitjobsnews.com/

You may interested to know about Latest Kuwait Bus Routes and Numbers, Timing and Bus Pass Visit here https://kuwaitbusroute.blogspot.com/

Telugu Home Health Tips, Best Healthy Foods in Telugu, Bad Foods to Avoid Telugu, Fitness Tips in Telugu, Natural Remedies in Telugu, Healthy Lifestyle Tips Telugu, Weight Loss Tips Telugu, Telugu Diet Plans, Home Remedies for Common Ailments in Telugu, Nutrition Tips in Telugu, Telugu Superfoods, Healthy Snacks Recipes Telugu, Exercise Routines in Telugu, Mental Health Tips Telugu, Seasonal Foods for Health in Telugu

స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention   స్త్రీల సమస్యలూ - నివారణా మార్గాలు - Women's Problems - Ways of Prevention 

Featured Post

The Benefits of Lemon and Ginger | Home Healthy Tips

The Benefits of Lemon and Ginger Find out why lemon and ginger have long been combined into warming and comforting hot drinks -  The Benefit...

Copyright (c) 2024 Home Healthy Tips All Right Reserved

| © 2024 | Home Healthy Tips. by -- Home Healthy Tips --